Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-4256a304-f43d-4650-aff3-10354cef7c49-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-4256a304-f43d-4650-aff3-10354cef7c49-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో బుల్లితెర యాంకర్ రష్మీకి ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా ఆమెకు మూవీ ఆఫర్లు సైతం అంతకంతకూ పెరుగుతున్నాయనే సంగతి తెలిసిందే. రష్మీ సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే ఆమె కెరీర్ పరంగా మరింత బిజీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.ఐతే జంతువులపై రష్మీకి ఉండే ప్రేమ అంతాఇంతా కాదు. జంతువులకు ఏ చిన్న కష్టం వచ్చినా రష్మీ అస్సలు తట్టుకోలేరు. ఐతే కొన్నిరోజుల క్రితం వీధికుక్కల దాడిలో బాలుడు మృతి చెందగా ఈ ఘటనలో రష్మి సైతం సంతాపం తెలియజేశారు. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత రష్మీని టార్గెట్ చేస్తూ కొన్ని పోస్ట్ లSocialstars lifestyle {#}rashmi gautham;Arrest;Rashami Desai;prema;Cinema;media;Loveనెటిజన్ల కామెంట్స్ కి గట్టిగా కౌంటర్ ఇచ్చిన ' రష్మి '......!!నెటిజన్ల కామెంట్స్ కి గట్టిగా కౌంటర్ ఇచ్చిన ' రష్మి '......!!Socialstars lifestyle {#}rashmi gautham;Arrest;Rashami Desai;prema;Cinema;media;LoveSat, 04 Mar 2023 14:27:37 GMTటాలీవుడ్ లో బుల్లితెర యాంకర్ రష్మీకి ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా ఆమెకు మూవీ ఆఫర్లు సైతం అంతకంతకూ పెరుగుతున్నాయనే సంగతి తెలిసిందే. రష్మీ సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే ఆమె కెరీర్ పరంగా మరింత బిజీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.ఐతే జంతువులపై రష్మీకి ఉండే ప్రేమ అంతాఇంతా కాదు. జంతువులకు ఏ చిన్న కష్టం వచ్చినా రష్మీ అస్సలు తట్టుకోలేరు.

ఐతే కొన్నిరోజుల క్రితం వీధికుక్కల దాడిలో బాలుడు మృతి చెందగా ఈ ఘటనలో రష్మి సైతం సంతాపం తెలియజేశారు. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత రష్మీని టార్గెట్ చేస్తూ కొన్ని పోస్ట్ లు నెట్టింట వేదికగా వైరల్ అయ్యాయి. కొంతమంది రష్మీని ట్యాగ్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. అయితే రీసెంట్ గా ఒక నెటిజన్ రష్మీని అరెస్ట్ చేయాలని కామెంట్ చేయడం న్యూస్ గా మారింది.

ఐతే వీధి కుక్కలకు ఆహారం పెడుతూ మనపై వాటి దాడిని ప్రోత్సహిస్తున్న్ రష్మీ గౌతమ్ ను అరెస్ట్ చేయాలని ఒక నెటిజన్ కామెంట్ చేయగా ఆ కామెంట్ గురించి రష్మీ స్పందిస్తూ అది అంత సులువు కాదు నీకు నచ్చింది నువ్వు చేసుకోపో అని చెప్పింది. ఐతే నెటిజన్ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. రష్మీపై ఇంత ద్వేషం ఎందుకంటూ కామెంట్లు చేస్తున్నారు.

రష్మీపై ద్వేషం తగ్గించుకోవాలని ఏ తప్పు చేయని సెలబ్రిటీలను ఇలా టార్గెట్ చేయకూడదని కామెంట్లు చేస్తున్నారు. రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. రష్మీ పారితోషికం రోజుకు లక్ష రూపాయల రేంజ్ లో ఉంది. స్టార్స్ సినిమాలతో పాటు చిన్న సినిమాలలో కూడా రష్మీకి అవకాశాలు వస్తున్నాయి. కెరీర్ విషయంలో రష్మీ జాగ్రత్తగా అడుగులు వేస్తుండటం విశేషం.

ఐతే రష్మీ ఇంకా ముందు ముందు వెండితెర అలాగే బుల్లితెర పై అలరించాలని ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియా వేడిక గా కోరుకుంటున్నారు.



RRR Telugu Movie Review Rating

మంచు మనోజ్ రెండవ భార్యకి అంత పెద్ద కొడుకు ఉన్నాడా..!?

అమెరికాను బోల్తా కొట్టించిన నిత్యానంద?

తెలంగాణ: ఆ రెండు పార్టీల పొత్తు కుదిరేనా?

వైసీపీ చేయించిన సర్వేలో షాకింగ్‌ ఫలితాలు?

ఆ ఒక్క డైలాగ్‌తో.. బాబు, పవన్‌ నోరు మూయించిన జగన్‌?

రష్యాకే జై.. ఆ దేశంలో జనం తిరుగుబాటు?

నేపాల్‌.. చైనా కీలుబొమ్మగా మారిపోతోందా?

భారత సాయానికి ప్రపంచం ప్రశంసలు?

ఉక్రెయిన్‌ వార్‌: అమెరికా కుట్ర బయటపెట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>