MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hebba-patel43a8b068-4243-4eb0-8e04-c5d5d6c7aaad-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hebba-patel43a8b068-4243-4eb0-8e04-c5d5d6c7aaad-415x250-IndiaHerald.jpgమోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయినటువంటి హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హెబ్బా ఇప్పటికే ఎన్నో విజయవంత మైన మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటి గా తనకంటూ ఒక మంచి గుర్తింపును దక్కించుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ ఓదెల రైల్వే స్టేషన్ అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ థియేటర్ లలో కాకుండా నేరుగా ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఈ మూవీ ద్వారా ఈ ముద్దు గుమ్hebba patel{#}heebah patel;Beautiful;Red;Tollywood;ram pothineni;Telugu;Industry;Heroine;Cinemaవెరీ హాట్ బ్లాక్ కలర్ డ్రెస్ లో హాట్ హాట్ స్కిన్ షో తో రెచ్చిపోయిన హెబ్బా పటేల్..!వెరీ హాట్ బ్లాక్ కలర్ డ్రెస్ లో హాట్ హాట్ స్కిన్ షో తో రెచ్చిపోయిన హెబ్బా పటేల్..!hebba patel{#}heebah patel;Beautiful;Red;Tollywood;ram pothineni;Telugu;Industry;Heroine;CinemaThu, 02 Mar 2023 10:58:45 GMTమోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయినటువంటి హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హెబ్బా ఇప్పటికే ఎన్నో విజయవంత మైన మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటి గా తనకంటూ ఒక మంచి గుర్తింపును దక్కించుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ ఓదెల రైల్వే స్టేషన్ అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. 

మూవీ థియేటర్ లలో కాకుండా నేరుగా ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఈ మూవీ ద్వారా ఈ ముద్దు గుమ్మ కు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. ఈ సినిమాలో హెబ్బా డీ గ్లామరైజ్డ్ పాత్రలో నటించి తన నటన తో ప్రేక్షకులను ఎంత గానో ఆదరించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో సినిమాలలో హీరోయిన్ పాత్రల్లో మరియు ఇతర ముఖ్య పాత్రలో నటించిన ఈ ముద్దు గుమ్మ కొంత కాలం క్రితం రామ్ పోతినేని హీరోగా రూపొందినటు వంటి రెడ్ మూవీ లో ఐటెం సాంగ్ లో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది. 

ఇలా సినిమాలతో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తనకు సంబంధించిన వెరీ హాట్  లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా హెబ్బా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ థాయ్ అందాలు మరియు ఏద అందాలు నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ వచ్చింది. ప్రస్తుతం హెబ్బా కు సంబంధించిన ఈ వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

పవన్ కు ఛాలెంజ్ విసిరిన ఆర్జివి...!!

ఇక మీదట రాజమౌళి ప్రొడ్యూసర్ గా కూడా..!

భారత్‌తో చర్చల కోసం చైనా తహతహ?

కాపులపై జగన్ కొత్త అస్త్రం.. ఫలిస్తుందా?

పాకిస్తాన్‌, తాలిబన్‌ వార్‌.. మధ్యలో చైనా?

మోదీ చేతుల్లో.. ఉక్రెయిన్‌ యుద్ధ పరిష్కారం?

పుతిన్‌కు కొత్త తలనొప్పి.. రష్యా సైన్యంలో విభేదాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>