MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalyanram-amigosfdb29687-da74-4bfc-92d3-0f25b98487e1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalyanram-amigosfdb29687-da74-4bfc-92d3-0f25b98487e1-415x250-IndiaHerald.jpgనందమూరి కళ్యాణ్ రామ్ పోయిన సంవత్సరం మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందినటు వంటి బింబిసారా అనే మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఈ మూవీ పోయిన సంవత్సరం బ్లాక్ బస్టర్ మూవీ ల లిస్ట్ లో చేరిపోయింది. ఇలా పోయిన సంవత్సరం బింబిసారా మూవీ తో అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న కళ్యాణ్ రామ్ ఈ సంవత్సరం తాజాగా అమిగొస్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో ఆశిక రంగనాథ్ హీరోయిన్ గా నటించగా ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు kalyan ram{#}kalyan ram;ranganath;Audience;Box office;Blockbuster hit;Reddy;Cinema"అమిగోస్" మూవీకి ఎన్ని కోట్ల నష్టమో తెలుసా..!"అమిగోస్" మూవీకి ఎన్ని కోట్ల నష్టమో తెలుసా..!kalyan ram{#}kalyan ram;ranganath;Audience;Box office;Blockbuster hit;Reddy;CinemaThu, 02 Mar 2023 18:36:20 GMTనందమూరి కళ్యాణ్ రామ్ పోయిన సంవత్సరం మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందినటు వంటి బింబిసారా అనే మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఈ మూవీ పోయిన సంవత్సరం బ్లాక్ బస్టర్ మూవీ ల లిస్ట్ లో చేరిపోయింది. ఇలా పోయిన సంవత్సరం బింబిసారా మూవీ తో అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న కళ్యాణ్ రామ్ ఈ సంవత్సరం తాజాగా అమిగొస్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో ఆశిక రంగనాథ్ హీరోయిన్ గా నటించగా ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మించారు. ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడం తో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా ప్రేక్షకుల్లో ఈ మూవీ పై మంచి అంచనాలు ఏర్పడ్డ కారణంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 11.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ భారీ లోకి దిగింది.  

అలా భారీ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ భారీ లోకి దిగిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కు బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా కేవలం 6.55 కోట్ల షేర్ ... 11.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను మాత్రమే వసూలు చేసింది. దానితో ఈ సినిమాకు టోటల్ రన్ ముగిసే సరికి 5.45 కోట్ల నష్టాలు దక్కాయి. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ ప్రాజెక్ట్ గా మిగిలిపోయింది.



RRR Telugu Movie Review Rating

విరూపాక్ష: గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఆ అంశం?

ఇక మీదట రాజమౌళి ప్రొడ్యూసర్ గా కూడా..!

భారత్‌తో చర్చల కోసం చైనా తహతహ?

కాపులపై జగన్ కొత్త అస్త్రం.. ఫలిస్తుందా?

పాకిస్తాన్‌, తాలిబన్‌ వార్‌.. మధ్యలో చైనా?

మోదీ చేతుల్లో.. ఉక్రెయిన్‌ యుద్ధ పరిష్కారం?

పుతిన్‌కు కొత్త తలనొప్పి.. రష్యా సైన్యంలో విభేదాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>