Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pwn-india-cinema-tho-rabotunna-raviteja8a95370f-3095-4a09-9a00-e3c3a6db2c6b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pwn-india-cinema-tho-rabotunna-raviteja8a95370f-3095-4a09-9a00-e3c3a6db2c6b-415x250-IndiaHerald.jpgమాస్ రాజా రవితేజ మంచి స్పీడ్ మీద వున్నాడు .. ఈయన వరుసగా నాలుగైదు సినిమాలు ప్రకటిస్తూ వాటిని ఒకదాని వెంట ఒకటి పూర్తి చేస్తూ భారీ స్పీడ్ తో దూసుకు పోతున్నాడు ఇక రవితేజ ప్రెజెంట్ ఫుల్ స్వింగ్ లో అయితే ఉన్నాడని చెప్పాలి.వరుసగా రెండు బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి కెరీర్ లోనే మంచి ఫామ్ లో ఆయన ఉన్నాడు.. గత డిసెంబర్ లో ధమాకా సినిమాతో వచ్చి సూపర్ హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమా మాస్ రాజా కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డ్ సృష్టించింది... ఈ సినిమా విజయాన్ని రవితేజ ఎంజాయ్ చేస్తున్నSocialstars lifestyle {#}abhishek;sudheer varma;Music;ravi teja;Blockbuster hit;Ravi;raja;Vishakapatnam;December;Director;Cinema;Indiaపాన్ ఇండియా సినిమాతో రాబోతున్న రవితేజ..!!పాన్ ఇండియా సినిమాతో రాబోతున్న రవితేజ..!!Socialstars lifestyle {#}abhishek;sudheer varma;Music;ravi teja;Blockbuster hit;Ravi;raja;Vishakapatnam;December;Director;Cinema;IndiaMon, 06 Mar 2023 07:00:00 GMTమాస్ రాజా రవితేజ మంచి స్పీడ్ మీద వున్నాడు .. ఈయన వరుసగా నాలుగైదు సినిమాలు ప్రకటిస్తూ వాటిని ఒకదాని వెంట ఒకటి పూర్తి చేస్తూ భారీ స్పీడ్ తో దూసుకు పోతున్నాడు ఇక రవితేజ ప్రెజెంట్ ఫుల్ స్వింగ్ లో అయితే ఉన్నాడని చెప్పాలి.వరుసగా రెండు బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి కెరీర్ లోనే మంచి ఫామ్ లో ఆయన ఉన్నాడు..

గత డిసెంబర్ లో ధమాకా సినిమాతో వచ్చి సూపర్ హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమా మాస్ రాజా కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డ్ సృష్టించింది... ఈ సినిమా విజయాన్ని రవితేజ ఎంజాయ్ చేస్తున్న తరుణంలోనే వాల్తేరు వీరయ్య విడుదల అయ్యి అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.. రవితేజ తన వరుస సినిమాల షూటింగులను పూర్తి చేస్తున్నాడు.  రవితేజ సినిమాలలో ముందుగా విడుదల కాబోతున్న సినిమా ''రావణాసుర''.. ఈ సినిమాను సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడని తెలుస్తుంది.. ఏప్రిల్ 7న విడుదల కాబోతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి అయ్యిందని సమాచారం.. అది పూర్తి అయ్యి వారం కూడా కాక ముందే మరో సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేసాడు..


రవితేజ కెరీర్ లో భారీ పాన్ ఇండియా సినిమా గా 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా వస్తుంది.. డైరెక్టర్ వంశీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ముందు నుండి పాన్ ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలను సృష్టిస్తుంది.ఇక ఇప్పుడు వైజాగ్ లో వేసిన భారీ సెట్టింగ్ లో ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ చేసినట్టు మేకర్స్ అధికారికంగా తెలిపారు. ఈ మేరకు వీడియో కూడా  విడుదల చేసారు.. ఇక ఈ సినిమాకు జివి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా.. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు నిర్మిస్తున్నారని తెలుస్తుంది.. ఈ సినిమా కోసం రవితేజ భారీగా వర్క్ అవుట్ చేస్తున్నాడని సమాచారం.



RRR Telugu Movie Review Rating

ఒక మూవీ సెట్స్ పై ఉండగానే అదిరిపోయే మూవీల లినప్ ను సెట్ చేసుకున్న సందీప్ రెడ్డి..!

చైనాకు దడ పుట్టించే డ్రోన్‌ తయారు చేసిన ఇండియా?

అమ్మాయి మోసం చేస్తే.. చంపేయాలా?

ఏపీ వెయిటింగ్‌: ఆ రోజు పవన్‌ ఏం చెబుతారో?

తనపై కేసుల లెక్కలు అడుగుతున్న చంద్రబాబు?

జగన్‌ మాటలపై సుప్రీంకోర్టుకు బాబు?

అమెరికా కుయుక్తులను ఎండగట్టిన రష్యా?

జగన్‌ హయాంలో అతి గొప్ప విజయం?

భారత్‌ సక్సస్‌.. ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>