MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mamaearth-samantha2840d281-8394-4109-b433-f57e68c7bf8d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mamaearth-samantha2840d281-8394-4109-b433-f57e68c7bf8d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సమంత గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. యూత్ ఐకాన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా పలు వెబ్ సిరీస్ లు చేస్తూ మరింత దూసుకుపోతోంది. ఒకవైపు సినిమాలు మరొకవైపు సీరీస్ లంటూ రెండు చేతుల బాగా సంపాదిస్తున్న ఈమె ఇప్పుడు పలు బ్యూటీ ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ మరింత సంపాదిస్తుందని చెప్పాలి. అంతేకాదు ఇన్స్టా లో ఒక పోస్ట్ కి సుమారుగా 20 లక్షల రూపాయల పారితోషకం తీసుకుని సమంత ఇప్పుడు టాప్ MAMAEARTH; SAMANTHA{#}BEAUTY;prakruti;bollywood;Instagram;Varsham;Samantha;Manamటాప్ బ్యూటీ ప్రొడక్ట్స్ బ్రాండ్ అంబాసిడర్ గా సమంత..!టాప్ బ్యూటీ ప్రొడక్ట్స్ బ్రాండ్ అంబాసిడర్ గా సమంత..!MAMAEARTH; SAMANTHA{#}BEAUTY;prakruti;bollywood;Instagram;Varsham;Samantha;ManamSun, 05 Mar 2023 09:00:00 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సమంత గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. యూత్ ఐకాన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా పలు వెబ్ సిరీస్ లు చేస్తూ మరింత దూసుకుపోతోంది. ఒకవైపు సినిమాలు మరొకవైపు సీరీస్ లంటూ రెండు చేతుల బాగా సంపాదిస్తున్న ఈమె ఇప్పుడు పలు బ్యూటీ ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ మరింత సంపాదిస్తుందని చెప్పాలి. అంతేకాదు ఇన్స్టా లో ఒక పోస్ట్ కి సుమారుగా 20 లక్షల రూపాయల పారితోషకం తీసుకుని సమంత ఇప్పుడు టాప్ బ్యూటీ ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా బాధ్యతలు చేపట్టింది.

తమకోసం..  పర్యావరణం కోసం.. మంచిని ఎంచుకోవాలని విశ్వసించి మిలియనీర్స్ కోసం ఉద్దేశించబడిన బ్యూటీ ప్రోడక్ట్ మామ ఎర్త్. మామ ఎర్త్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఎటువంటి రసాయనాలు లేకుండా ఉత్తమమైన ప్రకృతి పదార్థాలను మాత్రమే ఉపయోగించి ఇవి ప్రొడక్ట్స్ ను తయారు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా జంతు, హింస రహితమైనవి.. ప్లాస్టిక్ పాజిటివ్ మరియు మొక్కలు మంచితనం వాగ్దానాన్ని కూడా ఈ మామ యొక్క ప్రారంభించింది. ఇందులో భాగంగా బ్రాండ్ వారి వెబ్సైట్లో చేసిన ప్రతి ఆర్డర్ ను.. వారు ఏ మొక్క నుంచి ఆ ప్రోడక్ట్ ని తయారు చేశారో కూడా లింకును షేర్ చేస్తూ ఉంటుంది మామ ఎర్త్.

అంతేకాదు మామ ఎర్త్ వెబ్సైటులో చేసిన ప్రతి ఆర్డర్ ను వారు నాటిన చెట్టును లింకు చేస్తుంది. 2025 నాటికి 10 లక్షలకి పైగా చెట్లను నాటడానికి సిద్ధంగా ఉంది మామ ఎర్త్ బ్రాండ్.. స్వతంత్ర వ్యక్తిత్వానికి బ్రాండ్ గా మారిన మామ ఎర్త్ బ్రాండ్ అంబాసిడర్ గా ఇప్పుడు సమంత బాధ్యతలు చేపట్టడం గమనార్హం. మొత్తానికైతే అద్భుతమైన సహజసిద్ధమైన బ్యూటీ ప్రొడక్ట్స్ కు ఈమె బ్రాండ్ అంబాసిడర్ గా మారడంతో పలువురు నెటిజన్లు ఈ మధ్య ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.. సమంత దీనికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నట్టు తెలియజేస్తూ గుడ్నెస్ ఇన్సైడ్ కారణంగా నేను ఇందులో భాగస్వామిగా అయ్యాను.  నేను మామ ఎర్త్ తో ఈ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు నాతోటి మంచితనాన్ని ఇష్టపడేవారు.. నాతో పాటు మామఎర్త్ ఎక్కువ మంచితనాన్ని కూడా ఎంచుకుంటారని ఆశిస్తున్నాను అంటూ తెలిపింది సమంత.



RRR Telugu Movie Review Rating

హైదరాబాద్ : తెలంగాణా కాంగ్రెస్ చీలిపోయిందా ?

తనపై కేసుల లెక్కలు అడుగుతున్న చంద్రబాబు?

జగన్‌ మాటలపై సుప్రీంకోర్టుకు బాబు?

అమెరికా కుయుక్తులను ఎండగట్టిన రష్యా?

జగన్‌ హయాంలో అతి గొప్ప విజయం?

భారత్‌ సక్సస్‌.. ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తోందా?

యు అండ్ ఐ.. శ్రీయ గ్లామర్ ఎటాక్..!

అమెరికాను బోల్తా కొట్టించిన నిత్యానంద?

తెలంగాణ: ఆ రెండు పార్టీల పొత్తు కుదిరేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>