MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodfe776354-591f-4c39-be5c-384ec4b27f1d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodfe776354-591f-4c39-be5c-384ec4b27f1d-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొంత కాలం క్రితమే ఆర్ ఆర్ ఆర్ అనే మూవీ లో హీరో గా నటించి అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఆర్ ఆర్ ఆర్ మూవీ తో గ్లోబల్ గా క్రేజ్ ను సంపాదించుకున్న ఎన్టీఆర్ తన తదుపరి మూవీ ని టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనుండగా ... రత్నవేలు సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయనున్నాడు. ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ఈ నెల నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని పాన్ ఇండియా స్థాయి కి మjr ntr{#}Prasanth Neel;Darsakudu;Ratnavelu;R Rathnavelu;Jr NTR;Shiva;lord siva;March;NTR;prashanth neel;India;Music;Hero;Director;Heroine;Cinemaఎన్టీఆర్ 30 : హీరోయిన్ అప్డేట్ వచ్చేది ఆ తేదీనే..?ఎన్టీఆర్ 30 : హీరోయిన్ అప్డేట్ వచ్చేది ఆ తేదీనే..?jr ntr{#}Prasanth Neel;Darsakudu;Ratnavelu;R Rathnavelu;Jr NTR;Shiva;lord siva;March;NTR;prashanth neel;India;Music;Hero;Director;Heroine;CinemaSat, 04 Mar 2023 11:41:33 GMTయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొంత కాలం క్రితమే ఆర్ ఆర్ ఆర్ అనే మూవీ లో హీరో గా నటించి అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఆర్ ఆర్ ఆర్ మూవీ తో గ్లోబల్ గా క్రేజ్ ను సంపాదించుకున్న ఎన్టీఆర్ తన తదుపరి మూవీ ని టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనుండగా ... రత్నవేలు సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయనున్నాడు.

మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ఈ నెల నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని పాన్ ఇండియా స్థాయి కి మించి 9 భాషలలో విడుదల చేయడానికి ఈ చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ మూవీ ని దర్శకుడు కొరటాల శివ మెడికల్ మాఫియా నేపథ్యంలో రూపొందించ బోతున్నట్లు ఒక వార్త కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి ఇప్పటికే చాలా కాలం అవుతున్న ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ ఎవరు అనేదాన్ని మాత్రం ఈ మూవీ యూనిట్ ప్రకటించ లేదు.

మూవీ లో ఎన్టీఆర్ సరసన  జహ్నవి కపూర్ హీరోయిన్ గ నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందుకు సంబంధించిన ప్రకటన ను కూడా ఈ మూవీ యూనిట్ మార్చి 6 వ తేదీన ఒక వీడియో ద్వారా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ "కే జి ఎఫ్" మూవీ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు.



RRR Telugu Movie Review Rating

వరుణ్ తేజ్ తో జత కట్టబోతున్న ప్రపంచ సుందరి....!!

అమెరికాను బోల్తా కొట్టించిన నిత్యానంద?

తెలంగాణ: ఆ రెండు పార్టీల పొత్తు కుదిరేనా?

వైసీపీ చేయించిన సర్వేలో షాకింగ్‌ ఫలితాలు?

ఆ ఒక్క డైలాగ్‌తో.. బాబు, పవన్‌ నోరు మూయించిన జగన్‌?

రష్యాకే జై.. ఆ దేశంలో జనం తిరుగుబాటు?

నేపాల్‌.. చైనా కీలుబొమ్మగా మారిపోతోందా?

భారత సాయానికి ప్రపంచం ప్రశంసలు?

ఉక్రెయిన్‌ వార్‌: అమెరికా కుట్ర బయటపెట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>