Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/second-innings-lo-kuda-dusuku-potunna-andala-bhama6aebc31c-dad6-494d-8d79-b79b81a3cfbd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/second-innings-lo-kuda-dusuku-potunna-andala-bhama6aebc31c-dad6-494d-8d79-b79b81a3cfbd-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఉన్నా స్టార్ హీరోయిన్ లలో చందమామ కాజల్ అగర్వాల్ ఒకరు. ఈమె స్టార్ హీరోల నుండి టైర్ 2 హీరోల వరకు అందరి సరసన నటించి టాలీవుడ్ ప్రజలను మెప్పించింది. ఈమె స్టార్ హీరోలందరితో చేసిన తర్వాత ఇక సీనియర్ హీరోలతో కూడా చేసింది. ఐతే ఈమె కళ్యాణ్ రామ్ తో చేసిన లక్ష్మి కళ్యాణం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంటర్ ఐనా సంగతి అందరికి తెలిసిందే. ఆ మూవీ తో ఈమె నటన పరంగా అందరిని మెప్పించింది. ఇక ఆ తర్వాత ఈమెను స్టార్ హీరోయిన్ గా నిలబెట్టింది సినిమా మాత్రం మగధీర అనే చెప్పాలి.ఈ మూవీ తర్వాత కాజల్ కెరీర్ Socialstars lifestyle {#}gautham new;kalyan ram;Moon;Paris;Magadheera;kajal aggarwal;Kollywood;gautham;Tollywood;Husband;Indian;bollywood;Balakrishna;Heroine;marriage;Cinemaసెకండ్ ఇన్నింగ్స్ లో కూడా దూసుకుపోతున్న అందాల భామ....!!సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా దూసుకుపోతున్న అందాల భామ....!!Socialstars lifestyle {#}gautham new;kalyan ram;Moon;Paris;Magadheera;kajal aggarwal;Kollywood;gautham;Tollywood;Husband;Indian;bollywood;Balakrishna;Heroine;marriage;CinemaSat, 04 Mar 2023 15:50:00 GMTటాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఉన్నా స్టార్ హీరోయిన్ లలో చందమామ కాజల్ అగర్వాల్ ఒకరు. ఈమె స్టార్ హీరోల నుండి టైర్ 2 హీరోల వరకు అందరి సరసన నటించి టాలీవుడ్ ప్రజలను మెప్పించింది.

ఈమె స్టార్ హీరోలందరితో చేసిన తర్వాత ఇక సీనియర్ హీరోలతో కూడా చేసింది. ఐతే ఈమె కళ్యాణ్ రామ్ తో చేసిన లక్ష్మి కళ్యాణం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంటర్ ఐనా సంగతి అందరికి తెలిసిందే.

మూవీ తో ఈమె నటన పరంగా అందరిని మెప్పించింది. ఇక ఆ తర్వాత ఈమెను స్టార్ హీరోయిన్ గా నిలబెట్టింది సినిమా మాత్రం మగధీర అనే చెప్పాలి.ఈ మూవీ తర్వాత కాజల్ కెరీర్ జెట్ స్పీడ్ గా దూసుకు పోయింది.వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా మారిన తర్వాత ఈమె ఇటీవలే గౌతమ్ కిచ్లు ను వివాహం  చేసుకుంది.ఐతే తన భర్త అంగీకారం తో పెళ్లి తర్వాత కూడా యాక్టింగ్ కొనసాగిస్తూ వస్తుంది.

ఐతే ఈ క్రమం లోనే కాజల్ ప్రెగ్నెంట్ కావడం కుమారుడికి జన్మనివ్వడం వంటివి జరిగి పోయాయి. ఆ తర్వాత కాజల్ కొద్దీ రోజులు ఇంటికి పరిమితం అయినా మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చేసింది. ఈ మధ్య ఈమె వరుసగా అవకాశాలను అందుకుంటూ అందరికి షాక్ ఇస్తుంది. పెళ్లి అయ్యి కుమారుడు ఉన్నప్పటికీ ఈమెకు ఈ రేంజ్ లో అవకాశాలు రావడం మిగతా హీరోయిన్ లకు షాకింగ్ గా ఉంది అనే చెప్పాలి.ఐతే ప్రెజెంట్ కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా జెట్ స్పీడ్ తో దూసుకు పోతుంది.ఆమె ఖాతాలో ఇప్పటికే చాలా సినిమాలు చేరిపోయాయి.వాటిలో ముఖ్యంగా కమల్ హాసన్ తో ఇండియన్ 2 చేస్తూనే బాలయ్య అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ లో ఛాన్స్ దక్కించుకుంది. అలాగే బాలీవుడ్ లో ఉమా సినిమా, కోలీవుడ్ లో కరుంగాపియం, పారిస్ పారిస్, ఘోస్టీ వంటి మూవీస్ లను చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. మరి ఈ మూవీస్ల్లో రెండు సూపర్ హిట్స్ అయినా చాలు కాజల్ కి మరిన్ని ఛాన్సెస్ వచ్చే అవకాశాలు ఎక్కువ గా ఉన్నాయి.



RRR Telugu Movie Review Rating

త్రివిక్రమ్ - దేవిశ్రీప్రసాద్ మధ్య గొడవకి కారణం ఏంటో తెలుసా..?

అమెరికాను బోల్తా కొట్టించిన నిత్యానంద?

తెలంగాణ: ఆ రెండు పార్టీల పొత్తు కుదిరేనా?

వైసీపీ చేయించిన సర్వేలో షాకింగ్‌ ఫలితాలు?

ఆ ఒక్క డైలాగ్‌తో.. బాబు, పవన్‌ నోరు మూయించిన జగన్‌?

రష్యాకే జై.. ఆ దేశంలో జనం తిరుగుబాటు?

నేపాల్‌.. చైనా కీలుబొమ్మగా మారిపోతోందా?

భారత సాయానికి ప్రపంచం ప్రశంసలు?

ఉక్రెయిన్‌ వార్‌: అమెరికా కుట్ర బయటపెట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>