Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ntr-samadhanam-kosam-asakti-ga-yeduruchustunna-fans93d1c7db-52aa-4e9f-afa6-f547f7d8eda7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ntr-samadhanam-kosam-asakti-ga-yeduruchustunna-fans93d1c7db-52aa-4e9f-afa6-f547f7d8eda7-415x250-IndiaHerald.jpgఎన్టీఆర్ అమెరికా వెళ్తున్నాడా లేదా అనేది ఇప్పుడు నందమూరి అభిమానుల్లో ఒక చిక్కు ప్రశ్నగా మారిందటా. ఎన్టీఆర్ తప్ప మిగిలిన అందరూ కూడా ఆస్కార్ అవార్డు వేడుక కోసం అమెరికా కు చేరుకున్నారని తెలుస్తుంది. చిత్ర యూనిట్ సభ్యుల్లో అత్యంత ముఖ్యమైన వ్యక్తి అయినా ఎన్టీఆర్ ఇప్పటి వరకు అమెరికా వెళ్లక పోవడం పట్ల పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. స్పాట్ లైట్ అవార్డు వేడుక కు ఎన్టీఆర్ ని ఆహ్వానించక పోవడం పట్ల నందమూరి అభిమానులు కోపంతో ఉన్నారు. అదే సమయం లో ఎన్టీఆర్ కూడా అలిగాడు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. Socialstars lifestyle {#}News;NTR;Oscar;Indian;Cinema;American Samoaఎన్టీఆర్ సమాధానం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్...!!ఎన్టీఆర్ సమాధానం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్...!!Socialstars lifestyle {#}News;NTR;Oscar;Indian;Cinema;American SamoaMon, 06 Mar 2023 07:15:00 GMTఎన్టీఆర్ అమెరికా వెళ్తున్నాడా లేదా అనేది ఇప్పుడు నందమూరి అభిమానుల్లో ఒక చిక్కు ప్రశ్నగా మారిందటా. ఎన్టీఆర్ తప్ప మిగిలిన అందరూ కూడా ఆస్కార్ అవార్డు వేడుక కోసం అమెరికా కు చేరుకున్నారని తెలుస్తుంది.

చిత్ర యూనిట్ సభ్యుల్లో అత్యంత ముఖ్యమైన వ్యక్తి అయినా ఎన్టీఆర్ ఇప్పటి వరకు అమెరికా వెళ్లక పోవడం పట్ల పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. స్పాట్ లైట్ అవార్డు వేడుక కు ఎన్టీఆర్ ని ఆహ్వానించక పోవడం పట్ల నందమూరి అభిమానులు కోపం తో ఉన్నారు. అదే సమయం లో ఎన్టీఆర్ కూడా అలిగాడు కొన్ని వార్తలు వినిపి స్తున్నాయి.

సినిమా ప్రమోషన్ విషయం లో ఎన్టీఆర్ ని అస్సలు పట్టిం చుకోవడం లేదని కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఎన్టీఆర్ కి ఉన్న వ్యక్తిగత కారణాల వల్ల అమెరికా వెళ్ల లేదని చెప్పుకొస్తున్నారు... అంతే కానీ గొడవలు కానీ అలగడం లాంటివి ఏమీ లేదని చెప్తున్నారు.ఈ నెల ఆరో తారీఖున ఎన్టీఆర్ అమెరికా వెళ్తాడు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు కొందరు బలం గా చెప్తున్నారు. ఆ విషయం లో క్లారిటీ రావా లంటే మరి కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఎన్టీఆర్ తదుపరి సినిమా ఉండా లని ఉద్దేశం తో కూడా కాస్త ఎక్కువ సమయాన్ని అయితే ఆ సినిమా కోసం కేటాయి స్తున్నాడని తెలుస్తుంది.. అందుకే అమెరి కా కు వెళ్లలేదని కూడా కొందరు చెప్తున్నారు.అసలు విషయం ఏంటి అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.ఆస్కార్ అవార్డు వేడుకలు ఎన్టీఆర్ పాల్గొనాల్సిందే అని అభిమానులు కూడా ఎంతో విజ్ఞప్తి చేస్తున్నారు. ఏ ఇండియన్ సూపర్ స్టార్ కి దక్కని అద్భుతమైన అవకాశాన్ని మాత్రం ఎన్టీఆర్ వదులు కోవద్దని నందమూరి అభి మానులు కూడా కోరుకుంటున్నారు..



RRR Telugu Movie Review Rating

బ్లూ కలర్ డ్రెస్ లో హాట్ అందాలను ఆరబోస్తున్న శ్రేయ..!

చైనాకు దడ పుట్టించే డ్రోన్‌ తయారు చేసిన ఇండియా?

అమ్మాయి మోసం చేస్తే.. చంపేయాలా?

ఏపీ వెయిటింగ్‌: ఆ రోజు పవన్‌ ఏం చెబుతారో?

తనపై కేసుల లెక్కలు అడుగుతున్న చంద్రబాబు?

జగన్‌ మాటలపై సుప్రీంకోర్టుకు బాబు?

అమెరికా కుయుక్తులను ఎండగట్టిన రష్యా?

జగన్‌ హయాంలో అతి గొప్ప విజయం?

భారత్‌ సక్సస్‌.. ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>