HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-88b0f966-b950-4476-9bac-d488bc92dc9e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-88b0f966-b950-4476-9bac-d488bc92dc9e-415x250-IndiaHerald.jpgబొప్పాయి చౌకైన పండ్లలో ఒకటి. తక్కువ ధరకు లభిస్తుండటంతో చాలా మంది దీన్ని ఎంతగానో ఇష్టపడతారు. ఈ పండులో అన్ని పండ్ల కంటే పోషకాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫైబర్, కెరోటిన్, విటమిన్ C వంటి ఖనిజాలు, అర్జినైన్ ఇంకా అలాగే కార్బైన్ వంటి ముఖ్యమైన పోషకాలు చాలా పుష్కలంగా ఉంటాయి. వేసవిలో కూడా ఎక్కువగా లభించే ఈ బొప్పాయి తింటే ఆరోగ్యానికి చాలా రకాలుగా లాభాలు కలుగుతాయి. ఆ లాభాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుకుందాం..బొప్పాయిలో ఉండే పాపైన్ అనే డైజెస్టివ్ ఎంజైమ్ జీర్ణ రుగ్మతలు ఇంకా మలబద్ధకాన్ని నివారిస్తుంది.ఇక health{#}Vitamin;Cancer;Cholesterol;Heart;Manamవేసవి కాలంలో ఇది ఖచ్చితంగా తినండి?వేసవి కాలంలో ఇది ఖచ్చితంగా తినండి?health{#}Vitamin;Cancer;Cholesterol;Heart;ManamSat, 04 Mar 2023 14:17:00 GMTబొప్పాయి చౌకైన పండ్లలో  ఒకటి. తక్కువ ధరకు లభిస్తుండటంతో చాలా మంది దీన్ని ఎంతగానో ఇష్టపడతారు. ఈ పండులో అన్ని పండ్ల కంటే పోషకాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫైబర్, కెరోటిన్, విటమిన్ C వంటి ఖనిజాలు, అర్జినైన్ ఇంకా అలాగే కార్బైన్ వంటి ముఖ్యమైన పోషకాలు చాలా పుష్కలంగా ఉంటాయి. వేసవిలో కూడా ఎక్కువగా లభించే ఈ బొప్పాయి తింటే ఆరోగ్యానికి చాలా రకాలుగా లాభాలు కలుగుతాయి. ఆ లాభాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుకుందాం..బొప్పాయిలో ఉండే పాపైన్ అనే డైజెస్టివ్ ఎంజైమ్ జీర్ణ రుగ్మతలు ఇంకా మలబద్ధకాన్ని నివారిస్తుంది.ఇక అంతేకాదు భోజనం చేసిన తర్వాత తీసుకుంటే ఆహారం తేలికగా జీర్ణమై పొట్ట ఉబ్బరం అనేది కాకుండా ఉంటుంది.ఇంకా ఈ బొప్పాయిని రోజూ తినేవారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువ. కాబట్టి మీకు గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే ప్రతి రోజూ బొప్పాయిని తినండి.


ఈ బొప్పాయిని తినడం వల్ల అందులో ఉండే అధిక పీచు శరీరంలోని అదనపు కొలెస్ట్రాల్‌ను చాలా ఈజీగా తగ్గిస్తుంది. అలాగే బాగా పండిన బొప్పాయిని రోజూ తింటే క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గుతుంది. అందుకు ప్రధాన కారణం ఇందులో ఉండే శక్తివంతమైన పోషకాలు. మీరు ఈ బొప్పాయిని రోజూ తీసుకుంటే శరీరం తాజాగా, దృఢంగా ఇంకా ఆరోగ్యంగా ఉంటుంది.ఇక ఖచ్చితంగా బరువు తగ్గాలనుకునే వారికి బొప్పాయి పండు చాలా మంచిది.అందుకే బరువు తగ్గేందుకు ప్రతి రోజూ ఆహారంలో దీన్ని తీసుకోవడం వల్ల ఇందులోని పీచు ఆహారాన్ని తేలికగా జీర్ణమయ్యేలా చేసి మన శరీరంలో కొవ్వు పదార్థాలు ఉండకుండా చేసి కరిగించి ఊబకాయాన్ని చాలా ఈజీగా నివారిస్తుంది.ఇంకా అలాగే బొప్పాయిలో శక్తివంతమైన కెరోటిన్‌లు కూడా ఉంటాయి. ఇది కంటి సమస్యలను ఖచ్చితంగా నివారిస్తుంది. కాబట్టి మీ కంటి లోపాన్ని నివారించడానికి ప్రతిరోజూ కూడా కొద్దిగా బొప్పాయి పండుని తినండి.



RRR Telugu Movie Review Rating

వరుణ్ తేజ్ తో జత కట్టబోతున్న ప్రపంచ సుందరి....!!

అమెరికాను బోల్తా కొట్టించిన నిత్యానంద?

తెలంగాణ: ఆ రెండు పార్టీల పొత్తు కుదిరేనా?

వైసీపీ చేయించిన సర్వేలో షాకింగ్‌ ఫలితాలు?

ఆ ఒక్క డైలాగ్‌తో.. బాబు, పవన్‌ నోరు మూయించిన జగన్‌?

రష్యాకే జై.. ఆ దేశంలో జనం తిరుగుబాటు?

నేపాల్‌.. చైనా కీలుబొమ్మగా మారిపోతోందా?

భారత సాయానికి ప్రపంచం ప్రశంసలు?

ఉక్రెయిన్‌ వార్‌: అమెరికా కుట్ర బయటపెట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>