Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral1b2f780f-d11d-47ab-a953-0e32b6f7bc02-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral1b2f780f-d11d-47ab-a953-0e32b6f7bc02-415x250-IndiaHerald.jpgపెళ్లి అంటే ఉండే సందడి అంతా ఇంతా కాదు . కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు బంధుమిత్రులందరూ కూడా పెళ్లి మండపానికి చేరుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఇలా ఇక అందరూ ఒకచోట చేరడంతో సందడి వాతావరణం నెలకొంటూ ఉంటుంది. ఒకవైపు స్నేహితులు అల్లరి చేష్టలు చేస్తూ ఉంటే.. అమలక్కలు అందరూ కూడా కబుర్లు చెప్పుకుంటూ ఎంతో సరదాగా గడుపుతూ ఉంటారు. ఇక మరి కొంతమంది యువకులు డిజే పాటలకు డ్యాన్సులు చేస్తూ తెగ ఎంజాయ్ చేసేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇకపోతే ఇలా పెళ్లిళ్లలో జరిగే సందడి సర్వసాధారణం. కానీ ఇViral{#}Allari;Smart phone;marriageపాపం మహిళ.. పెళ్లిలో ఫోటోలు తీస్తుంటే ఊహించని ట్విస్ట్?పాపం మహిళ.. పెళ్లిలో ఫోటోలు తీస్తుంటే ఊహించని ట్విస్ట్?Viral{#}Allari;Smart phone;marriageSat, 04 Mar 2023 11:30:00 GMTపెళ్లి అంటే ఉండే సందడి అంతా ఇంతా కాదు . కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు బంధుమిత్రులందరూ కూడా పెళ్లి మండపానికి చేరుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఇలా ఇక అందరూ ఒకచోట చేరడంతో సందడి వాతావరణం నెలకొంటూ ఉంటుంది. ఒకవైపు స్నేహితులు అల్లరి చేష్టలు చేస్తూ ఉంటే.. అమలక్కలు అందరూ కూడా కబుర్లు చెప్పుకుంటూ ఎంతో సరదాగా గడుపుతూ ఉంటారు. ఇక మరి కొంతమంది యువకులు డిజే పాటలకు డ్యాన్సులు చేస్తూ తెగ ఎంజాయ్ చేసేస్తూ ఉంటారు అని చెప్పాలి.


 ఇకపోతే ఇలా పెళ్లిళ్లలో జరిగే సందడి సర్వసాధారణం. కానీ ఇక పెళ్లి అంతా సందడిగా జరుగుతున్న సమయంలో ఏదైనా విచిత్రమైన ఘటన జరిగింది అంటే చాలు అందుకు సంబంధించిన వీడియో కాస్త ఇంటర్నెట్లో ప్రత్యక్షమవుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇలాంటి వీడియోలు ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయ్. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ వైరల్ గా మారిపోయిన వీడియో చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా పగలబడి నవ్వకుండా ఉండలేరు. సాదరణంగా నూతన వధూవరులను తమ ఫోన్ లో ఫోటోలు తీయాలని అందరూ ప్రయత్నిస్తూ ఉంటారు అని చెప్పాలి.


 ఇక్కడ ఒక మహిళ కూడా పెళ్లి మండపం నుంచి బయటకు వస్తున్న నూతన వధూవరులను ఫోటోలు తీయాలని అనుకుంది. కానీ వెనకాల ఒక మురికి  కాలువ ఉంది అన్న విషయాన్ని మాత్రం గ్రహించలేదు. ఇక వెనక్కి నడుస్తూ ఫోటో తీసే క్రమంలో సదరు మహిళ ఒక్కసారిగా అక్కడున్న మురికి కాలువలో పడిపోయింది. దీంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక వెంటనే ఆమెను కాలువలో నుంచి బయటకు తీశారు అని చెప్పాలి. అయితే ఇది ఎక్కడ జరిగిందో తెలియదు గానీ ఇక ఇప్పుడు ఇంటర్నెట్లో మాత్రం తెగ చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

వరుణ్ తేజ్ తో జత కట్టబోతున్న ప్రపంచ సుందరి....!!

అమెరికాను బోల్తా కొట్టించిన నిత్యానంద?

తెలంగాణ: ఆ రెండు పార్టీల పొత్తు కుదిరేనా?

వైసీపీ చేయించిన సర్వేలో షాకింగ్‌ ఫలితాలు?

ఆ ఒక్క డైలాగ్‌తో.. బాబు, పవన్‌ నోరు మూయించిన జగన్‌?

రష్యాకే జై.. ఆ దేశంలో జనం తిరుగుబాటు?

నేపాల్‌.. చైనా కీలుబొమ్మగా మారిపోతోందా?

భారత సాయానికి ప్రపంచం ప్రశంసలు?

ఉక్రెయిన్‌ వార్‌: అమెరికా కుట్ర బయటపెట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>