Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/inaya-sulthanae277d206-a6a7-4831-9ca9-412a730b2b60-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/inaya-sulthanae277d206-a6a7-4831-9ca9-412a730b2b60-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 6 లో ఫైర్ బ్రాండ్ గా తన సత్తా చాటిన కంటెస్టంట్ ఇనయా సుల్తానా. అసలు టాప్ 5 లో ఆమె ఉంటుందని అనుకోగా రెండు వారాలు ముందే ఆమె బయటకు వచ్చింది. సీజన్ మొదలైనప్పటి నుంచి ప్రతి రోజు ఒకేరకంగా కనిపించిన ఇనయా సుల్తానా చివరి వారం కెప్టెన్ గా కూడా అలరించింది. బయటకు వచ్చాక తనకు వచ్చిన ఈ క్రేజ్ ఫాలోయింగ్ చూసి మురుసిపోయిన అమ్మడు ఈ క్రేజ్ ని Inaya Sulthana{#}kranthi;kranti;shankar;Bigboss;Thriller;Cinemaఇనయా సుల్తానా క్రాంతి.. ఆహాలో రిలీజ్..!ఇనయా సుల్తానా క్రాంతి.. ఆహాలో రిలీజ్..!Inaya Sulthana{#}kranthi;kranti;shankar;Bigboss;Thriller;CinemaThu, 02 Mar 2023 22:42:00 GMTబిగ్ బాస్ సీజన్ 6 లో ఫైర్ బ్రాండ్ గా తన సత్తా చాటిన కంటెస్టంట్ ఇనయా సుల్తానా. అసలు టాప్ 5 లో ఆమె ఉంటుందని అనుకోగా రెండు వారాలు ముందే ఆమె బయటకు వచ్చింది. సీజన్ మొదలైనప్పటి నుంచి ప్రతి రోజు ఒకేరకంగా కనిపించిన ఇనయా సుల్తానా చివరి వారం కెప్టెన్ గా కూడా అలరించింది. బయటకు వచ్చాక తనకు వచ్చిన ఈ క్రేజ్ ఫాలోయింగ్ చూసి మురుసిపోయిన అమ్మడు ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యింది. ఇనయా సుల్తానా లీడ్ రోల్ లో తనే టైటిల్ రోల్ పోశిస్తూ ఒక సినిమా వస్తుంది.

ఆ సినిమానే క్రాంతి. నిర్విక, జాన్విక ప్రెజెన్స్ లో భార్గవ్ మన్నే ఈ సినిమాను నిర్మించారు. భీమ శంకర్సినిమా డైరెక్ట్ చేశారు. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 3న ఆహాలో రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలు పెట్టారో ఎప్పుడు పూర్తి చేశారో కానీ ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ చేస్తున్నారు. బహుశా ఇది ఆమె బిగ్ బాస్ కు వెళ్లకముందు చేసిన సినిమా కావొచ్చని అంటున్నారు. ఆర్జీవితో ఒక్క వీడియో చేసి పాపులర్ అయిన ఇనయా ఆ దెబ్బతో బిగ్ బాస్ ఛాన్స్ అందుకుంది.

బిగ్ బాస్ లో కూడా తన మార్క్ చూపించగా చివరి వరకు మాత్రం ఉండలేకపోయింది. ఫైనల్ గా క్రాంతి సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇనయా చేస్తున్న ఈ ప్రయత్నం ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ సినిమా విషయంలో ఇనయా కూడా లైట్ తీసుకుంద్ అంటే ఆమెకైనా సినిమా రిలీజ్ అవుతున్న విషయం తెలుసో లేదో అని కామెంట్స్ చేస్తున్నారు. ఇనయా క్రాంతి ఎలా ఉన్నా సరే ఒక మంచి సినిమాతో ఆమె ఫాం లోకి రావాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు.
 
 



RRR Telugu Movie Review Rating

అప్పుడే నెంబర్ 1 రేసులో శ్రీలీల..!

ఇక మీదట రాజమౌళి ప్రొడ్యూసర్ గా కూడా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>