Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-18d7f223-56a1-44c4-b759-be966f189769-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-18d7f223-56a1-44c4-b759-be966f189769-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మాస్ మహారాజ్ రవితేజ, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మధ్య మంచి అనుబంధం ఉందన్న సంగతి తెలిసిందే.రవితేజ హీరోగా బండ్ల గణేష్ నిర్మాతగా ఆంజనేయులు మూవీ తెరకెక్కగా ఈ మూవీ కు మరీ అద్భుతమైన టాక్ రాకపోయినా కమర్షియల్ గా ఈ సినిమా చెప్పుకోదగ్గ స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకుంది.ఐతే ఈ మూవీ లో నయనతార హీరోయిన్ గా నటించగా పరశురామ్ ఈ సినిమాకు డైరెక్టర్ గా చేసారు. ఐతే తాజాగా బండ్ల గణేష్ ఒక ముఖాముఖి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రవితేజ గురించి షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హSocialstars lifestyle {#}nayantara;parasuram;Success;bandla ganesh;Government;Ravi;ravi teja;Mass;producer;Producer;media;Director;Cinemaమోసం చేసానని తెల్సి కూడా ఆయన నన్ను ఏమి అనలేదు :: బండ్ల గణేష్ వ్యాఖ్యలుమోసం చేసానని తెల్సి కూడా ఆయన నన్ను ఏమి అనలేదు :: బండ్ల గణేష్ వ్యాఖ్యలుSocialstars lifestyle {#}nayantara;parasuram;Success;bandla ganesh;Government;Ravi;ravi teja;Mass;producer;Producer;media;Director;CinemaMon, 06 Mar 2023 14:15:00 GMTటాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మాస్ మహారాజ్ రవితేజ, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మధ్య మంచి అనుబంధం ఉందన్న సంగతి తెలిసిందే.రవితేజ హీరోగా బండ్ల గణేష్ నిర్మాతగా ఆంజనేయులు మూవీ తెరకెక్కగా ఈ మూవీ కు మరీ అద్భుతమైన టాక్ రాకపోయినా కమర్షియల్ గా ఈ సినిమా చెప్పుకోదగ్గ స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకుంది.ఐతే ఈ మూవీ లో నయనతార హీరోయిన్ గా నటించగా పరశురామ్ ఈ సినిమాకు డైరెక్టర్ గా చేసారు.

ఐతే తాజాగా బండ్ల గణేష్ ఒక ముఖాముఖి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రవితేజ గురించి షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. ఐతే తాను రవితేజను మోసం చేశానని ఆయన తెలిపారు. ఒక ల్యాండ్ విషయంలో నేను రవితేజను మోసం చేయడం జరిగిందని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. రవితేజకు నేను ఒక పొలం అమ్మగా రవితేజ ఎంతో ఇష్టపడి ఆ పొలం కొనుక్కున్నాడని ఆయన తెలిపారు.

ఐతే ఆ పొలం కింద నాకు 30 ఎకరాల పొలం ఉందని ఆయన తెలిపారు. ఒక వ్యక్తి నా 30 ఎకరాల పొలం కొంటానని చెప్పాడని అయితే రవితేజ పొలంతో పాటు ఆ పొలం కావాలని చెప్పడంతో రవితేజకు ప్రభుత్వం ఆ ప్రాంతంలో భూ సేకరణ చేస్తుందని ఇప్పుడే పొలం అమ్మితే బెటర్ అని చెప్పి పొలం అమ్మించానని బండ్ల గణేష్ చెప్పాడు. రవితేజకు అబద్ధం చెప్పి మోసం చేశానని బాధ పడ్డానని ఆయన కామెంట్లు చేశారు.

ఆ తర్వాత నేను మోసం చేశాను అని రవితేజకు చెప్పగా ఆ విషయం  నాకు ఇంతకు ముందే తెల్సని రవితేజ అన్నారు. ఐతే ఆయన నన్ను ఏమీ చేయకుండా వదిలేశారని ఆయన చెప్పుకొచ్చారు. ఐతే ప్రెసెంట్ బండ్ల గణేష్ వెల్లడించిన విషయాలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

జబర్దస్త్ లో అలాంటి పనులు చేయమంటున్నారు.. అందుకే మానేసా..!?

జీ20: దిల్లీలో దడ పుట్టిస్తున్న విదేశీయులు?

అదానీ సూపర్ అంటున్న రేటింగ్స్ సంస్థలు?

చైనాకు దడ పుట్టించే డ్రోన్‌ తయారు చేసిన ఇండియా?

అమ్మాయి మోసం చేస్తే.. చంపేయాలా?

ఏపీ వెయిటింగ్‌: ఆ రోజు పవన్‌ ఏం చెబుతారో?

తనపై కేసుల లెక్కలు అడుగుతున్న చంద్రబాబు?

జగన్‌ మాటలపై సుప్రీంకోర్టుకు బాబు?

అమెరికా కుయుక్తులను ఎండగట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>