Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/arrest23e6d473-f8ae-49bb-b3dd-cb8a820f02df-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/arrest23e6d473-f8ae-49bb-b3dd-cb8a820f02df-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో ఎంతోమంది వాడుక భాషలో కొన్ని సామెతలను వాడుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఈ సామెతలు నిజంగానే నిజమవుతాయా అనే అనుమానం కూడా కొంతమంది మనసులో మొదలవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే సామెతలను నమ్మి కొన్ని పిచ్చి పనులు చేయడం లాంటివి కూడా చేస్తారు. ఈ క్రమంలోనే ఎన్నో ఊహించని కష్టాలను కూడా కొనితెచ్చుకుంటూ ఉంటారు అని చెప్పాలి. అచ్చం ఇలాగే ఇలా కొన్ని సామెతలు నమ్మి ఏకంగా కొంతమంది తప్పుదోవ పడుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఒక వ్యక్తి చేసిన పని మాత్రం అందరిని అవాక్కయ్యేలా చేస్తూ Arrest{#}Research and Analysis Wing;Varsham;Nijam'నక్క తోక తొక్కడం' సామెతను నమ్మాడు.. జైలు పాలయ్యాడు?'నక్క తోక తొక్కడం' సామెతను నమ్మాడు.. జైలు పాలయ్యాడు?Arrest{#}Research and Analysis Wing;Varsham;NijamThu, 02 Mar 2023 10:00:00 GMTఇటీవల కాలంలో ఎంతోమంది వాడుక భాషలో కొన్ని సామెతలను వాడుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఈ సామెతలు నిజంగానే నిజమవుతాయా అనే అనుమానం కూడా కొంతమంది మనసులో మొదలవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే సామెతలను నమ్మి కొన్ని పిచ్చి పనులు చేయడం లాంటివి కూడా చేస్తారు. ఈ క్రమంలోనే ఎన్నో ఊహించని కష్టాలను కూడా కొనితెచ్చుకుంటూ ఉంటారు అని చెప్పాలి. అచ్చం ఇలాగే ఇలా కొన్ని సామెతలు నమ్మి ఏకంగా కొంతమంది తప్పుదోవ పడుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఒక వ్యక్తి చేసిన పని మాత్రం అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంటుంది.


 సాధారణంగా ఒక వ్యక్తికి ఉన్నఫలంగా అదృష్టం వరించింది అనుకోండి.. అదృష్టవంతుడివి అంటే నీవే రా బాబు.. నక్క తోక తొక్కినట్టున్నావ్ అని ఒక సామెత చెబుతూ ఉంటారు అందరూ. అయితే ఇలా నక్క తోక తొక్కాడు అంటే అతనికి అదృష్టం వరించింది అని అర్థం వస్తూ ఉంటుంది అని చెప్పాలి.  అయితే ఇక ఈ సామెతను నిజం చేయాలి అనుకున్నాడు ఇక్కడ ఒక వ్యక్తి. ఏకంగా తనకు అదృష్టం వరించాలి అనే ఉద్దేశంతో అడవిలోకి వెళ్లి ఒక నక్కను తీసుకొచ్చి ఒక బోన్ లో పెట్టి రోజు దాని మొఖం చూడటం మొదలు పెట్టాడు.


 సామెతలో చెప్పినట్లుగానే అతనికి అదృష్టం కూడా వరించింది అని చెప్పాలి. కానీ చివరికి అతను జైలు పాలు కావలసిన పరిస్థితి ఏర్పడింది. కర్ణాటకలోని తుముకూరుకు చెందిన లక్ష్మీకాంత్ అనే వ్యాపారి నక్కతోక తొక్కడం అనే సామెతను నమ్మాడు. అడవిలోకి వెళ్లి ఓ నక్కను తెచ్చి తన కోళ్ల ఫామ్ లోని బోనులో పెట్టాడు. రోజు దాన్ని చూస్తుండడంతో అదృష్టం వరించింది. డబ్బులు వర్షం కురిసింది. కానీ యానిమల్ యాక్ట్ ప్రకారం జంతువులను బంధించడం నిషేధం  దీంతో చివరికి జైలు పాలు అయ్యాడు. ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనగా మారిపోయింది అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

"ప్రాజెక్ట్ కే" షూటింగ్ అంత శాతం పూర్తి..!

భారత్‌తో చర్చల కోసం చైనా తహతహ?

కాపులపై జగన్ కొత్త అస్త్రం.. ఫలిస్తుందా?

పాకిస్తాన్‌, తాలిబన్‌ వార్‌.. మధ్యలో చైనా?

మోదీ చేతుల్లో.. ఉక్రెయిన్‌ యుద్ధ పరిష్కారం?

పుతిన్‌కు కొత్త తలనొప్పి.. రష్యా సైన్యంలో విభేదాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>