MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood97c6b009-208c-4c42-b533-99a0545196d6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood97c6b009-208c-4c42-b533-99a0545196d6-415x250-IndiaHerald.jpgఅక్కినేని కుటుంబానికి టాలీవుడ్ సిని ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది.ఇక అలాంటి ఒక మంచి కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య గురించి మనందరికీ తెలిసిందే. నాగచైతన్య సమంతను వివాహం చేసుకున్న తర్వాత ఆయన రేంజ్ ఎవరూ ఊహించిన స్థాయికి ఎదిగింది. కానీ ఎప్పుడైతే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారో అప్పుడు నుండి ఏవో ఒక వార్తలో నిలుస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే ఇక నాగచైతన్య గతంలో సమంత కంటే ముందే వేరొక అమ్మాయిని ప్రేమించారని స్వయంగా నాగచైతన్య చెప్పాడు. ఇది ఇలా ఉంటే ఇక ఇటీవల నాగచైతన్య నటించిన థాంక్యూ సినిమtollywood{#}Naga Chaitanya;Samantha;bollywood;marriage;college;prema;Love;Tollywood;Cinemaఏంటి.. సమంత కంటే ముందే నాగచైతన్య ఆ అమ్మాయిని ప్రేమించాడా..!?ఏంటి.. సమంత కంటే ముందే నాగచైతన్య ఆ అమ్మాయిని ప్రేమించాడా..!?tollywood{#}Naga Chaitanya;Samantha;bollywood;marriage;college;prema;Love;Tollywood;CinemaSat, 04 Mar 2023 11:20:00 GMTఅక్కినేని కుటుంబానికి టాలీవుడ్ సిని ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది.ఇక అలాంటి ఒక మంచి కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య గురించి మనందరికీ తెలిసిందే. నాగచైతన్య సమంతను వివాహం చేసుకున్న తర్వాత ఆయన రేంజ్ ఎవరూ ఊహించిన స్థాయికి ఎదిగింది. కానీ ఎప్పుడైతే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారో అప్పుడు నుండి ఏవో ఒక వార్తలో నిలుస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే ఇక నాగచైతన్య గతంలో సమంత కంటే ముందే వేరొక అమ్మాయిని ప్రేమించారని స్వయంగా నాగచైతన్య చెప్పాడు. ఇది ఇలా ఉంటే ఇక ఇటీవల నాగచైతన్య నటించిన థాంక్యూ సినిమా ప్రమోషన్ లో భాగంగా మల్లారెడ్డి కాలేజీకి వెళ్లడం జరిగింది. 

ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తను కాలేజీ చదువుకుంటున్న సమయంలో తన ప్రేమ విషయాన్ని వెల్లడించారు మల్లారెడ్డి కాలేజీలో స్టూడెంట్ లతో నాగచైతన్య మాట్లాడుతూ.. ఎప్పుడూ ఏ కాలేజీ కి వెళ్లినా చాలా జెర్సీగా ఉంటుందని.. ఎందుకంటే నా కాలేజీ రోజుల్లో చాలా ఎంజాయ్ చేశానని ..కాలేజీ చదువుతున్న సమయంలో కెరియర్ స్టార్ట్ చేయాలా అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేవాడిని అని.. అంతేకాదు అప్పట్లో నా లవ్ విషయాన్ని ఎప్పుడూ ఇంట్లో చెప్పే అలా అని తెగ ఆలోచిస్తూ ఉండేవాడిని అంటూ చెప్పుకొచ్చాడు నాగచైతన్య. అయితే దీని ప్రకారం చూస్తే నాగచైతన్య కాలేజీలో చదువుతున్న సమయంలో ఒక అమ్మాయిని ప్రేమించాడని తెలుస్తుంది.

 కానీ ప్రేమించినంత మాత్రాన వారిద్దరూ పెళ్లి అయితే చేసుకోలేకపోయారు. దాన్ని అనంతరం నాగచైతన్య సినిమాల్లోకి ఎంట్రి ఇచ్చి సమంతను ప్రేమించి పెళ్లాడాడు. ఇక పెళ్లయి నాలుగేళ్లు కూడా గడవకముందే ఎవరూ ఊహించిన విధంగా విడిపోయారు. ప్రస్తుతం ఈ విషయం తెలుసుకున్న నాగచైతన్య అభిమానులు ఇటు సమంత అభిమానులు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు .ఇకపోతే ప్రస్తుతం నాగచైతన్య కొన్ని సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు .మరోవైపు సమంత కూడా టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది..!!



RRR Telugu Movie Review Rating

మంచు మనోజ్ రెండవ భార్యకి అంత పెద్ద కొడుకు ఉన్నాడా..!?

అమెరికాను బోల్తా కొట్టించిన నిత్యానంద?

తెలంగాణ: ఆ రెండు పార్టీల పొత్తు కుదిరేనా?

వైసీపీ చేయించిన సర్వేలో షాకింగ్‌ ఫలితాలు?

ఆ ఒక్క డైలాగ్‌తో.. బాబు, పవన్‌ నోరు మూయించిన జగన్‌?

రష్యాకే జై.. ఆ దేశంలో జనం తిరుగుబాటు?

నేపాల్‌.. చైనా కీలుబొమ్మగా మారిపోతోందా?

భారత సాయానికి ప్రపంచం ప్రశంసలు?

ఉక్రెయిన్‌ వార్‌: అమెరికా కుట్ర బయటపెట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>