LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/childrens86edeb8b-c7f2-4386-b990-c14520b6042f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/childrens86edeb8b-c7f2-4386-b990-c14520b6042f-415x250-IndiaHerald.jpgసాధారణంగా అందరికి ఒకే విధమైన మెదడు కణాలు ఉంటాయి. కానీ కొంతమంది పిల్లల్లో ఎంత చదివిన గుర్తుండకపోవడం, ఎక్కడైన వస్తువులు పెట్టి మర్చిపోవడం, వంటివి జరుగుతుంటాయి. దానికి కారణం మెదడు కణాలు, నాడీ కణాలు సరిగా పని చేయకపోవడమే.మెదడు, నాడికణాలు సక్రమంగా పని చేయకపోతే మెదడు పంపించే సంకేతాలను నాడీ కణాలు ఇతర అవయవాలకు చేరవేయలేవు. మరియు అవయవాల నుంచి వచ్చే సంకెతాలు మెదడుకు చేరవేయలేవు.దీనితో సమంజసమైన నిర్ణయాలను తొందరగా తీసుకోలేరు. కావున మెదడు నాడీ కణాలు సక్రమంగా పనిచేయడానికి, ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఆహారాలు చాలాCHILDRENS{#}Rasam;Protiens;Jaggery;protein;Horse gram;prakrutiమీ పిల్లల్లో డెసిషన్ మేకింగ్ పెరగాలంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో తెలుసా..?మీ పిల్లల్లో డెసిషన్ మేకింగ్ పెరగాలంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో తెలుసా..?CHILDRENS{#}Rasam;Protiens;Jaggery;protein;Horse gram;prakrutiSun, 05 Mar 2023 19:00:00 GMTసాధారణంగా అందరికి ఒకే విధమైన మెదడు కణాలు ఉంటాయి. కానీ కొంతమంది పిల్లల్లో ఎంత చదివిన గుర్తుండకపోవడం, ఎక్కడైన వస్తువులు పెట్టి మర్చిపోవడం, వంటివి జరుగుతుంటాయి. దానికి కారణం మెదడు కణాలు, నాడీ కణాలు సరిగా పని చేయకపోవడమే.మెదడు, నాడికణాలు సక్రమంగా పని చేయకపోతే మెదడు పంపించే సంకేతాలను నాడీ కణాలు ఇతర అవయవాలకు చేరవేయలేవు. మరియు అవయవాల నుంచి వచ్చే సంకెతాలు మెదడుకు చేరవేయలేవు.దీనితో సమంజసమైన నిర్ణయాలను తొందరగా తీసుకోలేరు. కావున మెదడు నాడీ కణాలు సక్రమంగా పనిచేయడానికి, ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఆహారాలు చాలా బాగా ఉపయోగపడతాయి. వాటిలో ముఖ్యంగా ఉలవలు చాలా బాగా సహాయపడతాయి. ఉలవలు మెదడు కణాలను ఎలా సక్రమంగా పనిచేసేలా చేస్తాయి ఇప్పుడు చూద్దాం..

మెదడు కణాలు డీటాక్సిఫీకెషన్ కి ఉలవలు చాలా బాగా సహాయపడతాయి. మెదడు కణాలు పైన కానీ నరాల కణాల పైన కానీ హాని కలిగించే కెమికల్స్ ప్రోటీన్స్ పేరుకుపోతూంటాయి.అవే చా అనే ప్రోటీన్ బీటా ఎంబ్రాయిన్ అనే ప్రోటీన్స్ మెదడు కణాలపై పేరుకుని పోయి అవి కూచించుకు పోయేలాగా చేస్తాయి.అలా కుంచించుకుపోయిన నాడులను ఉలవల్లోని పాస్పరస్ తిరిగి వాటి రూపం దాల్చేందుకు ఉపయోగపడతాయి.

ఉలవలు తీసుకునే విధానం..
ఉలవలను పిల్లలు తినడానికి అంతగా ఇష్టపడరు. కావున వారికి రకరకాలుగా చేసి స్నాక్ రూపంలో పెట్టాలి. వీటిని 6,7గంటలు బాగా నానబెట్టి, కుక్కర్ లో వేసి ఉడకబెట్టాలి.అవి ఊడికిన తర్వాత గుగ్గిళ్లను చాట్ రూపంలో ఇవ్వవచ్చు. లేదా స్వీట్ ఇష్టపడేవారికి ఆ గుగ్గిళ్లను మీక్సీ జార్ లో వేసి,తగినంత బెల్లం వేసి మెత్తగా మీక్సీ పట్టి, పిల్లలకు ఇవ్వవచ్చు. అంతే కాక వీటిని తరుచూ తీసుకోవడం వల్ల ఇందులోని పైబర్ గుణాల వల్ల అధిక బరువుతో బాధపడేవారికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.అస్తమా కలిగిన వారు వీటిని ఉడకబెట్టి, దానితో రసం చేసుకొని తరుచు తీసుకోవడం వల్ల, ఊపిరితిత్తుల్లోని నీరు వెళ్ళిపోయి, అస్తమాకు ఉపశమనం కలుగుతుంది.



RRR Telugu Movie Review Rating

SSMB29: జక్కన్న ప్లాన్ కి మతిపోవాల్సిందే?

తనపై కేసుల లెక్కలు అడుగుతున్న చంద్రబాబు?

జగన్‌ మాటలపై సుప్రీంకోర్టుకు బాబు?

అమెరికా కుయుక్తులను ఎండగట్టిన రష్యా?

జగన్‌ హయాంలో అతి గొప్ప విజయం?

భారత్‌ సక్సస్‌.. ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తోందా?

యు అండ్ ఐ.. శ్రీయ గ్లామర్ ఎటాక్..!

అమెరికాను బోల్తా కొట్టించిన నిత్యానంద?

తెలంగాణ: ఆ రెండు పార్టీల పొత్తు కుదిరేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>