MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodcbf5b546-20d7-4bbc-861a-4886b33d98ff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodcbf5b546-20d7-4bbc-861a-4886b33d98ff-415x250-IndiaHerald.jpgఅందాల రాక్షసి సినిమాతో మొదటిసారిగా టాలీవుడ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది లావణ్య త్రిపాఠి.మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని కూడా అందుకుంది. మొదటి సినిమా మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ కలిసి రాకపోవడంతో స్టార్ హీరోల సరసన హీరోయిన్గా మాత్రం నటించే అవకాశాన్ని అందుకోలేకపోయింది ఈమె. అయినప్పటికీ సినిమాల్లో నటిస్తూ వస్తుంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా తనకి సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది లావణ్య. సినిమాలే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బాగానే ట్రెండ్ అవుతుందిtollywood{#}varun tej;Parents;prema;Tollywood;Hero;Cinema;News;Love;marriageపెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన లావణ్య త్రిపాఠి..!?పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన లావణ్య త్రిపాఠి..!?tollywood{#}varun tej;Parents;prema;Tollywood;Hero;Cinema;News;Love;marriageSat, 04 Mar 2023 12:55:00 GMTఅందాల రాక్షసి సినిమాతో మొదటిసారిగా టాలీవుడ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది లావణ్య త్రిపాఠి.మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని కూడా అందుకుంది. మొదటి సినిమా మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ కలిసి రాకపోవడంతో స్టార్ హీరోల సరసన హీరోయిన్గా మాత్రం నటించే అవకాశాన్ని అందుకోలేకపోయింది ఈమె. అయినప్పటికీ సినిమాల్లో నటిస్తూ వస్తుంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా తనకి సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది లావణ్య. సినిమాలే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బాగానే ట్రెండ్ అవుతుంది అని చెప్పాలి. 

తాజాగా లావణ్య పులిమేక వెబ్ సిరీస్లో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సిరీస్ కి సంబంధించిన ప్రమోషన్ లో భాగంగా పాల్గొన్న ఈమె గత కొన్ని రోజుల నుండి మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉంది. అయితే తాజాగా ఇంకా ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది లావణ్య. 2023లో ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటుందని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అది కూడా మెగా హీరో హీరో వరుణ్ తేజ్ తో గత కొంతకాలంగా లావణ్య ప్రేమలో ఉంది అని.. ఆ ప్రేమ కాస్త ఇప్పుడు వివాహంగా మారబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది.

అయితే ఈ విషయంపై మాట్లాడుతూ నా పెళ్లి గురించి ఎక్కువ శాతం మంది మాట్లాడుతున్నారు. ఎందుకలా మాట్లాడుతున్నారో నాకు మాత్రం తెలియదు.. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా నా పెళ్లి గురించి మాట్లాడుతారు.. నన్ను పెళ్లి చేసుకోమని నా తల్లిదండ్రులు బలవంతం చేయడం లేదు.. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలని ..అంటూ చెప్పకు వచ్చింది లావణ్య. సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 15 ఏళ్లు అవుతుంది. అందుకే నేను పెళ్లి చేసుకునే అవకాశం ఉందని.. చాలామంది భావిస్తున్నారు.. కానీ ఇప్పటిలో నాకు పెళ్లి చేసుకోవాలన్న ఆసక్తి లేదు అంటూ చెప్పుకొచ్చింది లావణ్య..!!



RRR Telugu Movie Review Rating

వరుణ్ తేజ్ తో జత కట్టబోతున్న ప్రపంచ సుందరి....!!

అమెరికాను బోల్తా కొట్టించిన నిత్యానంద?

తెలంగాణ: ఆ రెండు పార్టీల పొత్తు కుదిరేనా?

వైసీపీ చేయించిన సర్వేలో షాకింగ్‌ ఫలితాలు?

ఆ ఒక్క డైలాగ్‌తో.. బాబు, పవన్‌ నోరు మూయించిన జగన్‌?

రష్యాకే జై.. ఆ దేశంలో జనం తిరుగుబాటు?

నేపాల్‌.. చైనా కీలుబొమ్మగా మారిపోతోందా?

భారత సాయానికి ప్రపంచం ప్రశంసలు?

ఉక్రెయిన్‌ వార్‌: అమెరికా కుట్ర బయటపెట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>