MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shobithadullipalla-photos924444b6-e290-4ea3-85a1-f33a3b993788-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shobithadullipalla-photos924444b6-e290-4ea3-85a1-f33a3b993788-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలోకి నార్త్ బ్యూటీగా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల. హీరోయిన్లకు దీటుగా అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది. మొదట గూడచారి సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ 30 ఏళ్ల వయసులో కూడా తన రాజు కైనా అందాలతో అటు టాలీవుడ్, బాలీవుడ్ ,తమిళ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. గత కొన్ని రోజులుగా శోభిత నిరంతరం వార్తలలో నిలుస్తూనే ఉంది. అక్కినేని నాగచైతన్యతో ఎఫైర్ కారణంగా పలు రకాలుగా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. వీరిద్దరి ఎఫైర్స్ రూమర్స్ విషయంలో సోషల్ మీడియాలో కూడా పలు రకాలుగా వార్తSHOBITHADULLIPALLA;PHOTOS{#}Naga Chaitanya;king;Raccha;Goodachari;shobitha;News;Heart;Cinema;Heroine;bollywoodపలు రకాల యాంగిల్స్ లో అందాలను ప్రదర్శించిన శోభిత..!!పలు రకాల యాంగిల్స్ లో అందాలను ప్రదర్శించిన శోభిత..!!SHOBITHADULLIPALLA;PHOTOS{#}Naga Chaitanya;king;Raccha;Goodachari;shobitha;News;Heart;Cinema;Heroine;bollywoodMon, 06 Mar 2023 23:00:00 GMTతెలుగు సినీ ఇండస్ట్రీలోకి నార్త్ బ్యూటీగా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల. హీరోయిన్లకు దీటుగా అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది. మొదట గూడచారి సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ 30 ఏళ్ల వయసులో కూడా తన రాజు కైనా అందాలతో అటు టాలీవుడ్, బాలీవుడ్ ,తమిళ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. గత కొన్ని రోజులుగా శోభిత నిరంతరం వార్తలలో నిలుస్తూనే ఉంది. అక్కినేని నాగచైతన్యతో ఎఫైర్ కారణంగా పలు రకాలుగా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.వీరిద్దరి ఎఫైర్స్ రూమర్స్ విషయంలో సోషల్ మీడియాలో కూడా పలు రకాలుగా వార్తలు వైరల్ గా మారుతూనే ఉంటాయి బాలీవుడ్ మీడియాలో కూడా పలు రకాలుగా కథలు వినిపిస్తూనే ఉంటాయి. శోభిత ఇంస్టాగ్రామ్ పోస్టుకి నాగచైతన్య లైక్ కొట్టినప్పటి నుంచి బాలీవుడ్ లో ఈ కథలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇంత పెద్ద రాద్దాంతం జరుగుతున్న వీరిద్దరూ మాత్రం అసలు ఈ విషయంపై ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. సోషల్ మీడియాలో మాత్రం పలు రకాలుగా హార్ట్ ఫోసులతో ఫోటోషూట్లను సైతం షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా శోభిత తన అందంతో మరొకసారి కుర్రకారులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది.ట్రెండీ గా ఉన్న డ్రెస్సులో తన స్కిన్ షో తో రెచ్చిపోతూ కనిపిస్తోంది. బ్లాక్ డ్రెస్సులో శోభిత తన తైజ్ అందాలను చూపిస్తూ హార్ట్ నెస్ తో అందరిని కట్టిపడేస్తోంది. కికిచ్చే అందాలతో ఈ ముద్దుగుమ్మ రోజురోజుకి రచ్చ చేస్తోంది. ఈమధ్య ముంబైలో కూడా మెరిసినట్లు జాతీయ మీడియాలు కూడా పలు రకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. బ్లాక్ దుస్తులలో పలు రకాల బంగిమాలో ఫోటో షూట్లతో రెచ్చిపోతూ కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక మేజర్ సినిమా ప్రమోషన్ సమయంలో నాగచైతన్య, శోభిత ఇద్దరు కలిసి ఒకే హోటల్లో కలిసి ఉన్నట్లుగా కూడా బాలీవుడ్లో వార్తలు వినిపించాయి. ఈమె కెరియర్లో గూఢచారి మేజర్ సినిమాలకు సరైన గుర్తింపు లభించింది.



RRR Telugu Movie Review Rating

పలు రకాల యాంగిల్స్ లో అందాలను ప్రదర్శించిన శోభిత..!!

జీ20: దిల్లీలో దడ పుట్టిస్తున్న విదేశీయులు?

అదానీ సూపర్ అంటున్న రేటింగ్స్ సంస్థలు?

చైనాకు దడ పుట్టించే డ్రోన్‌ తయారు చేసిన ఇండియా?

అమ్మాయి మోసం చేస్తే.. చంపేయాలా?

ఏపీ వెయిటింగ్‌: ఆ రోజు పవన్‌ ఏం చెబుతారో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>