MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nbk108d8288eec-68e0-49ea-a1fa-0cf8def57ab7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nbk108d8288eec-68e0-49ea-a1fa-0cf8def57ab7-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీలో బాలకృష్ణ సరసన టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించినుండగా ... తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ లో శ్రీ లీల ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయ్యింది. అలాగే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ balakrishna{#}anil ravipudi;kajal aggarwal;Dussehra;cinema theater;Vijayadashami;sree;thaman s;Music;Tollywood;Simha;Balakrishna;Heroine;Cinema"ఎన్బికె 108" మూవీ ని అప్పుడు విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్న మూవీ మేకర్స్..?"ఎన్బికె 108" మూవీ ని అప్పుడు విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్న మూవీ మేకర్స్..?balakrishna{#}anil ravipudi;kajal aggarwal;Dussehra;cinema theater;Vijayadashami;sree;thaman s;Music;Tollywood;Simha;Balakrishna;Heroine;CinemaSat, 04 Mar 2023 11:35:28 GMTనందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీలో బాలకృష్ణ సరసన టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించినుండగా ... తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ లో శ్రీ లీల ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయ్యింది.

అలాగే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ ని ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా థియేటర్ లలో విడుదల చేయాలి అని ఈ మూవీ యూనిట్ ప్రయత్నాలు చేస్తున్నట్లు ... అందులో భాగంగా ఈ మూవీ షూటింగ్ ను శర వేగంగా పూర్తి చేసి ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా ఈ మూవీ ని విడుదల చేసే విధంగా ఈ చిత్ర బృందం ప్లానింగ్ చేసినట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే అఖండ ... వీర సింహా రెడ్డి లాంటి మంచి విజయవంతమైన మూవీ ల తర్వాత బాలకృష్ణ నటిస్తున్న సినిమా కావడం ... ఇప్పటివరకు కెరియర్ లో ఎన్నో విజయవంతమైన మూవీ లకు దర్శకత్వం వహించిన అనిల్ రావిపూడిమూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొని ఉన్నాయి  ఇది ఇలా ఉంటే ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 108 వ మూవీ గా రూపొందుతుంది. ఈ మూవీ కి ఇప్పటివరకు టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 108 వ మూవీ గా రుపొందుతున్న నేపథ్యంలో ఎన్ బి కే 108 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా చిత్రీకరణను ఈ మూవీ యూనిట్ జరుగుతుంది.



RRR Telugu Movie Review Rating

మంచు మనోజ్ రెండవ భార్యకి అంత పెద్ద కొడుకు ఉన్నాడా..!?

అమెరికాను బోల్తా కొట్టించిన నిత్యానంద?

తెలంగాణ: ఆ రెండు పార్టీల పొత్తు కుదిరేనా?

వైసీపీ చేయించిన సర్వేలో షాకింగ్‌ ఫలితాలు?

ఆ ఒక్క డైలాగ్‌తో.. బాబు, పవన్‌ నోరు మూయించిన జగన్‌?

రష్యాకే జై.. ఆ దేశంలో జనం తిరుగుబాటు?

నేపాల్‌.. చైనా కీలుబొమ్మగా మారిపోతోందా?

భారత సాయానికి ప్రపంచం ప్రశంసలు?

ఉక్రెయిన్‌ వార్‌: అమెరికా కుట్ర బయటపెట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>