MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ssmb29e7d31003-93c3-4cfd-b6bb-71170eeb4865-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ssmb29e7d31003-93c3-4cfd-b6bb-71170eeb4865-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ టాప్ హీరోగా దూసుకుపోతున్న మహేష్ బాబు సూపర్ స్టార్ బాబు వరుస పాన్ ఇండియా హిట్లు కొడుతూ ఇంటర్నేషనల్ లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్న ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న మూవీ కోసం సూపర్ స్టార్ అభిమానులంతా కూడా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్రెండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే.దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఈ కాంబినేషన్ లో చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిసSSMB29{#}trivikram srinivas;Rajani kanth;mahesh babu;Rajamouli;CBN;Hollywood;BEAUTY;Heroine;News;India;CinemaSSMB29: జక్కన్న ప్లాన్ కి మతిపోవాల్సిందే?SSMB29: జక్కన్న ప్లాన్ కి మతిపోవాల్సిందే?SSMB29{#}trivikram srinivas;Rajani kanth;mahesh babu;Rajamouli;CBN;Hollywood;BEAUTY;Heroine;News;India;CinemaSun, 05 Mar 2023 18:05:00 GMTటాలీవుడ్ టాప్ హీరోగా దూసుకుపోతున్న మహేష్ బాబు సూపర్ స్టార్ బాబు వరుస పాన్ ఇండియా హిట్లు కొడుతూ ఇంటర్నేషనల్ లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్న ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న మూవీ కోసం సూపర్ స్టార్ అభిమానులంతా కూడా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్రెండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే.దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఈ కాంబినేషన్ లో చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మరో హీరోయిన్ గా కుర్ర బ్యూటీ శ్రీలీల నటిస్తోంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ తర్వాత మహేష్ రాజమౌళి మూవీ షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నారు. ఈ మూవీని పాన్ ఇండియా మూవీగా కాదు ఏకంగా పాన్ వరల్డ్ మూవీగా జక్కన్న  ప్లాన్ చేశారని సమాచారం.


ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో వైరల్ అవుతోంది.సూపర్ స్టార్ మహేష్ బాబు తో జక్కన్న రూపొందించబోతున్న ఈ మూవీని హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు నిర్మించేందుకు ముందుకు వస్తున్నాయని సమాచారం తెలుస్తోంది. అంతేగాక ఈ మూవీ కోసం హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా పని చేయనున్నారట. మన దేశ ప్రధాన భాషలలో కాక ఇంగ్లీష్ భాషలో కూడా ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం తెలుస్తుంది.ఈ సినిమాలోని కొన్ని సీన్స్ ను చాలా ప్రత్యేకంగా ఉండేలా జక్కన్న తెరకెక్కించనున్నారట. ఆ సీన్స్ ను ఇంగ్లీష్ లో షూట్ చేయాలని కూడా రాజమౌళి భావిస్తున్నాడట.అందుకే హాలీవుడ్ టెక్నీషియన్స్ తో పాటు ఇంగ్లీష్ నటీ నటులు కూడా ఈ మూవీలో కనిపించబోతున్నారని అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమాని రాజమౌళి హాలీవుడ్ మూవీలాగా తెరకెక్కిస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

SSMB29: జక్కన్న ప్లాన్ కి మతిపోవాల్సిందే?

తనపై కేసుల లెక్కలు అడుగుతున్న చంద్రబాబు?

జగన్‌ మాటలపై సుప్రీంకోర్టుకు బాబు?

అమెరికా కుయుక్తులను ఎండగట్టిన రష్యా?

జగన్‌ హయాంలో అతి గొప్ప విజయం?

భారత్‌ సక్సస్‌.. ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తోందా?

యు అండ్ ఐ.. శ్రీయ గ్లామర్ ఎటాక్..!

అమెరికాను బోల్తా కొట్టించిన నిత్యానంద?

తెలంగాణ: ఆ రెండు పార్టీల పొత్తు కుదిరేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>