MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/katrinakaif-photosfff4b7f2-acb1-4864-b1d5-4a1f2e7616d8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/katrinakaif-photosfff4b7f2-acb1-4864-b1d5-4a1f2e7616d8-415x250-IndiaHerald.jpgఅందాల ఆరబోత విషయంలో ఏ ఇండస్ట్రీలో హీరోయిన్సైనా సరే ఈ మధ్యకాలంలో అంతకుమించి అనే విధంగా ప్రదర్శిస్తూ ఉన్నారు ..ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్స్ అయితే మరింతగా రెచ్చిపోతూ ఉన్నారు. బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ గురించి ఈమె అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. టాలీవుడ్ లో మల్లేశ్వరి, అల్లరి పిడుగు వంటి చిత్రాలలో నటించిన కత్రినా కైఫ్ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు అయ్యింది. ప్రస్తుతం బాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది. కత్రినా కైఫ్ నటిస్తున్న రెండు చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుKATRINAKAIF;PHOTOS{#}Vicky Kaushal;Allari Pidugu;Mini;Smart phone;Katrina Kaif;Tollywood;Yevaru;bollywoodహాట్ షో తో సెగలు పుట్టిస్తున్న కత్రినా కైఫ్..!హాట్ షో తో సెగలు పుట్టిస్తున్న కత్రినా కైఫ్..!KATRINAKAIF;PHOTOS{#}Vicky Kaushal;Allari Pidugu;Mini;Smart phone;Katrina Kaif;Tollywood;Yevaru;bollywoodSat, 04 Mar 2023 23:00:00 GMTఅందాల ఆరబోత విషయంలో ఏ ఇండస్ట్రీలో హీరోయిన్సైనా సరే ఈ మధ్యకాలంలో అంతకుమించి అనే విధంగా ప్రదర్శిస్తూ ఉన్నారు ..ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్స్ అయితే మరింతగా రెచ్చిపోతూ ఉన్నారు. బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ గురించి ఈమె అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. టాలీవుడ్ లో మల్లేశ్వరి, అల్లరి పిడుగు వంటి చిత్రాలలో నటించిన కత్రినా కైఫ్ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు అయ్యింది. ప్రస్తుతం బాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది.
కత్రినా కైఫ్ నటిస్తున్న రెండు చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. షూటింగ్స్ లో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాలైన బంగిమలలో హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటోంది. ఇటీవల బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్ చేస్తున్న కత్రినా కైఫ్ తాజాగా స్టన్నింగ్ ఫోజులతో అదిరిపోయే మినీ డ్రెస్సులో కనిపిస్తోంది. మినీ డ్రెస్సులో  మంటలు రేపే విధంగా డెనిమ్ షార్టులో తన యద అందాలను చూపిస్తూ కనిపిస్తోంది.. ఈ ఫోటోలను సైతం అభిమానులతో పంచుకుంది కత్రినా కైఫ్. తన థైస్ అందాలను చూపిస్తూ అలాగే రెచ్చగొడుతోంది.
గడిచిన కొద్ది రోజుల క్రితం వరకు చీరకట్టులో మైమరిపించిన ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ గా ఇలా చిన్న డ్రస్సులలో తన థైస్ అందాలతో కుర్రకారులను తన వైపు తిప్పుకునేలా చేస్తోంది లాక్ డౌన్ లో కత్రినా కైఫ్ బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఇద్దరూ కలిసి మ్యారేజ్ లైఫ్ ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు పార్టీలు ,వెకేషన్లు , టూర్స్ అంటూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు స్టార్ కపుల్ గా తన కెరీర్లు ఎవరు పనుల్లో వారు బిజీగానే ఉంటున్నారు. చివరిగా సూర్యవంశం ఫోన్ బూత్ చిత్రాలలో నటించింది కత్రినా కైఫ్ ప్రస్తుతం మరొక రెండు క్రేజీ ప్రాజెక్టులలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.



RRR Telugu Movie Review Rating

బిగ్ బాస్ సోహైల్.. బెటర్ లక్ నెక్స్ట్ టైం..!

యు అండ్ ఐ.. శ్రీయ గ్లామర్ ఎటాక్..!

అమెరికాను బోల్తా కొట్టించిన నిత్యానంద?

తెలంగాణ: ఆ రెండు పార్టీల పొత్తు కుదిరేనా?

వైసీపీ చేయించిన సర్వేలో షాకింగ్‌ ఫలితాలు?

ఆ ఒక్క డైలాగ్‌తో.. బాబు, పవన్‌ నోరు మూయించిన జగన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>