HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/lizards628dc834-7932-4db5-9f64-e5986bcf4dbe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/lizards628dc834-7932-4db5-9f64-e5986bcf4dbe-415x250-IndiaHerald.jpgకొన్ని సింపుల్ హోమ్ టిప్స్ ఉపయోగించి మనం చాలా సులభంగా బల్లులను ఇంట్లో నుంచి తరిమి వేయవచ్చు. బల్లులను తరిమి వేసే టిప్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మనం ఇంటిని బాగా శుభ్రంగా ఉంచుకోవాలి.ఇంట్లో దుమ్ము, బూజు ఇంకా ధూళి లేకుండా ఇంటిని ఎప్పుడూ చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో మూలలను ఇంకా అటకల మీద శుభ్రపరుస్తూ ఉండాలి.అలాగే ఇంట్లో చెత్తను, పనికిరాని వస్తువులను ఎప్పటికప్పుడూ కూడా పడేస్తూ ఉండాలి. అలాగే ఇంట్లో శుభ్రంగా చల్లగా ఉండేలా చూసుకోవాలి. ఇక బల్లులకు వేడి ప్రదేశం అంటే చాలా ఇష్టం. కాబట్టిlizards{#}Egg;garlic;Manam;Houseబల్లులని ఇంట్లో నుంచి ఈజీగా తరిమికొట్టాలంటే..?బల్లులని ఇంట్లో నుంచి ఈజీగా తరిమికొట్టాలంటే..?lizards{#}Egg;garlic;Manam;HouseThu, 02 Mar 2023 14:17:00 GMTకొన్ని సింపుల్ హోమ్ టిప్స్ ఉపయోగించి మనం చాలా సులభంగా బల్లులను ఇంట్లో నుంచి తరిమి వేయవచ్చు. బల్లులను తరిమి వేసే టిప్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మనం ఇంటిని బాగా శుభ్రంగా ఉంచుకోవాలి.ఇంట్లో దుమ్ము, బూజు ఇంకా ధూళి లేకుండా ఇంటిని ఎప్పుడూ చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో మూలలను ఇంకా అటకల మీద శుభ్రపరుస్తూ ఉండాలి.అలాగే ఇంట్లో చెత్తను, పనికిరాని వస్తువులను ఎప్పటికప్పుడూ కూడా పడేస్తూ ఉండాలి. అలాగే ఇంట్లో శుభ్రంగా  చల్లగా ఉండేలా చూసుకోవాలి. ఇక బల్లులకు వేడి ప్రదేశం అంటే చాలా ఇష్టం. కాబట్టి ఇంట్లో ఎప్పుడూ చల్లగా ఉండేలా చూసుకోవాలి. మన ఇంట్లో చల్లగా ఉంటే బల్లులు ఎక్కువగా ఉండవు. ఇంట్లో నుండి బల్లులు త్వరగా బయటకు పోవాలంటే ఒక స్ప్రే బాటిల్ ని చల్లటి నీటిని తీసుకుని బల్లులు ఎక్కువగా ఉండే ప్రదేశంలో స్ప్రే చేయాలి. ఇలా చేయడం వల్ల బల్లులు చాలా త్వరగా బయటకు పోతాయి. ఇంకా అలాగే ఇంట్లో ఉండే ఏసీ ఆన్ చేయడం వల్ల ఇంట్లో చాలా చల్లగా మారుతుంది. ఇలా చేయడం వల్ల కూడా బల్లులు చాలా ఈజీగా బయటకు పోతాయి. ఇంకా అదే విధంగా బల్లులకు వెల్లుల్లి వాసన కూడా నచ్చదు.


కాబట్టి ఒక స్ప్రే బాటిల్ లో కొద్దిగా నీటిని తీసుకోవాలి.ఆ తరువాత ఇందులో వెల్లుల్లి రసాన్ని వేసి బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఇంటి మూలల్లో ఇంకా గోడలపై అలాగే బల్లులు ఎక్కువగా ఉండే ప్రదేశంలో స్ప్రే చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా బల్లులు ఈజీగా బయటకి పారిపోతాయి. అలాగే కర్పూరం బిళ్లలను ఉపయోగించి కూడా మనం బల్లులను చాలా ఈజీగా తరిమి వేయవచ్చు. ఇంట్లో అక్కడక్కడ మనం కర్పూరం బిళ్లలను ఉంచడం వల్ల కూడా బల్లులు ఈజీగా పారిపోతాయి. ఇంకా అలాగే బల్లులకు కోడిగుడ్డు వాసన కూడా అస్సలు నచ్చదు. ఇంట్లో మూలలకు ఇంకా తలుపుల దగ్గర కోడిగుడ్డు పెంకులను మీరు ఉంచాలి. ఇక కోడిగుడ్డు పచ్చి వాసన పోగానే ఆ పెంకులను మారుస్తూ ఉంచాలి.ఇంకా అలాగే బల్లులు తిరిగే ప్రదేశంలో నెమలి ఈకలను ఖచ్చితంగా వేలాడదీయాలి. అవి గాలికి అటూ ఇటూ ఊగేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల బల్లులు చాలా ఈజీగా పారిపోతాయి. ఈ టిప్స్ వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా చాలా సహజ సిద్దంగా మనం బల్లులను ఇంట్లో నుండి తరిమి వేయవచ్చు.



RRR Telugu Movie Review Rating

ట్రోల్స్ ప్రభావం.. దిల్ రాజు ఫన్నీ రియాక్షన్..!

ఇక మీదట రాజమౌళి ప్రొడ్యూసర్ గా కూడా..!

భారత్‌తో చర్చల కోసం చైనా తహతహ?

కాపులపై జగన్ కొత్త అస్త్రం.. ఫలిస్తుందా?

పాకిస్తాన్‌, తాలిబన్‌ వార్‌.. మధ్యలో చైనా?

మోదీ చేతుల్లో.. ఉక్రెయిన్‌ యుద్ధ పరిష్కారం?

పుతిన్‌కు కొత్త తలనొప్పి.. రష్యా సైన్యంలో విభేదాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>