Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-745de1cb-8e0a-449c-a8d1-f34a0393d011-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-745de1cb-8e0a-449c-a8d1-f34a0393d011-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో స్టార్ హీరో లలో ఒకరైన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రెసెంట్ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారనే సంగతి చాలా మందికి తెలిసిందే. ఐతే ఆయన కొరటాల శివ, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా తారక్ బిజీ అవుతున్నారు. ఐతే ఈ ఏడాదిలో ఎన్టీఆర్ జాతకం ఎలా ఉందనే ప్రశ్నకు సంబంధించి జ్యోతిష్కులు షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ది సింహ రాశి పుబ్బ నక్షత్రం అని ఆయన కామెంట్లు చేశారు. పుబ్బ నక్షత్రం వాళ్లు ఏదైనా అనుకుంటే మాత్రం కుండ బద్దలుగొట్టినట్టSocialstars lifestyle {#}simhaa;Nakshatram;Service;september;Prabhas;Nijam;Prasanth Neel;prashanth neel;Jr NTR;koratala siva;NTR;Heroఎన్టీఆర్ వాగ్దాటి కి కారణం అదేనా....!!ఎన్టీఆర్ వాగ్దాటి కి కారణం అదేనా....!!Socialstars lifestyle {#}simhaa;Nakshatram;Service;september;Prabhas;Nijam;Prasanth Neel;prashanth neel;Jr NTR;koratala siva;NTR;HeroSat, 04 Mar 2023 15:35:00 GMTటాలీవుడ్ లో స్టార్ హీరో లలో ఒకరైన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రెసెంట్ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారనే సంగతి చాలా మందికి తెలిసిందే. ఐతే ఆయన కొరటాల శివ, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా తారక్ బిజీ అవుతున్నారు.

ఐతే ఈ ఏడాదిలో ఎన్టీఆర్ జాతకం ఎలా ఉందనే ప్రశ్నకు సంబంధించి జ్యోతిష్కులు షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ది సింహ రాశి పుబ్బ నక్షత్రం అని ఆయన కామెంట్లు చేశారు.

పుబ్బ నక్షత్రం వాళ్లు ఏదైనా అనుకుంటే మాత్రం కుండ బద్దలుగొట్టినట్టు చేసుకుంటూ ముందుకు పోతారని  ఆయన కామెంట్లు చేశారు. ఈ నక్షత్రం వాళ్లు భయం లేకుండా బెరుకు లేకుండా అవతలి వాళ్లు ఏమనుకుంటారో అనే మొహమాటం లేకుండా ఉంటారని జూనియర్ ఎన్టీఆర్ మంచి ప్రవక్త అని జ్యోతిష్కుడు పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ వాగ్ధాటి ఆయన జన్మ నక్షత్రం నుంచి వచ్చాయని జ్యోతిష్కుడు అన్నారు.

ఐతే చూడడానికి జూనియర్ ఎన్టీఆర్ గంభీరంగా ఉంటారని ఆయనది నలుగురిని కలుపుకునే మనస్తత్వమని ఆయన పేర్కొన్నారు. రాశి, నక్షత్రం వల్ల ఎన్టీఆర్ ప్రత్యేకంగా ఉంటారని మాటిచ్చే తప్పని లక్షణం ఎన్టీఆర్ కు ఉందని జ్యోతిష్కుడు చెప్పుకొచ్చారు. ప్రెసెంట్ ఎన్టీఆర్ జాతకంలో శుక్రుడు పీక్స్ లో ఉన్నాడని శుక్రుడు కలలకు అధిపతి అని ఆయన తెలిపారు. తారక్ ప్రజా పాలనలో కూడా ఈ ఏడాది అడుగు పెడతాడని జ్యోతిష్కుడు చెప్పుకొచ్చాడు.

ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ కు చాలా బాగుందని ఆయన తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ సమాజానికి సేవ చేయడానికి ప్రజల్లోకి రానున్నారని కూడా జ్యోతిష్కుడు వెల్లడించారు. కొన్ని కష్టాలు  ఉన్నా జూనియర్ ఎన్టీఆర్ యొక్క గ్రాఫ్ మాత్రం అద్భుతంగా ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడం విశేషం.అలాగే ఆయన ఎన్టీఆర్ తో పాటుగా ప్రభాస్ కు కూడా ఈ ఏడాది కలిసొస్తుందని ఆయన కామెంట్లు చేయడం ఆసక్తిగా మారింది.

ఏదేమైనా ఈ ఏడాది ఇద్దరు స్టార్ హీరోల జాతకాలూ చెప్పిన జ్యోతిష్యడి మటలు నిజం కావాలని ఎన్టీఆర్ మరియు ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నరు.



RRR Telugu Movie Review Rating

త్రివిక్రమ్ - దేవిశ్రీప్రసాద్ మధ్య గొడవకి కారణం ఏంటో తెలుసా..?

అమెరికాను బోల్తా కొట్టించిన నిత్యానంద?

తెలంగాణ: ఆ రెండు పార్టీల పొత్తు కుదిరేనా?

వైసీపీ చేయించిన సర్వేలో షాకింగ్‌ ఫలితాలు?

ఆ ఒక్క డైలాగ్‌తో.. బాబు, పవన్‌ నోరు మూయించిన జగన్‌?

రష్యాకే జై.. ఆ దేశంలో జనం తిరుగుబాటు?

నేపాల్‌.. చైనా కీలుబొమ్మగా మారిపోతోందా?

భారత సాయానికి ప్రపంచం ప్రశంసలు?

ఉక్రెయిన్‌ వార్‌: అమెరికా కుట్ర బయటపెట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>