MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani048e94ef-f826-4ef4-9d9f-fb4408aba220-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani048e94ef-f826-4ef4-9d9f-fb4408aba220-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నాని ప్రస్తుతం దసరా అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం మార్చి 30 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ ఇది వరకే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ nani{#}Nani;santhosh narayanan;srikanth;Chennai;Mass;Kannada;Hindi;March;keerthi suresh;Dussehra;Vijayadashami;Telugu;Tamil;Cinema"దసరా" మూవీ తమిళ్ వర్షన్ పబ్లిసిటీని అలా ప్రారంభించనున్న మూవీ యూనిట్..!"దసరా" మూవీ తమిళ్ వర్షన్ పబ్లిసిటీని అలా ప్రారంభించనున్న మూవీ యూనిట్..!nani{#}Nani;santhosh narayanan;srikanth;Chennai;Mass;Kannada;Hindi;March;keerthi suresh;Dussehra;Vijayadashami;Telugu;Tamil;CinemaThu, 02 Mar 2023 10:56:41 GMTనాచురల్ స్టార్ నాని ప్రస్తుతం దసరా అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం మార్చి 30 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ ఇది వరకే అధికారికంగా ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం రెండు పాటలను విడుదల చేయగా ... ఆ రెండు పాటలకు కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో ఈ మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క ప్రచారాలను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఈ మూవీ యూనిట్ తమిళ్ వర్షన్ కు సంబంధించిన పబ్లిసిటీ ని మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

అందులో భాగంగా తమిళ్ వర్షన్ పబ్లిసిటీ చేసేందుకు గాను ఈ మూవీ నుండి ఒక పాటను చెన్నై లో లాంచ్ చేయాలి అని ఈ మూవీ యూనిట్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఇలా ఈ సినిమా బృందం తమిళ్ వర్షం పబ్లిసిటీ కోసం ఇలా పక్కా ప్లానింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో నాని పక్క ఊర మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలలో నాని తన ఊర మాస్ లుక్ తో ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకున్నాడు.



RRR Telugu Movie Review Rating

మృనాల్ ఠాకూర్ కు షాకింగ్ ప్రశ్న వేసిన నెటిజెన్...!!

ఇక మీదట రాజమౌళి ప్రొడ్యూసర్ గా కూడా..!

భారత్‌తో చర్చల కోసం చైనా తహతహ?

కాపులపై జగన్ కొత్త అస్త్రం.. ఫలిస్తుందా?

పాకిస్తాన్‌, తాలిబన్‌ వార్‌.. మధ్యలో చైనా?

మోదీ చేతుల్లో.. ఉక్రెయిన్‌ యుద్ధ పరిష్కారం?

పుతిన్‌కు కొత్త తలనొప్పి.. రష్యా సైన్యంలో విభేదాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>