MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sriyasharan-photosbbce4164-33c6-4c68-bed1-667598446384-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sriyasharan-photosbbce4164-33c6-4c68-bed1-667598446384-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో సీనియర్ హీరోయిన్ గా ప్రస్తుతం తన హవా కొనసాగిస్తోంది హీరోయిన్ శ్రియ. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా దూసుకుపోతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈమె అందాల ఆరబోత విషయంలో ఎలాంటి అడ్డు అదుపు లేకుండా గ్లామర్ ఉలుకబోస్తూ ఉంటుంది. ముఖ్యంగా అదిరిపోయి అవుట్ ఫిట్లతో తన పరువాలు ప్రదర్శిస్తూ మత్తెక్కిస్తూ ఉంటుంది శ్రీయ. తాజాగా ఈ బ్యూటీ ప్రముఖ you and i మ్యాగజైన్ కవర్ పైన ఫోటోలు కోసం కొన్ని ఘాటైన ఫోటోషూట్లను షేర్ చేయడం జరిగింది. ఈ ఫోజులలో తన నిలువెత్తు అందాలను ప్రదర్శిస్తూ అభిమానులతో పాటు నేటిజనSRIYASHARAN;PHOTOS{#}kushi;Kushi;RRR Movie;RRR;upendra;Fidaa;BEAUTY;Chitram;Heroine;Cinema40లో కూడా అందాలతో పిచ్చెక్కిస్తున్న శ్రియ..!!40లో కూడా అందాలతో పిచ్చెక్కిస్తున్న శ్రియ..!!SRIYASHARAN;PHOTOS{#}kushi;Kushi;RRR Movie;RRR;upendra;Fidaa;BEAUTY;Chitram;Heroine;CinemaSat, 04 Mar 2023 20:28:28 GMTటాలీవుడ్ లో సీనియర్ హీరోయిన్ గా ప్రస్తుతం తన హవా కొనసాగిస్తోంది హీరోయిన్ శ్రియ. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా దూసుకుపోతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈమె అందాల ఆరబోత విషయంలో ఎలాంటి అడ్డు అదుపు లేకుండా గ్లామర్ ఉలుకబోస్తూ ఉంటుంది. ముఖ్యంగా అదిరిపోయి అవుట్ ఫిట్లతో తన పరువాలు ప్రదర్శిస్తూ మత్తెక్కిస్తూ ఉంటుంది శ్రీయ. తాజాగా ఈ బ్యూటీ ప్రముఖ you and i మ్యాగజైన్ కవర్ పైన ఫోటోలు కోసం కొన్ని ఘాటైన ఫోటోషూట్లను షేర్ చేయడం జరిగింది.

ఈ ఫోజులలో తన నిలువెత్తు అందాలను ప్రదర్శిస్తూ అభిమానులతో పాటు నేటిజన్లను కూడా ఫిదా చేసే విధంగా అందాలను ప్రదర్శిస్తోంది శ్రియ. సీనియర్ హీరోయిన్గా గ్లామర్ ట్రిట్ తో ఖుషి చేస్తూనే ఉంది అభిమానులను. నాలుగు పదుల వయసులో కూడా తన క్లీవేజ్ అందాలతో నడుము అందాలను చూపిస్తూ రెచ్చగొడుతోంది ఈ ముద్దుగుమ్మ. తన మత్తు చూపులతో చేతులు పైకెత్తి మరి అందాలను ప్రదర్శిస్తోంది. ఇప్పటికీ ఈ లుక్కులోనే కుర్రకారులను తన వైపు తిప్పుకుంటోంది శ్రియ. ఈమె అందాన్ని పొగడకుండా ఉండలేకపోతున్నారు నేటిజన్స్.ట్రెడిషనల్ వేర్ అయిన ట్రెండ్ వేర్ అయిన శ్రియ ధరించాల్సిందే అందాల విందు చేయాల్సింది అన్నట్లుగా ఈమె అందాలను ప్రదర్శిస్తూ ఉంటోంది.తాజాగా ప్రింటెడ్ లెహంగాలు మ్యాచింగ్ తన ఏద సొగసులను ప్రదర్శిస్తోంది. ఇక కెరియర్ విషయానికి వస్తే హిందీలో దృశ్యం-2 చిత్రంతో బాగానే ఆకట్టుకుంది శ్రియ ఇక టాలీవుడ్లో rrr చిత్రంలో ఒక కీలకమైన పాత్రలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.మరొకవైపు కనడ లో కూడా నటుడు ఉపేంద్ర తో కలిసి కబ్జా చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నది. ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది ఈ చిత్రంలో విడుదల కాబోతున్నది. ప్రస్తుతం శ్రేయకు సంబంధించి ఈ ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

యు అండ్ ఐ.. శ్రీయ గ్లామర్ ఎటాక్..!

అమెరికాను బోల్తా కొట్టించిన నిత్యానంద?

తెలంగాణ: ఆ రెండు పార్టీల పొత్తు కుదిరేనా?

వైసీపీ చేయించిన సర్వేలో షాకింగ్‌ ఫలితాలు?

ఆ ఒక్క డైలాగ్‌తో.. బాబు, పవన్‌ నోరు మూయించిన జగన్‌?

రష్యాకే జై.. ఆ దేశంలో జనం తిరుగుబాటు?

నేపాల్‌.. చైనా కీలుబొమ్మగా మారిపోతోందా?

భారత సాయానికి ప్రపంచం ప్రశంసలు?

ఉక్రెయిన్‌ వార్‌: అమెరికా కుట్ర బయటపెట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>