Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hyperf49dfc51-e144-4f27-8a08-a2a254c31788-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hyperf49dfc51-e144-4f27-8a08-a2a254c31788-415x250-IndiaHerald.jpgహైపర్ ఆది గురించి బుల్లితెర పరీక్షకులందరికీ కూడా కొత్తగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. ఇక ఇప్పుడు బుల్లితెరపై టాప్ కమెడియన్గా కొనసాగుతున్నారు. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో లో అదిరే అభి స్కిట్లో భాగంగా అదృష్టవశాత్తు అవకాశం దక్కించుకున్నాడు హైపర్ ఆది. ఆ తర్వాత కాలంలో ఎక్కడ పెద్దగా తెరమీదకి రాలేదు. కానీ తక్కువ సమయంలోనే తన కామెడీ టైమ్ ఎంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి క్రమక్రమంగా ఏకంగా జబర్దస్త్ లో టీం లీడర్ గా ఎదిగాడు అని చెప్పాలి. తన పంచుల సునామీతో జబర్దస్త్ లో కామెడీకి సరికొత్త ట్రెHyper{#}Episode;Jabardasth;Leader;Sridevi Kapoor;AdiNarayanaReddy;Comedy;Heroine;Loveఅందరి ముందే ఆ హీరోయిన్ కి.. ఇ లవ్ యు చెప్పిన హైపర్ ఆది?అందరి ముందే ఆ హీరోయిన్ కి.. ఇ లవ్ యు చెప్పిన హైపర్ ఆది?Hyper{#}Episode;Jabardasth;Leader;Sridevi Kapoor;AdiNarayanaReddy;Comedy;Heroine;LoveThu, 02 Mar 2023 17:00:00 GMTహైపర్ ఆది గురించి బుల్లితెర పరీక్షకులందరికీ కూడా కొత్తగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. ఇక ఇప్పుడు బుల్లితెరపై టాప్ కమెడియన్గా కొనసాగుతున్నారు. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో లో అదిరే అభి స్కిట్లో భాగంగా అదృష్టవశాత్తు అవకాశం దక్కించుకున్నాడు హైపర్ ఆది. ఆ తర్వాత కాలంలో ఎక్కడ పెద్దగా తెరమీదకి రాలేదు. కానీ తక్కువ సమయంలోనే తన కామెడీ టైమ్ ఎంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి క్రమక్రమంగా ఏకంగా జబర్దస్త్ లో టీం లీడర్ గా ఎదిగాడు అని చెప్పాలి. తన పంచుల సునామీతో జబర్దస్త్ లో కామెడీకి సరికొత్త ట్రెండ్ అద్ది ఇక బుల్లితెర ప్రేక్షకులందరికీ చూపును కూడా ఆకర్షించాడు. ఇక ఇప్పుడు జబర్దస్త్ లో టాప్ టీమ్ లీడర్ గా కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి.


 ఇక జబర్దస్త్ నుంచి తప్పుకున్న తర్వాత ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ కార్యక్రమం తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమంలో కూడా సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాడు. ఢీ షోలో  హైపర్ ఆది పంచే కామెడీ అంతా ఇంతా కాదు. జడ్జెస్ కంటెస్టెంట్స్ టీం లీడర్స్ అనే తేడా లేకుండా అందరిపై పంచులు వేస్తూ ప్రేక్షకులందరికీ కడుపుబ్బాని నవ్విస్తూ ఉంటాడు అని చెప్పాలి. అయితే ఢీ షోలోకి జడ్జ్ గా ఏ హీరోయిన్ వచ్చినా కూడా ఆ హీరోయిన్ వెంటపడుతున్నట్లుగా ఒక లవ్ ట్రాక్ ని క్రియేట్ చేస్తూ ఉంటాడు హైపర్ ఆది. ఇకపోతే ఇటీవలే ఒక హీరోయిన్ కి ఏకంగా అందరి ముందే ప్రపోజ్ చేసేసాడు.


 గత కొంతకాలం నుంచి ఢీ షోలో శ్రద్ధదాస్ జడ్జిగా వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన అందం అభినయంతో ఆకట్టుకోవడమే కాదు తన జడ్జిమెంట్తో కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. ఇకపోతే ఇటీవల ఢీ షో నెక్స్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో భాగంగా శ్రద్ధదాస్ హైపర్ ఆది కోసం ఒక పాట పాడగా ఇక మైమరిచిపోయిన హైపర్ ఆది వెంటనే లేచి నిలబడి ఐ లవ్ యు అంటూ అందరి ముందే చెప్పేసాడు. హైపర్ ఆది ఇలా ఐ లవ్ యు చెప్పడంతో శ్రద్ధదాస్ ఒక్కసారిగా తనలో తాను నవ్వుకొని సిగ్గు పడింది అని చెప్పాలి.
">



RRR Telugu Movie Review Rating

విరూపాక్ష: గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఆ అంశం?

ఇక మీదట రాజమౌళి ప్రొడ్యూసర్ గా కూడా..!

భారత్‌తో చర్చల కోసం చైనా తహతహ?

కాపులపై జగన్ కొత్త అస్త్రం.. ఫలిస్తుందా?

పాకిస్తాన్‌, తాలిబన్‌ వార్‌.. మధ్యలో చైనా?

మోదీ చేతుల్లో.. ఉక్రెయిన్‌ యుద్ధ పరిష్కారం?

పుతిన్‌కు కొత్త తలనొప్పి.. రష్యా సైన్యంలో విభేదాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>