BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jagan8e982258-88b6-43d5-a7a5-1dfbf99e5428-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jagan8e982258-88b6-43d5-a7a5-1dfbf99e5428-415x250-IndiaHerald.jpgరాజధాని పై జగన్మోహన్ రెడ్డి నిన్న విశాఖ లో చేసిన వ్యాఖ్యలపై కోర్టు ధిక్కారణగా పరిగణించవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. దీనిపై కోర్టు ఉల్లంఘన కేసు వేయొచ్చు కదా అని చంద్రబాబుని కొందరు న్యాయవాదులు అడిగిన తర్వాత ఆ దిశగా చంద్రబాబు ఆలోచిస్తున్నారు. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న అమరావతి అంశంపై జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు సైకో తనమేనన్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ఒకసారి జైలుకు పోయి వచ్చాడు కాబట్టి లెక్కలేని తనంతో ఎన్ని ఉల్లంఘనలైనా చేస్తాడని అంటున్నారు. సుప్రీంకోర్టు లో కేసు ఉండగా ఆ అంశంపై మాట్లాడటం తప్పేనన్jagan{#}Amaravati;Vishakapatnam;court;TDP;Reddy;CBNజగన్‌ మాటలపై సుప్రీంకోర్టుకు బాబు?జగన్‌ మాటలపై సుప్రీంకోర్టుకు బాబు?jagan{#}Amaravati;Vishakapatnam;court;TDP;Reddy;CBNSun, 05 Mar 2023 07:43:07 GMTరాజధాని పై జగన్మోహన్ రెడ్డి నిన్న విశాఖ లో చేసిన వ్యాఖ్యలపై కోర్టు ధిక్కారణగా పరిగణించవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. దీనిపై కోర్టు ఉల్లంఘన కేసు వేయొచ్చు కదా అని చంద్రబాబుని కొందరు న్యాయవాదులు అడిగిన తర్వాత ఆ దిశగా చంద్రబాబు ఆలోచిస్తున్నారు. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న అమరావతి అంశంపై జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు సైకో తనమేనన్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ఒకసారి జైలుకు పోయి వచ్చాడు కాబట్టి లెక్కలేని తనంతో ఎన్ని ఉల్లంఘనలైనా చేస్తాడని అంటున్నారు.


సుప్రీంకోర్టు లో కేసు ఉండగా ఆ అంశంపై మాట్లాడటం తప్పేనన్న టీడీపీ అధినేత చంద్రబాబు.. కోర్టు ధిక్కరణ కేసు కు వెల్దామనుకున్నాం కానీ ప్రధాన హియరింగ్ కూడా దగ్గరలోనే ఉందిగా? అని గుర్తు చేశారు. ఎన్ని కేసులు వేసినా జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం ఆపడని అయినా.. కోర్టు ధిక్కరణ కేసు పరిశీలిస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.



RRR Telugu Movie Review Rating

కే జి ఎఫ్ రేంజ్ లో కబ్జా ట్రైలర్ తో ముందుకొచ్చిన ఉపేంద్ర.. సక్సెస్ అవుతాడా..?

యు అండ్ ఐ.. శ్రీయ గ్లామర్ ఎటాక్..!

అమెరికాను బోల్తా కొట్టించిన నిత్యానంద?

తెలంగాణ: ఆ రెండు పార్టీల పొత్తు కుదిరేనా?

వైసీపీ చేయించిన సర్వేలో షాకింగ్‌ ఫలితాలు?

ఆ ఒక్క డైలాగ్‌తో.. బాబు, పవన్‌ నోరు మూయించిన జగన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>