TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/ancher-rashmi2f7b91d6-2e10-49c7-8aa4-8c64b5fd9731-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/ancher-rashmi2f7b91d6-2e10-49c7-8aa4-8c64b5fd9731-415x250-IndiaHerald.jpgప్రస్తుతం బుల్లితెరపై.. అటు వెండితెరపై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఇటీవల సినిమాలలో కూడా నటిస్తూ దూసుకుపోతున్న ఈమె ఎక్కువగా బుల్లితెరకే పరిమితమై పలు కామెడీ షోలకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో యాంకర్ గా వ్యవహరిస్తూ తన వాక్చాతుర్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె గ్లామర్ విషయంలో కూడా ఏమాత్రం వెనుకాడడం లేదు వెండితెరపై కూడా అంతే గ్లామర్ షో చేస్తూ యువతను తన వశం చేసుకుంటోంది. ఇకపోతే అప్పుడప్ANCHER RASHMI{#}rashmi gautham;Jabardasth;Rashami Desai;Comedy;Comedian;Newsటీవీ: నెటిజన్ నుంచి యాంకర్ రష్మీకి ఊహించని షాక్..!టీవీ: నెటిజన్ నుంచి యాంకర్ రష్మీకి ఊహించని షాక్..!ANCHER RASHMI{#}rashmi gautham;Jabardasth;Rashami Desai;Comedy;Comedian;NewsMon, 06 Mar 2023 02:00:00 GMTప్రస్తుతం బుల్లితెరపై.. అటు వెండితెరపై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఇటీవల సినిమాలలో కూడా నటిస్తూ దూసుకుపోతున్న ఈమె ఎక్కువగా బుల్లితెరకే పరిమితమై పలు కామెడీ షోలకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో యాంకర్ గా వ్యవహరిస్తూ తన వాక్చాతుర్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె గ్లామర్ విషయంలో కూడా ఏమాత్రం వెనుకాడడం లేదు వెండితెరపై కూడా అంతే గ్లామర్ షో చేస్తూ యువతను తన వశం చేసుకుంటోంది.ఇకపోతే అప్పుడప్పుడు నెటిజెన్లతో ముచ్చటించే ఈమె వారికి తగ్గట్టుగా సమాధానాలు కూడా చెబుతూ ఉంటుంది.  ప్రస్తుతం సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఫోటోలు , వీడియోలను షేర్ చేస్తూ మరింత పాపులారిటీ దక్కించుకుంటున్న యాంకర్ రష్మికి వ్యక్తిగతంగా మంచి పేరు ఉంది. సమాజంలో జరిగే వాటిపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ తనదైన శైలిలో అందర్నీ అలరిస్తూ ఉంటుంది.. నిజానికి రష్మీకి బుల్లితెరలు ఇంత క్రేజ్ రావడానికి కారణం మరో కమెడియన్ సుడిగాలి సుదీర్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన తో ఆమె చాలా సన్నిహితంగా ఉంటూ మరింత క్రేజీ సంపాదించుకోవడమే కాదు ఆయనతో ప్రేమాయణం నడుపుతున్నట్లుగా కూడా తెగ వార్తలు వినిపించాయి.. అలాగే వీరిద్దరూ రొమాన్స్ లో కూడా బాగా రెచ్చిపోతూ ఉంటారు.. ఈ జంట వివాహం చేసుకోవాలని కోరుకునే అభిమానులు చాలామంది ఉన్నారు.

తెర ముందు ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కాబట్టి తెర వెనుక కూడా ఆమె ఎంతో మానవత్వాన్ని చాటుతూ ఉంటుంది. బయట జరిగే నేరాలను చూసి ఆమె అసలు తట్టుకోలేదు ఒక సెలబ్రిటీ హోదాను కూడా పక్కనపెట్టి అన్ని విషయాలలో బాధ్యత వహిస్తూ మానవజాతి పట్ల చేసే కొన్ని వ్యతిరేక చేష్టలను ఆమె తన మాటలతో తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది.అలాగే మూగజీవుల విషయంలో కూడా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇటీవల ఒక ఫోటో షూట్ చేయించుకున్న ఈ ముద్దుగుమ్మ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు.." అంతా బాగానే ఉన్నావు కానీ ఆ కాళ్ళు ఏంటి అంత సన్నగా ఉన్నాయి"  అంటూ కామెంట్లు చేశారు. మొత్తానికి అయితే ఒక నెటిజన్ రష్మీ పై చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

వీకెండ్ ట్రీట్ అదిరిపోయేలా ఇచ్చిన ఐశ్వర్య రాజేష్..!!

తనపై కేసుల లెక్కలు అడుగుతున్న చంద్రబాబు?

జగన్‌ మాటలపై సుప్రీంకోర్టుకు బాబు?

అమెరికా కుయుక్తులను ఎండగట్టిన రష్యా?

జగన్‌ హయాంలో అతి గొప్ప విజయం?

భారత్‌ సక్సస్‌.. ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>