MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/maniratnam-trisha-aiswarya-rai-vikram-kollywoodcf66551d-0361-44fd-8715-253ca219f98a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/maniratnam-trisha-aiswarya-rai-vikram-kollywoodcf66551d-0361-44fd-8715-253ca219f98a-415x250-IndiaHerald.jpgఅదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి మణి రత్నం గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మణి రత్నం ఇప్పటికే ఎన్నో అద్భుతమైన విజయవంత మైన మూవీ లకు దర్శకత్వం వహించి ఇండియా లోనే అత్యంత క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇలా ఇండియాలో అత్యంత క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న మణి రత్నం తాజాగా పొన్నియన్ సెల్వన్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ కి దర్శకత్వం వహించాడు. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినmaniratnam{#}Trisha Krishnan;jayam ravi;cinema theater;Karthik Siva Kumar;Kannada;aishwarya;vikram;Hindi;television;India;Tamil;Telugu;Cinemaఘోరమైన "టిఆర్పి" రేటింగ్ ను సొంతం చేసుకున్న "పొన్నియన్ సెల్వన్ 1"..!ఘోరమైన "టిఆర్పి" రేటింగ్ ను సొంతం చేసుకున్న "పొన్నియన్ సెల్వన్ 1"..!maniratnam{#}Trisha Krishnan;jayam ravi;cinema theater;Karthik Siva Kumar;Kannada;aishwarya;vikram;Hindi;television;India;Tamil;Telugu;CinemaSat, 04 Mar 2023 11:39:38 GMTఅదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి మణి రత్నం గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మణి రత్నం ఇప్పటికే ఎన్నో అద్భుతమైన విజయవంత మైన మూవీ లకు దర్శకత్వం వహించి ఇండియా లోనే అత్యంత క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇలా ఇండియాలో అత్యంత క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న మణి రత్నం తాజాగా పొన్నియన్ సెల్వన్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ కి దర్శకత్వం వహించాడు.

రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా యొక్క మొదటి భాగం కొంత కాలం క్రితమే భారీ ఎత్తున తమిళ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. ఈ మూవీ లో చియాన్ విక్రమ్ , కార్తి , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష ముఖ్య పాత్రలలో నటించారు. ఇది ఉంటే భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా తమిళ వర్షన్ బాగానే కలక్షన్ లను వసూలు చేసినప్పటికీ తెలుగు వర్షన్ మాత్రం అనుకున్న రేంజ్ కలెక్షన్ లను వసూలు చేయ లేదు.

ఇలా తెలుగు ప్రేక్షకులను థియేటర్ లలో కాస్త నిరుత్సాహ పరిచిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే తెలుగు లో జెమినీ టీవీ లో ప్రసారం అయింది. ఇది ఇలా ఉంటే మొదటి సారి ఈ మూవీ తెలుగు లో జెమినీ టీవీ లో ప్రసారం అయినప్పుడు కేవలం 2.73 "టి ఆర్ పి" రేటింగ్ ను మాత్రమే సంపాదించుకుంది. థియేటర్ లలో తెలుగు ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ సినిమా బుల్లి తెరపై కూడా ప్రేక్షకులను అరవించడంలో విఫలం అయింది అని చెప్పవచ్చు.



RRR Telugu Movie Review Rating

వరుణ్ తేజ్ తో జత కట్టబోతున్న ప్రపంచ సుందరి....!!

అమెరికాను బోల్తా కొట్టించిన నిత్యానంద?

తెలంగాణ: ఆ రెండు పార్టీల పొత్తు కుదిరేనా?

వైసీపీ చేయించిన సర్వేలో షాకింగ్‌ ఫలితాలు?

ఆ ఒక్క డైలాగ్‌తో.. బాబు, పవన్‌ నోరు మూయించిన జగన్‌?

రష్యాకే జై.. ఆ దేశంలో జనం తిరుగుబాటు?

నేపాల్‌.. చైనా కీలుబొమ్మగా మారిపోతోందా?

భారత సాయానికి ప్రపంచం ప్రశంసలు?

ఉక్రెయిన్‌ వార్‌: అమెరికా కుట్ర బయటపెట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>