Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sreelelae326b98b-cb46-4894-8eec-6daf8d67ff4b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sreelelae326b98b-cb46-4894-8eec-6daf8d67ff4b-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఒక రేంజిలో హవా నడిపిస్తున్న హీరోయిన్లలో శ్రీ లీల కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. పెళ్లి సందడి అనే సినిమాతో రాఘవేంద్రరావు ఏకంగా శ్రీలీలను తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం చేశారు. అయితే మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇక తన పర్ఫామెన్స్ తో వావ్ అని ప్రతి ఒక్కరితో అనిపించుకుంది. ముఖ్యంగా డాన్సులు చేయడంలో ఈ అమ్మడికి ఎవరూ పోటీలేరేమో అనేంతగా అదరగొట్టింది అని చెప్పాలి. ఇక పెళ్లి సందడి సినిమా మంచి విజయాన్Sreelela{#}Blockbuster hit;trivikram srinivas;Heroine;Telugu;marriage;sree;Hero;Tollywood;Cinemaఫ్యాన్స్ కి క్షమాపణ చెప్పినా శ్రీలీల.. ఎందుకో తెలుసా?ఫ్యాన్స్ కి క్షమాపణ చెప్పినా శ్రీలీల.. ఎందుకో తెలుసా?Sreelela{#}Blockbuster hit;trivikram srinivas;Heroine;Telugu;marriage;sree;Hero;Tollywood;CinemaWed, 01 Mar 2023 09:00:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఒక రేంజిలో హవా నడిపిస్తున్న హీరోయిన్లలో శ్రీ లీల కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. పెళ్లి సందడి అనే సినిమాతో రాఘవేంద్రరావు ఏకంగా శ్రీలీలను  తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం చేశారు. అయితే మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇక తన పర్ఫామెన్స్ తో వావ్ అని ప్రతి ఒక్కరితో అనిపించుకుంది. ముఖ్యంగా డాన్సులు చేయడంలో ఈ అమ్మడికి ఎవరూ పోటీలేరేమో అనేంతగా అదరగొట్టింది అని చెప్పాలి.


 ఇక పెళ్లి సందడి సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీబిజీ హీరోయిన్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల సీనియర్ హీరో రవితేజతో జోడి కట్టిన ఈ ముద్దుగుమ్మా ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఇక ఇప్పుడు మరి కొంతమంది స్టార్ హీరోలతో కూడా నటిస్తూ బిజీబిజీగా గడుపుతూ ఉంది అని చెప్పాలి. అయితే సినిమాల ద్వారా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది ఈ చిన్నది. ప్రతిరోజు ఎన్నో రకాల ఫోటోలతో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది అని చెప్పాలి.  అయితే ఇటీవల శ్రీ లీల తన అభిమానులకు క్షమాపణలు చెప్పింది.



 ఇటీవల శ్రీ లీల సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అయితే ఆ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. షూటింగ్లో భాగంగా ఈ అమ్ముడు ఒక గ్రామానికి వెళ్లిందట. అక్కడ రోడ్లపై, గుడిలో, ఆవుల దగ్గర కూడా ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనార్హం. అయితే ఆ ఫోటోలను అభిమానులతో పంచుకున్న శ్రీలీల ఫోటోలలో క్వాలిటీ తక్కువగా ఉండటం పై అభిమానులకు క్షమాపణలు చెప్పింది. ఒక్కక్షణం ఆగి జీవితంలోని చిన్న చిన్న విషయాలను ఎంజాయ్ చేయండి అంటూ శ్రీ లీల ఒక కొటేషన్ కూడా రాసుకోవచ్చు అని చెప్పాలి. ఇకపోతే మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న  సినిమాలో కూడా నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ.



RRR Telugu Movie Review Rating

పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా.. హీరోయిన్ లయ ఏం చెప్పిందంటే?

భారత్‌తో చర్చల కోసం చైనా తహతహ?

కాపులపై జగన్ కొత్త అస్త్రం.. ఫలిస్తుందా?

పాకిస్తాన్‌, తాలిబన్‌ వార్‌.. మధ్యలో చైనా?

మోదీ చేతుల్లో.. ఉక్రెయిన్‌ యుద్ధ పరిష్కారం?

పుతిన్‌కు కొత్త తలనొప్పి.. రష్యా సైన్యంలో విభేదాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>