MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood16cd8464-0b21-4c49-95f7-18cc2288b1b9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood16cd8464-0b21-4c49-95f7-18cc2288b1b9-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోని ఎంతో అందమైన జంటగా పేరు తెచ్చుకున్నారు నాగచైతన్య మరియు సమంత. వీరిద్దరూ విడిపోవడం అక్కినేని కుటుంబాన్ని కాకుండా వారి అభిమానులను కూడా ఎంతోమందిని బాధించింది. అని చెప్పాలి మరి ముఖ్యంగా చెప్పాలంటే వారిద్దరి అభిమానులకు ఇది ఎప్పటికీ మర్చిపోని బాధ .ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ దంపతులు విడిపోతున్నారు అని ప్రకటించడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. ఈ నేపథ్యంలో నే వీరిద్దరూ విడిపోయిన అనంతరం వీరిద్దరికీ సంబంధించిన రకరకాల వార్తలు వచ్చాయి. సమంతకి అక్కినేని నీ కుటుంబం పెట్టిన కండిషన్లో tollywood{#}Akkineni Nagarjuna;October;Yevaru;Naga Chaitanya;Samantha;prema;News;Love;marriageనాగార్జున చేసిన తప్పువల్లే నాగచైతన్య సమంత విడిపోయారా..!?నాగార్జున చేసిన తప్పువల్లే నాగచైతన్య సమంత విడిపోయారా..!?tollywood{#}Akkineni Nagarjuna;October;Yevaru;Naga Chaitanya;Samantha;prema;News;Love;marriageSat, 04 Mar 2023 12:45:00 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోని ఎంతో అందమైన జంటగా పేరు తెచ్చుకున్నారు నాగచైతన్య మరియు సమంత. వీరిద్దరూ విడిపోవడం అక్కినేని కుటుంబాన్ని కాకుండా వారి అభిమానులను కూడా ఎంతోమందిని బాధించింది. అని చెప్పాలి మరి ముఖ్యంగా చెప్పాలంటే వారిద్దరి అభిమానులకు ఇది ఎప్పటికీ మర్చిపోని బాధ .ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ దంపతులు విడిపోతున్నారు అని ప్రకటించడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. ఈ నేపథ్యంలో నే వీరిద్దరూ విడిపోయిన అనంతరం వీరిద్దరికీ సంబంధించిన రకరకాల వార్తలు వచ్చాయి. సమంతకి అక్కినేని నీ కుటుంబం పెట్టిన కండిషన్లో కారణంగానే వీరిద్దరూ విడాకులు తీసుకోవాల్సి వచ్చింది అంటూ చాలామంది అభిప్రాయపడ్డారు. 

ఇంకొందరు మాత్రం వేరొక వ్యక్తితో సమంతకు ఎఫైర్ ఉంది అని ఆ విషయం తెలుసుకున్న నాగచైతన్య సమంతకి విడాకులు ఇచ్చేసాడు అంటూ అప్పట్లో చాలామంది అన్నారు. ఈ క్రమంలోనే నాగార్జున చేసిన ఒక తప్పు వల్ల వీరిద్దరూ విడిపోయారని అంటున్నారు నాగార్జున మొదటి నుండి దేవుళ్లను, జాతకాలను పెద్దగా పట్టించుకోడు. కానీ పెళ్లి సమయంలో నాగ చైతన్య మరియు సమంత జాతకాలను పరిశీలించిన పండితులు అక్టోబర్ 6 2017న పెళ్లి చేయొద్దు అని చెప్పారట. కానీ నాగార్జున మాత్రం పండితుల మాటలను పట్టించుకోకుండా అదే రోజు వారి పెళ్లి నే చేశారట. వారిద్దరి మధ్య ప్రేమ మాత్రమే ముఖ్యమని..

 వారిద్దరి మధ్య మంచి బంధం ఉంటే వారిద్దరిని ఎవరు ఏమీ చేయలేరు అని.. చెప్పాడంట నాగార్జున. కానీ మొదట పండితులు చెప్పిన విధంగానే వారిద్దరికీ జాతకాలు కలవలేదు అనంతరం అనేక సమస్యలు రావడం వల్ల విడాకుల వరకు వచ్చారని తెలుస్తోంది ఒకవేళ నాగార్జున పండితులు చెప్పినట్టుగా చేసి ఉంటే ఇప్పుడు వారిద్దరూ కలిసి ఉండేవారేమో అని అంటున్నారు ఈ వార్త విన్న నాగచైతన్య మరియు సమంత అభిమానులు. ఈ నేపథ్యంలోనే ఈ వార్త విన్న చాలామంది అక్కినేని మరియు సమంత నాగచైతన్య అభిమానులు నాగార్జున పై మండిపడుతున్నారు..!!



RRR Telugu Movie Review Rating

వరుణ్ తేజ్ తో జత కట్టబోతున్న ప్రపంచ సుందరి....!!

అమెరికాను బోల్తా కొట్టించిన నిత్యానంద?

తెలంగాణ: ఆ రెండు పార్టీల పొత్తు కుదిరేనా?

వైసీపీ చేయించిన సర్వేలో షాకింగ్‌ ఫలితాలు?

ఆ ఒక్క డైలాగ్‌తో.. బాబు, పవన్‌ నోరు మూయించిన జగన్‌?

రష్యాకే జై.. ఆ దేశంలో జనం తిరుగుబాటు?

నేపాల్‌.. చైనా కీలుబొమ్మగా మారిపోతోందా?

భారత సాయానికి ప్రపంచం ప్రశంసలు?

ఉక్రెయిన్‌ వార్‌: అమెరికా కుట్ర బయటపెట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>