LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/cholesterol547d267d-364c-479e-8452-aa6777b86bb4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/cholesterol547d267d-364c-479e-8452-aa6777b86bb4-415x250-IndiaHerald.jpgఇక మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును చాలా ఈజీగా కరిగించి బరువు తగ్గేలా ఓ డ్రింక్ ని తయారు చేసుకోవచ్చు.ఇక ఈ పానీయాన్ని తయారు చేసుకోవడానికి మనం మూడు దాల్చిన చెక్క ముక్కలను, ఒక ఇంచు అల్లం ముక్కను, ఒక నిమ్మకాయను, ఒక టీ స్పూన్ జీలకర్రను ఇంకా అలాగే ఒక గ్లాస్ నీటిని ఉపయోగించాల్సి ఉంటుంది.ఇక ముందుగా మీరు ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోయాలి.ఆ తరువాత అందులో జీలకర్రను ఇంకా అలాగే దాల్చిన చెక్క ముక్కలను వేసుకోవాలి. ఇంకా అలాగే అల్లాన్ని దంచుకుని వేసుకోవాలి. చివరగా నిమ్మకాయను తీసుకొని దానిని ముక్కలుగా కట్ చేసుకCholesterol{#}Ginger;Cholesterol;Cinnamon;Manamశరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించే డ్రింక్?శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించే డ్రింక్?Cholesterol{#}Ginger;Cholesterol;Cinnamon;ManamThu, 02 Mar 2023 14:23:37 GMTఇక మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును చాలా ఈజీగా కరిగించి బరువు తగ్గేలా  ఓ డ్రింక్ ని తయారు చేసుకోవచ్చు.ఇక ఈ పానీయాన్ని తయారు చేసుకోవడానికి మనం మూడు దాల్చిన చెక్క ముక్కలను, ఒక ఇంచు అల్లం ముక్కను, ఒక నిమ్మకాయను, ఒక టీ స్పూన్ జీలకర్రను ఇంకా అలాగే ఒక గ్లాస్ నీటిని ఉపయోగించాల్సి ఉంటుంది.ఇక ముందుగా మీరు ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోయాలి.ఆ తరువాత అందులో జీలకర్రను ఇంకా అలాగే దాల్చిన చెక్క ముక్కలను వేసుకోవాలి. ఇంకా అలాగే అల్లాన్ని దంచుకుని వేసుకోవాలి. చివరగా నిమ్మకాయను తీసుకొని దానిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా అన్నింటిని వేసుకున్న తరువాత ఈ నీటిని కొంచెం వేడి చేయాలి. నిమ్మకాయ ముక్కలు మెత్తగా అయ్యే దాకా ఒక 10 నిమిషాల పాటు ఈ నీటిని మరిగించాలి. ఆ తరువాత ఈ నీటిని వడకట్టుకుని ఒక గ్లాస్ లోకి తీసుకోని ఇలా చేయడం వల్ల బరువును తగ్గించే పానీయం తయారవుతుంది. ఇక ఇప్పుడు ఈ పానీయాన్ని ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


ఇలా తయారు చేసుకున్న పానీయాన్ని రోజుకు రెండు పూటలా భోజనానికి గంట ముందు మీరు తీసుకోవాలి. భోజనానికి గంట ముందు తీసుకోవడం కుదరని వారు భోజనం చేసిన రెండు గంటల తరువాత దీనిని తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు మొత్తం కూడా చాలా ఈజీగా కరిగిపోతుంది.ఇక దీనివల్ల మనం చాలా సులభంగా కూడా బరువు తగ్గవచ్చు. ఈ పానీయాన్ని తీసుకున్న కేవలం 10 రోజుల్లోనే మనం మన శరీరంలో వచ్చే మార్పును ఈజీగా గుర్తించవచ్చు. ఇక మంచి ఫలితాలను పొందాలనుకునే వారు దీనిని నెలరోజుల పాటు తీసుకోవడం చాలా మంచిది.ఈ పానీయాన్నీ తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలు కూడా చాలా ఈజీగా అదుపులో ఉంటాయి. జీర్ణవ్యవస్థ కూడా బాగా మెరుగపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన మలినాలు ఇంకా విష పదార్థాలు తొలగిపోతాయి. ఈ పానీయం తయారీలో ఉపయోగించిన పదార్థాలన్నీ కూడా మన ఆరోగ్యానికి చాలా మేలు చేసేవే. ఇంకా అలాగే సహజ సిద్దమైనవి కూడా. కాబట్టి ఈ పానీయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా చాలా ఈజీగా బరువు తగ్గవచ్చు.



RRR Telugu Movie Review Rating

ట్రోల్స్ ప్రభావం.. దిల్ రాజు ఫన్నీ రియాక్షన్..!

ఇక మీదట రాజమౌళి ప్రొడ్యూసర్ గా కూడా..!

భారత్‌తో చర్చల కోసం చైనా తహతహ?

కాపులపై జగన్ కొత్త అస్త్రం.. ఫలిస్తుందా?

పాకిస్తాన్‌, తాలిబన్‌ వార్‌.. మధ్యలో చైనా?

మోదీ చేతుల్లో.. ఉక్రెయిన్‌ యుద్ధ పరిష్కారం?

పుతిన్‌కు కొత్త తలనొప్పి.. రష్యా సైన్యంలో విభేదాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>