MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu1f17a051-1129-4435-a7ab-437a508d6ace-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu1f17a051-1129-4435-a7ab-437a508d6ace-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న ఫాలోయింగ్ ఇంకా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క పాన్ ఇండియా సినిమా చెయ్యకుండా ఆ పాన్ ఇండియా సినిమాలతో సంబంధం లేకుండా కేవలం రీజనల్ సినిమాలతోనే దేశవ్యాప్తంగా సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఫ్యాన్స్ ఉన్నారు.మహేష్ సినిమా వస్తుందంటే చాలు అభిమానులకు పెద్ద పండగే.. వరుస విజయాలతో దూసుకుపోతోన్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ అని కొంతమంది అంటుంటే మరికొందరు మాతMAHESH BABU{#}CBN;mahesh babu;trivikram srinivas;srinivas;India;Hero;Cinema;Newsకండలతో నెట్టింటిని షేక్ చేస్తున్న సూపర్ స్టార్?కండలతో నెట్టింటిని షేక్ చేస్తున్న సూపర్ స్టార్?MAHESH BABU{#}CBN;mahesh babu;trivikram srinivas;srinivas;India;Hero;Cinema;NewsThu, 02 Mar 2023 15:01:00 GMTహీరో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న ఫాలోయింగ్ ఇంకా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క పాన్ ఇండియా సినిమా చెయ్యకుండా  ఆ పాన్ ఇండియా సినిమాలతో సంబంధం లేకుండా కేవలం రీజనల్ సినిమాలతోనే ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల అభిమానులను సంపాదించున్నాడు సూపర్ స్టార్. మహేష్ సినిమా వస్తుందంటే చాలు అభిమానులకు పెద్ద పండగే.. వరుస విజయాలతో దూసుకుపోతోన్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ అని కొంతమంది అంటుంటే మరికొందరు మాత్రం ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అంటున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ నుంచి లీక్ అయిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


అయితే మహేష్ బాబు ఈ మూవీలో సాలిడ్ లుక్ లో కనిపించనున్నారని సమాచారం తెలుస్తోంది.తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తూ బాగా ఊపేస్తున్నాయి. మహేష్ బాబు ఫిట్ నెస్ కు ప్రాధాన్యం ఇస్తాడన్న సంగతి తెలిసిందే. జిమ్ లో వర్కౌట్స్ చేస్తోన్న ఫొటోస్ ను వీడియోలను సోషల్ మీడియాలో ఎక్కువగా మహేష్ షేర్ చేస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడూ బాడీని మాత్రం అంతగా చూపించలేదు.తాజాగా మహేష్ ఆర్మ్ డే అంటూ ఆయన కండలను చూపించడం జరిగింది.ఈ ఫొటోస్ లో మహేష్ బాబు చూసిన ఆయన అభిమానులు పూనకాలతో ఊగిపోతున్నారు. బాబులకు బాబు మా సూపర్ స్టార్ మహేష్ బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మహేష్ బాబు బీస్ట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.కండలతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాడు సూపర్ స్టార్.త్రివిక్రమ్ శ్రీనివాస్ తర్వాత మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్ లో చేస్తోన్న సంగతి తెలిసిందే.


RRR Telugu Movie Review Rating

విరూపాక్ష: గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఆ అంశం?

ఇక మీదట రాజమౌళి ప్రొడ్యూసర్ గా కూడా..!

భారత్‌తో చర్చల కోసం చైనా తహతహ?

కాపులపై జగన్ కొత్త అస్త్రం.. ఫలిస్తుందా?

పాకిస్తాన్‌, తాలిబన్‌ వార్‌.. మధ్యలో చైనా?

మోదీ చేతుల్లో.. ఉక్రెయిన్‌ యుద్ధ పరిష్కారం?

పుతిన్‌కు కొత్త తలనొప్పి.. రష్యా సైన్యంలో విభేదాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>