Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket99ab034a-efac-4347-96a9-b094a8883215-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket99ab034a-efac-4347-96a9-b094a8883215-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారత్ ఆస్ట్రేలియా మధ్య 4 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఈ సిరీస్ జరుగుతూ ఉండడం గమనార్హం. ఇకపోతే భారత్ లో ఇక ఈ టెస్ట్ సిరీస్ కోసం స్పిన్ పిచ్లను తయారు చేస్తూ ఉన్నారు. ఇక ఇలా స్పిన్ పిచ్ లపై ఆడటానికి ఆస్ట్రేలియా ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉంది. భారత స్పిన్ బౌలింగ్ దాటికి చేతులెత్తేస్తుంది అని చెప్పాలి. ఇక ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్లలో కూడా ఇదే జరిగింది. భారత బ్యాట్స్మెన్లు పెద్దగా రాణించలేకపోయినప్పటికీ అటు స్పిన్ విభాగం మాత్రంCricket{#}Australia;Audience;Indiaఅలా చేస్తే.. టెస్ట్ క్రికెట్ ను అపహాస్యం చేసినట్టే?అలా చేస్తే.. టెస్ట్ క్రికెట్ ను అపహాస్యం చేసినట్టే?Cricket{#}Australia;Audience;IndiaThu, 02 Mar 2023 12:00:00 GMTప్రస్తుతం భారత్ ఆస్ట్రేలియా మధ్య 4 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఈ సిరీస్ జరుగుతూ ఉండడం గమనార్హం. ఇకపోతే భారత్ లో ఇక ఈ టెస్ట్ సిరీస్ కోసం స్పిన్ పిచ్లను తయారు చేస్తూ ఉన్నారు. ఇక ఇలా స్పిన్ పిచ్ లపై ఆడటానికి ఆస్ట్రేలియా ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉంది. భారత స్పిన్ బౌలింగ్ దాటికి చేతులెత్తేస్తుంది అని చెప్పాలి. ఇక ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్లలో కూడా ఇదే జరిగింది. భారత బ్యాట్స్మెన్లు పెద్దగా రాణించలేకపోయినప్పటికీ అటు స్పిన్ విభాగం మాత్రం ఆస్ట్రేలియాని ఓడించడంలో కీలక పాత్ర వహించింది అని చెప్పాలి.


 అయితే రెండు టెస్ట్ మ్యాచ్లకు కూడా స్పిన్ పిచ్ లను తయారు చేసి ఫలితాన్ని టీమిండియా తమకు అనుకూలంగా మార్చుకుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు మూడవ టెస్ట్ మ్యాచ్ కూడా జరుగుతుంది. కాగా భారత జట్టుకు అనుకూలంగా స్పిన్ పిచ్ లను తయారు చేయడం పై టెస్ట్ సిరీస్ ప్రారంభం కాకముందు నుంచే ఎంతోమంది ఆస్ట్రేలియా ప్లేయర్లు ఇలా భారత్ లో ఉన్న స్పిన్ పిచ్ ల గురించి షాకింగ్ కామెంట్స్ చేయడం కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఇలా స్పిన్ పీచులను తయారు చేయడం వివాదంగా మారింది అని చెప్పాలి. ఇక ఇటీవల ఇదే విషయంపై టీం ఇండియా మాజీ క్రికెటర్ వెంగ్ సర్కార్ స్పందించాడు.


 టెస్ట్ సిరీస్ కోసం పూర్తిగా స్పిన్ పిచ్ లను తయారు చేయడాన్ని తప్పుపట్టాడు మాజీ క్రికెటర్ వెంగ్ సర్కర్. ఆట ఆసక్తికరంగా ఉండాలి అంటే పిచ్ బ్యాటర్లు బౌలర్లు ఇద్దరికీ అనుకూలంగా ఉండాలి అంటూ వెంగ్ సర్కార్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. బౌన్స్ కి ఎక్కడ ఆస్కారం లేకుండా ఇక తొలి రోజు ప్రారంభం నుంచే బంతి టర్న్ అయితే అది టెస్ట్ క్రికెట్ను అపహాస్యం చేసినట్లే అవుతుంది అంటూ విమర్శలు గుప్పించాడు. మొదటి నుంచి బౌలర్లు బ్యాట్స్మెన్ లపై పూర్తి ఆదిపత్యం చలాయిస్తూ ఉండడాన్ని చూడాలని ప్రేక్షకులు ఎవరు కోరుకోరు అంటూ వెంగ్ సర్కార్ అభిప్రాయం వ్యక్తం చేశాడు అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

పవన్ కు ఛాలెంజ్ విసిరిన ఆర్జివి...!!

ఇక మీదట రాజమౌళి ప్రొడ్యూసర్ గా కూడా..!

భారత్‌తో చర్చల కోసం చైనా తహతహ?

కాపులపై జగన్ కొత్త అస్త్రం.. ఫలిస్తుందా?

పాకిస్తాన్‌, తాలిబన్‌ వార్‌.. మధ్యలో చైనా?

మోదీ చేతుల్లో.. ఉక్రెయిన్‌ యుద్ధ పరిష్కారం?

పుతిన్‌కు కొత్త తలనొప్పి.. రష్యా సైన్యంలో విభేదాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>