MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjunf5fb00e1-10b3-4658-abbf-9076619b9334-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjunf5fb00e1-10b3-4658-abbf-9076619b9334-415x250-IndiaHerald.jpgఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించిన అల్లు అర్జున్ తన నటన తో ... డాన్స్ తో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇలా ఇప్పటికే ఎన్నో బ్లాక్బస్టర్ మూవీ లలో హీరో గా నటించిన అల్లు అర్జున్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న అల్లు అర్జallu arjun{#}rao ramesh;anasuya bharadwaj;Anasuya;Kannada;Hindi;sree;rashmika mandanna;sukumar;sunil;Industry;Music;Posters;Allu Arjun;Tamil;Heroine;Telugu;Blockbuster hit;Hero;Cinema"పుష్ప 2" మూవీ గ్లిమ్స్ విడుదల అప్డేట్..?"పుష్ప 2" మూవీ గ్లిమ్స్ విడుదల అప్డేట్..?allu arjun{#}rao ramesh;anasuya bharadwaj;Anasuya;Kannada;Hindi;sree;rashmika mandanna;sukumar;sunil;Industry;Music;Posters;Allu Arjun;Tamil;Heroine;Telugu;Blockbuster hit;Hero;CinemaThu, 02 Mar 2023 18:46:03 GMTఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించిన అల్లు అర్జున్ తన నటన తో ... డాన్స్ తో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇలా ఇప్పటికే ఎన్నో బ్లాక్బస్టర్ మూవీ లలో హీరో గా నటించిన అల్లు అర్జున్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు.

ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న అల్లు అర్జున్ కొంత కాలం క్రితం సుకుమార్ దర్శకత్వంలో రూపొందినటు వంటి పుష్ప ది రైస్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ... మలయాళ విలక్షణ నటుడు ఫాహద్ ఫాజిల్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ లో సునీల్ , అనసూయ , రావు రమేష్ ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. భారీ అంచనాల నడుమ తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ , తమిళ్ భాషలో విడుదల అయిన ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.

ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే పుష్ప ది రూల్ మూవీ షూటింగ్ ప్రారంభం అయిన విషయం మనకు తెలిసింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. ఈ మూవీ నుండి గిమ్స్ వీడియోను మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఏప్రిల్ 8 వ తేదీన అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయాలని ఈ మూవీ యూనిట్ డిసైడ్ అయినట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లో వెలువడనున్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.



RRR Telugu Movie Review Rating

విరూపాక్ష: గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఆ అంశం?

ఇక మీదట రాజమౌళి ప్రొడ్యూసర్ గా కూడా..!

భారత్‌తో చర్చల కోసం చైనా తహతహ?

కాపులపై జగన్ కొత్త అస్త్రం.. ఫలిస్తుందా?

పాకిస్తాన్‌, తాలిబన్‌ వార్‌.. మధ్యలో చైనా?

మోదీ చేతుల్లో.. ఉక్రెయిన్‌ యుద్ధ పరిష్కారం?

పుతిన్‌కు కొత్త తలనొప్పి.. రష్యా సైన్యంలో విభేదాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>