MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ott-lo-dummu-reputunna-veera-simhareddyb4a57821-cd20-40d8-9afa-3f7c31c65db3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ott-lo-dummu-reputunna-veera-simhareddyb4a57821-cd20-40d8-9afa-3f7c31c65db3-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ ఆఖరిగా నటించిన 5 మూవీ ల ఫైనల్ కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం. వీర సింహా రెడ్డి : బాలకృష్ణ తాజాగా వీర సింహా రెడ్డి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ మూవీ కి గోపీచంద్ మరియు దర్శకత్వం వహించగా ... శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఫైనల్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 79.82 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఈ మూవీ లో వరలక్ష్మిbalakrishna{#}boyapati srinu;pragya jaiswal;varalaxmi sarathkumar;Simha;Joseph Vijay;Shruti Haasan;Mass;ravi anchor;Balakrishna;Box office;Heroine;Cinema;Heroబాలకృష్ణ ఆఖరి 5 మూవీల కలెక్షన్స్ వివరాలు ఇవే..!బాలకృష్ణ ఆఖరి 5 మూవీల కలెక్షన్స్ వివరాలు ఇవే..!balakrishna{#}boyapati srinu;pragya jaiswal;varalaxmi sarathkumar;Simha;Joseph Vijay;Shruti Haasan;Mass;ravi anchor;Balakrishna;Box office;Heroine;Cinema;HeroSat, 04 Mar 2023 11:31:37 GMTనందమూరి బాలకృష్ణ ఆఖరిగా నటించిన 5 మూవీ ల ఫైనల్ కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

వీర సింహా రెడ్డి : బాలకృష్ణ తాజాగా వీర సింహా రెడ్డి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ మూవీ కి గోపీచంద్ మరియు దర్శకత్వం వహించగా ... శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఫైనల్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 79.82 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్ ... దునియా విజయ్ విలన్ పాత్రలలో నటించారు.

అఖండ : బాలకృష్ణ హీరో గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఫైనల్ రన్ ముగిసే సరికి 75.10 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది.

రూలర్ : బాలకృష్ణ హీరో గా కె ఎస్ రవి కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఫైనల్ రన్ ముగిసే సరికి 10.05 కోట్ల కలెక్షన్ లను సాధించింది.

ఎన్టీఆర్ పార్ట్ 2 : బాలకృష్ణ హీరో గా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఫైనల్ రన్ ముగిసే సరికి  3.78 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఎన్టీఆర్ పార్ట్ 1 : బాలకృష్ణ హీరో గా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 20.32 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

బాలకృష్ణ ఆఖరుగా నటించిన 5 సినిమాల కలెక్షన్ ల వివరాలు ఇవే.



RRR Telugu Movie Review Rating

మంచు మనోజ్ రెండవ భార్యకి అంత పెద్ద కొడుకు ఉన్నాడా..!?

అమెరికాను బోల్తా కొట్టించిన నిత్యానంద?

తెలంగాణ: ఆ రెండు పార్టీల పొత్తు కుదిరేనా?

వైసీపీ చేయించిన సర్వేలో షాకింగ్‌ ఫలితాలు?

ఆ ఒక్క డైలాగ్‌తో.. బాబు, పవన్‌ నోరు మూయించిన జగన్‌?

రష్యాకే జై.. ఆ దేశంలో జనం తిరుగుబాటు?

నేపాల్‌.. చైనా కీలుబొమ్మగా మారిపోతోందా?

భారత సాయానికి ప్రపంచం ప్రశంసలు?

ఉక్రెయిన్‌ వార్‌: అమెరికా కుట్ర బయటపెట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>