Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-90166698-5b13-44c9-a7ec-eb4c80b530e6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-90166698-5b13-44c9-a7ec-eb4c80b530e6-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నా చాలా మంది స్టార్స్ లో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కు ఒక ప్రత్యేకత ఉంది. ఆయన తన నటనతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యారు. ఆయన ఆ మధ్య వరుసగా సినిమాలకు కమిట్ అయ్యాడు. కానీ ప్రెసెంట్ ఆయన నుండి మాత్రం కొత్త సినిమాలు రావడం లేదు. ఐతే ఆయన హీరో గా మాత్రమే నటించాలని కోరుకుంటున్నాడట, కానీ హీరో గా ఎక్కువ అవకాశాలు రావడం లేదు. ఐతే ఇతర హీరోల సినిమాల్లో కమెడియన్ గా నటిస్తే ఎక్కువగా అవకాశాలు వస్తాయి కానీ సంపూర్ణేష్ బాబు ఆ దిశ గా అస్సలు ప్రయత్నాలు చేయడం లేదని తెలుస్తోంది. ఆయన అప్పట్లోSocialstars lifestyle {#}sampoornesh babu;Comedian;CBN;media;Hero;Tollywood;Telugu;Cinemaకమెడియన్ క్యారెక్టర్ చేయను అంటున్న స్టార్......!!కమెడియన్ క్యారెక్టర్ చేయను అంటున్న స్టార్......!!Socialstars lifestyle {#}sampoornesh babu;Comedian;CBN;media;Hero;Tollywood;Telugu;CinemaThu, 02 Mar 2023 10:15:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నా చాలా మంది స్టార్స్ లో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కు ఒక ప్రత్యేకత ఉంది. ఆయన తన నటనతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యారు. ఆయన ఆ మధ్య వరుసగా సినిమాలకు కమిట్ అయ్యాడు. కానీ ప్రెసెంట్ ఆయన నుండి మాత్రం కొత్త సినిమాలు రావడం లేదు.

ఐతే ఆయన హీరో గా మాత్రమే నటించాలని కోరుకుంటున్నాడట, కానీ హీరో గా ఎక్కువ అవకాశాలు రావడం లేదు. ఐతే ఇతర హీరోల సినిమాల్లో కమెడియన్ గా నటిస్తే ఎక్కువగా అవకాశాలు వస్తాయి కానీ సంపూర్ణేష్ బాబు ఆ దిశ గా అస్సలు ప్రయత్నాలు చేయడం లేదని తెలుస్తోంది. ఆయన అప్పట్లో వరుసగా మూడు నాలుగు సినిమా లతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు కానీ ఈ మధ్య కాలం లో పూర్తిగా సినిమాలకు దూరమయ్యాడా అన్నట్లుగా అసలు కనిపించకుండా పోయాడు.

ఐతే ఒకప్పుడు సోషల్ మీడియా లో బిజీ బిజీ గా కనిపిస్తూ ఉండే సంపూర్ణేష్ బాబు ఇపుడు సినిమా లతో పాటు సోషల్ మీడియా కి కూడా ఆయన దూరంగా ఉంటున్నాడని ప్రచారం జరుగుతుంది. మొత్తానికి సంపూర్ణేష్ బాబు గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న కారణంగా ఆయన కెరియర్ ఖతం అయినట్లే అనే అభిప్రాయాన్ని కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియా లో సంపూర్ణేష్ బాబు గురించి రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. ఇంతకు సంపూర్ణేష్ బాబు ఎందుకు సినిమాలకు దూరంగా ఉంటున్నాడు ఎందుకు ఇతర హీరోల సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపించడం లేదు అనేది ఆయన తనకు తానే నోరు విప్పితే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఐతే సంపూర్నేష్ బాబు యొక్క కొన్ని సినిమా లు ప్రెసెంట్ షూటింగ్ దశలో ఉన్నాయనే ప్రచారం జరిగింది కానీ ఆ విషయమై ఇంకా మనకు ఆఫీషల్ గా క్లారిటీ రావాల్సి ఉంది. ఆయన కొత్త సినిమా లు అయితే కమిట్ అవ్వడం లేదు కానీ గతంలో ఉన్న సినిమా లు మాత్రం త్వరలో వస్తాయేమో వెయిట్ చేసి చూడాలి.

ఐతే ఆయన మాత్రం అతి తక్కువ సమయంలో చాలా మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.



RRR Telugu Movie Review Rating

"ప్రాజెక్ట్ కే" షూటింగ్ అంత శాతం పూర్తి..!

భారత్‌తో చర్చల కోసం చైనా తహతహ?

కాపులపై జగన్ కొత్త అస్త్రం.. ఫలిస్తుందా?

పాకిస్తాన్‌, తాలిబన్‌ వార్‌.. మధ్యలో చైనా?

మోదీ చేతుల్లో.. ఉక్రెయిన్‌ యుద్ధ పరిష్కారం?

పుతిన్‌కు కొత్త తలనొప్పి.. రష్యా సైన్యంలో విభేదాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>