HealthDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/mathimarupu8bc541d2-fe4b-4371-993a-855600fd6d09-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/mathimarupu8bc541d2-fe4b-4371-993a-855600fd6d09-415x250-IndiaHerald.jpgసాధారణంగా వృద్ధాప్యంలో ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చర్మం ముడతలు పడడం మొదలుకొని.. జబ్బులు, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, మతిమరుపు, ఆయాసం, కీళ్ల నొప్పులు , కాళ్ల నొప్పులు ఇలా ఒక్కటేమిటి ఎక్కడలేని రోగాలు వృద్ధాప్యంలోనే మనల్ని ఆవహిస్తూ ఉంటాయి. ముఖ్యంగా వయసు పైబడిన వారిలో ప్రధానంగా మూడు సమస్యలు మనకు నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇందులో ఒకటి ఆల్జీమర్స్, రెండోది పార్కింగ్ సన్స్ , మూడోది డిమాండ్షియా సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే మూడు రకాల సమస్యలు కూడా ముసలి వారిని ఎక్కువగా కష్టపేడుతూ ఉంMATHIMARUPU{#}electricity;Evening;Shakti;Manamమతిమరుపు ఎక్కువ అవుతుంటే.. ఇలా చేయండి..!మతిమరుపు ఎక్కువ అవుతుంటే.. ఇలా చేయండి..!MATHIMARUPU{#}electricity;Evening;Shakti;ManamSun, 05 Mar 2023 06:00:00 GMTసాధారణంగా వృద్ధాప్యంలో ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చర్మం ముడతలు పడడం మొదలుకొని.. జబ్బులు, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, మతిమరుపు, ఆయాసం, కీళ్ల నొప్పులు , కాళ్ల నొప్పులు ఇలా ఒక్కటేమిటి ఎక్కడలేని రోగాలు వృద్ధాప్యంలోనే మనల్ని ఆవహిస్తూ ఉంటాయి. ముఖ్యంగా వయసు పైబడిన వారిలో ప్రధానంగా మూడు సమస్యలు మనకు నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇందులో ఒకటి ఆల్జీమర్స్, రెండోది పార్కింగ్ సన్స్ , మూడోది డిమాండ్షియా సమస్యలు వస్తూ ఉంటాయి.

ఈ నేపథ్యంలోనే మూడు రకాల సమస్యలు కూడా ముసలి వారిని ఎక్కువగా కష్టపేడుతూ ఉంటాయి. పార్కింగ్ సన్స్ అంటే చేతులు , మెడ వాటంతటవే వనకడం,  శరీరం అదుపుతప్పి కంట్రోల్ లేకపోవడం,  కంటిచూపు స్థిరంగా ఉండకపోవడం లాంటి ఇబ్బందులు అన్నమాట.. ఇక ఆల్జీవర్స్ అంటే నరాలలో అతిగా కరెంటు సరఫరా కావడం, మెదడు కుచించుకుపోవడం కణాలన్నీ మతిమరుపు లాంటి సమస్యలతో వయసుతో పాటే వస్తూ ఉంటాయి కాబట్టి  కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

వాస్తు పరంగా ఉసిరితో ఎన్నో లాభాలు ఉన్నాయని ఋషులు కూడా చెప్పారు ముఖ్యంగా ఉసిరిని ఆవకాయ రూపంలో తీసుకోవడం వల్ల మనకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయట ముక్కలుగా కోసుకొని సంవత్సరం పొడవున ఆవకాయ రూపంలో పెట్టుకుని తింటే మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి. ఉసిరికాయ ను ఉదయం,  సాయంత్రం చప్పరిస్తూ ఉంటే కూడా   మంచి ఫలితం ఉంటుంది నానబెట్టుకొని ఉసిరికాయలు తినడం వల్ల నోరు కూడా చాలా శుభ్రం అవుతుంది.

ఉసిరికాయలు వాడితే మెదడుకు సంబంధించిన ఈ మూడు సమస్యలు కూడా దూరం అవుతాయి.  ముఖ్యంగా ఆల్జీమర్స్,  మతిమరుపు సమస్యలు ఇట్టే దూరం చేసుకోవచ్చు.  ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ కణాలు ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది కాబట్టి మెదడు కణాలు పనిచేసేటప్పుడు విడుదలయ్యే కెమికల్స్ హాని కలిగించేదిగా ఉంటాయి.. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకోవాలి. ఉసిరిలో ఉండే కొన్ని రకాల యాసిడ్స్ మనం మెదడును కాపాడుతాయి.



RRR Telugu Movie Review Rating

అమరావతి : సదస్సులో ఎల్లోమీడియాకు ఇదంతా కనబడలేదా ?

యు అండ్ ఐ.. శ్రీయ గ్లామర్ ఎటాక్..!

అమెరికాను బోల్తా కొట్టించిన నిత్యానంద?

తెలంగాణ: ఆ రెండు పార్టీల పొత్తు కుదిరేనా?

వైసీపీ చేయించిన సర్వేలో షాకింగ్‌ ఫలితాలు?

ఆ ఒక్క డైలాగ్‌తో.. బాబు, పవన్‌ నోరు మూయించిన జగన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>