Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shriya-saran30f59141-abcc-40e5-a039-ad74952dbb84-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shriya-saran30f59141-abcc-40e5-a039-ad74952dbb84-415x250-IndiaHerald.jpgరెండు దశాబ్ధాల కాలం నుంచి తన అందచందాలతో సౌత్ ఆడియన్స్ ని అలరిస్తూ వస్తున్న భామ శ్రీయ శరణ్. పెళ్లి తర్వాత కెరీర్ దూకుడు తగ్గించినా సినిమాల్లో పాత్ర ఎలాంటిది అనే లెక్కలు వేసుకోకుండా కనబడినా చాలు అనుకున్న పాత్రలు కూడా చేస్తూ వస్తుంది. సోలో హీరోయిన్ గా కాకపోయినా అడపాదడపా సినిమాల్లో కనిపిస్తుంది కాబట్టి అమ్మడికి మంచి మైలేజ్ వస్తుంది. Shriya Saran{#}Raccha;Kannada;bhama;marriage;Dookudu;upendra;Audience;Tollywood;Heroine;mediaయు అండ్ ఐ.. శ్రీయ గ్లామర్ ఎటాక్..!యు అండ్ ఐ.. శ్రీయ గ్లామర్ ఎటాక్..!Shriya Saran{#}Raccha;Kannada;bhama;marriage;Dookudu;upendra;Audience;Tollywood;Heroine;mediaSat, 04 Mar 2023 21:45:07 GMTరెండు దశాబ్ధాల కాలం నుంచి తన అందచందాలతో సౌత్ ఆడియన్స్ ని అలరిస్తూ వస్తున్న భామ శ్రీయ శరణ్. పెళ్లి తర్వాత కెరీర్ దూకుడు తగ్గించినా సినిమాల్లో పాత్ర ఎలాంటిది అనే లెక్కలు వేసుకోకుండా కనబడినా చాలు అనుకున్న పాత్రలు కూడా చేస్తూ వస్తుంది. సోలో హీరోయిన్ గా కాకపోయినా అడపాదడపా సినిమాల్లో కనిపిస్తుంది కాబట్టి అమ్మడికి మంచి మైలేజ్ వస్తుంది. ఇక వీటితో పాటు శ్రీయ సోషల్ మీడియా లో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఫోటో షూట్స్ తో విచ్చలవిడి అందాల ప్రదర్శన ఆమెకే సొంతం.

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవడం వల్ల ఆడియన్స్ ఐడెంటిటీ ఇప్పటికీ కొనసాగుతుంది. ఈ క్రమంలో శ్రీయ తన హాట్ హాట్ అందాలతో అదరగొట్టేస్తుంది. లేటెస్ట్ గా యు అండ్ ఐ మేగజైన్ కోసం అమ్మడు మరింత రెచ్చిపోయింది. ఈ మేగజైన్ కోసం ఇచ్చిన ఫోటో షూట్ సోషల్ మీడియాని వేడెక్కించే అందాల ప్రదర్శన చేసింది శ్రీయ శరణ్. పొట్టి గౌనులో అమ్మడు చేస్తున్న గ్లామర్ ట్రీట్ ఆడియన్స్ కు నిద్ర పట్టకుండా చేస్తుందంటే నమ్మాల్సిందే.

సినిమా ఛాన్స్ లు ఎలా ఉన్నా తన ఇన్ స్టాగ్రాం లో ఉన్న 4 మిలియన్ ఫాలోవర్స్ కి అందాల విందు అందిస్తూ అంతకూంత క్రేజ్ తెచ్చుకుంటుంది శ్రీయ. అమ్మడు చేస్తున్న ఈ హాట్ షో చూసి కుర్ర హీరోయిన్స్ సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం కన్నడలో ఉపేంద్ర నటించిన కబ్జ సినిమాలో నటించింది శ్రీయ కన్నడ నుంచి వస్తున్న మరో కె.జి.ఎఫ్ గా క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమాతో మరోసారి శ్రీయ సత్తా చాటనుంది. శ్రీయ సినిమాలే కాదు ఫోటో షూట్స్ కూడా సూపర్ పాపులర్ అవుతున్నాయి. అప్పుడప్పుడు సినిమాలు.. రెగ్యులర్ గా ఫోటో షూట్స్ వీటితోనే శ్రీయ కెరీర్ కొనసాగిస్తుంది.





RRR Telugu Movie Review Rating

యు అండ్ ఐ.. శ్రీయ గ్లామర్ ఎటాక్..!

అమెరికాను బోల్తా కొట్టించిన నిత్యానంద?

తెలంగాణ: ఆ రెండు పార్టీల పొత్తు కుదిరేనా?

వైసీపీ చేయించిన సర్వేలో షాకింగ్‌ ఫలితాలు?

ఆ ఒక్క డైలాగ్‌తో.. బాబు, పవన్‌ నోరు మూయించిన జగన్‌?

రష్యాకే జై.. ఆ దేశంలో జనం తిరుగుబాటు?

నేపాల్‌.. చైనా కీలుబొమ్మగా మారిపోతోందా?

భారత సాయానికి ప్రపంచం ప్రశంసలు?

ఉక్రెయిన్‌ వార్‌: అమెరికా కుట్ర బయటపెట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>