MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/raviteja-ad81d630-45ff-449c-bf8c-8d67e86fad39-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/raviteja-ad81d630-45ff-449c-bf8c-8d67e86fad39-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ పోయిన సంవత్సరం మూడు మూవీ లతో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. అందులో మొదటగా రవితేజ "ఖిలాడి" అనే మాస్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాగా ... ఆ తర్వాత రామారావు ఆన్ డ్యూటీ అనే మరో మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఆ తర్వాత ధమాకా అనే పక్కా మాస్ కమర్షియల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇలా పోయిన సంవత్సరం మూడు మూవీ లతో ప్రేక్షకులను పలకరించిన రవితేజ పోయిన సంవత్సరం చివరన విడుదల అయిన ధమాకా మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గraviteja{#}ravi teja;Blockbuster hit;Mass;Ravi;Music;Box office;Romantic;sree;Heroine;Cinema"ధమాకా" మూవీ ఫైనల్ రన్ ముగిసే సరికి ఎన్ని కోట్ల లాభాలను అందుకుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!"ధమాకా" మూవీ ఫైనల్ రన్ ముగిసే సరికి ఎన్ని కోట్ల లాభాలను అందుకుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!raviteja{#}ravi teja;Blockbuster hit;Mass;Ravi;Music;Box office;Romantic;sree;Heroine;CinemaSat, 04 Mar 2023 11:21:30 GMTమాస్ మహారాజా రవితేజ పోయిన సంవత్సరం మూడు మూవీ లతో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. అందులో మొదటగా రవితేజ "ఖిలాడి" అనే మాస్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాగా ... ఆ తర్వాత రామారావు ఆన్ డ్యూటీ అనే మరో మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఆ తర్వాత ధమాకా అనే పక్కా మాస్ కమర్షియల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఇలా పోయిన సంవత్సరం మూడు మూవీ లతో ప్రేక్షకులను పలకరించిన రవితేజ పోయిన సంవత్సరం చివరన విడుదల అయిన ధమాకా మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో వెరీ టాలెంటెడ్ నటి శ్రీ లీల హీరోయిన్ గా నటించగా ... ఈ మూవీ కి బిమ్స్ సంగీతం అందించాడు. ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన పాటలు ప్రచార చిత్రాలు అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలా విడుదలకు ముందే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడడంతో ఈ మూవీ కి మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 18.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగింది. ఈ మూవీ ఫైనల్ రన్ ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా 45.06 కోట్ల షేర్ ను ... 85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. దీనితో ఈ మూవీ కి ఫైనల్ రన్ ముగిసే సరికి 26.06 కోట్ల లాభాలు దక్కాయి. ఇలా ఈ మూవీ భారీ లాభాలను అందుకుని బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.



RRR Telugu Movie Review Rating

వరుణ్ తేజ్ తో జత కట్టబోతున్న ప్రపంచ సుందరి....!!

అమెరికాను బోల్తా కొట్టించిన నిత్యానంద?

తెలంగాణ: ఆ రెండు పార్టీల పొత్తు కుదిరేనా?

వైసీపీ చేయించిన సర్వేలో షాకింగ్‌ ఫలితాలు?

ఆ ఒక్క డైలాగ్‌తో.. బాబు, పవన్‌ నోరు మూయించిన జగన్‌?

రష్యాకే జై.. ఆ దేశంలో జనం తిరుగుబాటు?

నేపాల్‌.. చైనా కీలుబొమ్మగా మారిపోతోందా?

భారత సాయానికి ప్రపంచం ప్రశంసలు?

ఉక్రెయిన్‌ వార్‌: అమెరికా కుట్ర బయటపెట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>