MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/prabhasfc19d139-7d56-4292-a32a-ca2e7b8e014c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/prabhasfc19d139-7d56-4292-a32a-ca2e7b8e014c-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఒక మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తూ ఉండగా ... ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఏకంగా ముగ్గురు హీరోయిన్ లు కనిపించబోతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నీది అగర్వాల్ ... మాళవిక మోహన్ ... రిద్ది కుమార్ లు హీరోయిన్ లుగా కనిపించబోతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కు పాత పాత్రలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ మూవీ లో ప్రభprabhas{#}riddhi kumar;raja;malavika new;maruti;Tollywood;media;Comedy;Sanjay Dutt;bollywood;Hero;Director;Prabhas;Heroine;Cinemaప్రభాస్ ... మారుతి కాంబినేషన్ మూవీ షూటింగ్ అప్డేట్..!ప్రభాస్ ... మారుతి కాంబినేషన్ మూవీ షూటింగ్ అప్డేట్..!prabhas{#}riddhi kumar;raja;malavika new;maruti;Tollywood;media;Comedy;Sanjay Dutt;bollywood;Hero;Director;Prabhas;Heroine;CinemaThu, 02 Mar 2023 10:54:55 GMTరెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఒక మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తూ ఉండగా ... ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఏకంగా ముగ్గురు హీరోయిన్ లు కనిపించబోతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నీది అగర్వాల్ ... మాళవిక మోహన్ ... రిద్ది కుమార్ లు హీరోయిన్ లుగా కనిపించబోతున్నారు.

ఈ సినిమాలో ప్రభాస్ కు పాత పాత్రలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ మూవీ లో ప్రభాస్ తాత పాత్ర చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు ... ఈ మూవీ కే ఈ పాత్ర హైలెట్ గా నిలవనున్నట్లు దానితో ఈ పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను ఈ చిత్ర బృందం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి రాజా డీలక్స్ అనే టైటిల్ ను చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు ఒక వార్త చాలా రోజుల నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే ఎలాంటి హడా విడి లేకుండా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కూడా ఎలాంటి హడా విడి లేకుండా సజావుగా సాగిపోతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ షూటింగ్ మూడు రోజుల పాటు అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగినట్లు తెలుస్తుంది. ఈ మూడు రోజుల షెడ్యూల్ తో కలిపి ప్రభాస్మూవీ కోసం 18 రోజులు పని చేసినట్లు తెలుస్తుంది. దీనితో ఈ మూవీ షూటింగ్ 20% వరకు పూర్తి అయినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ను చాలా స్పీడ్ గా పూర్తి చేయాలి అని మారుతి మరియు ఈ మూవీ యూనిట్ డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ మూవీ ని మారుతి హారర్ కామెడీ జోనర్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.



RRR Telugu Movie Review Rating

పవన్ కు ఛాలెంజ్ విసిరిన ఆర్జివి...!!

ఇక మీదట రాజమౌళి ప్రొడ్యూసర్ గా కూడా..!

భారత్‌తో చర్చల కోసం చైనా తహతహ?

కాపులపై జగన్ కొత్త అస్త్రం.. ఫలిస్తుందా?

పాకిస్తాన్‌, తాలిబన్‌ వార్‌.. మధ్యలో చైనా?

మోదీ చేతుల్లో.. ఉక్రెయిన్‌ యుద్ధ పరిష్కారం?

పుతిన్‌కు కొత్త తలనొప్పి.. రష్యా సైన్యంలో విభేదాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>