MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ps290fdfc08-23a4-4025-aced-2b360aa86b68-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ps290fdfc08-23a4-4025-aced-2b360aa86b68-415x250-IndiaHerald.jpgగత సంవత్సరం రిలీజ్ అయిన సౌత్ పాన్ ఇండియా మూవీ 'పొన్నియిన్ సెల్వన్' బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. తమిళ స్టార్స్ నటించిన ఈ భారీ మల్టీస్టార్రర్ సినిమాని తమిళ సీనియర్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించాడు.తమిళ పొన్నియిన్ సెల్వన్ నవలని బేస్ చేసుకొని వచ్చిన ఈ మూవీలో విక్రమ్, ఐశ్వర్య బచ్చన్, జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్య లక్ష్మి ఇంకా అలాగే శోభిత ధూళిపాళ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక రెండు భాగాలుగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ గత ఏడాది సెప్టెంబర్ PS2{#}Mani Ratnam;aishwarya;lyca productions;shobitha;Nijam;Ponniyin Selvan;Jayam;Subaskaran Allirajah;Box office;Blockbuster hit;Director;september;Tamil;Chennai;News;India;CinemaPS2: నిర్మాతలకు లాభాలు.. సినిమాకి రికార్డులే?PS2: నిర్మాతలకు లాభాలు.. సినిమాకి రికార్డులే?PS2{#}Mani Ratnam;aishwarya;lyca productions;shobitha;Nijam;Ponniyin Selvan;Jayam;Subaskaran Allirajah;Box office;Blockbuster hit;Director;september;Tamil;Chennai;News;India;CinemaSun, 05 Mar 2023 17:50:00 GMTగత సంవత్సరం రిలీజ్ అయిన సౌత్ పాన్ ఇండియా మూవీ 'పొన్నియిన్ సెల్వన్' బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. తమిళ స్టార్స్ నటించిన ఈ భారీ మల్టీస్టార్రర్ సినిమాని తమిళ సీనియర్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించాడు.తమిళ పొన్నియిన్ సెల్వన్ నవలని బేస్ చేసుకొని వచ్చిన ఈ మూవీలో విక్రమ్, ఐశ్వర్య బచ్చన్, జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్య లక్ష్మి ఇంకా అలాగే శోభిత ధూళిపాళ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక రెండు భాగాలుగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ గత ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యింది.ఫస్ట్ పార్ట్ మంచి విజయం సాధించడంతో సెకండ్ పార్ట్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెకండ్ పార్ట్ ని ఈ సంవత్సరం ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామంటూ గతంలోనే చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే.


అయితే ఈ సినిమా విడుదల తేదీ చేంజ్ అయ్యింది అంటూ రీసెంట్ గా కొన్ని వార్తలు వచ్చాయి. తాజాగా దీని పై చిత్ర నిర్మాతలు క్లారిటీ కూడా ఇచ్చారు. ఈ సినిమాని మద్రాస్ టాకీస్ పతాకం పై మణిరత్నం ఇంకా లైకా ప్రొడక్షన్స్ పతాకం పై సుబాస్కరన్ సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.ఎలాగైనా పక్కగా పొన్నియిన్ సెల్వన్-2 ని ఏప్రిల్ 28 నే రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ పక్కా క్లారిటీ ఇచ్చారు. దీంతో విడుదల తేదీ మారింది అంటూ వచ్చిన వార్తల్లో అసలు ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమాకి దాదాపు 500 కోట్లు ఖర్చు అయ్యింది. మొదటి బాగంతోనే ఈ బడ్జెట్ మొత్తాన్ని సినిమా ఈజీగా రాబట్టేసింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ రిలీజ్ అయ్యాక వచ్చే కలెక్షన్స్ అన్ని కూడా నిర్మాతలకు లాభాలే.ఈ సినిమా ఖచ్చితంగా రికార్డులు సృష్టిస్తుందని డైరెక్టర్ మణి రత్నం పక్కాగా చెప్తున్నారు.



RRR Telugu Movie Review Rating

SSMB29: జక్కన్న ప్లాన్ కి మతిపోవాల్సిందే?

తనపై కేసుల లెక్కలు అడుగుతున్న చంద్రబాబు?

జగన్‌ మాటలపై సుప్రీంకోర్టుకు బాబు?

అమెరికా కుయుక్తులను ఎండగట్టిన రష్యా?

జగన్‌ హయాంలో అతి గొప్ప విజయం?

భారత్‌ సక్సస్‌.. ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తోందా?

యు అండ్ ఐ.. శ్రీయ గ్లామర్ ఎటాక్..!

అమెరికాను బోల్తా కొట్టించిన నిత్యానంద?

తెలంగాణ: ఆ రెండు పార్టీల పొత్తు కుదిరేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>