MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-57ae40f9-1380-4d5b-a597-9bafe02ff67d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-57ae40f9-1380-4d5b-a597-9bafe02ff67d-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరి కొన్ని రోజుల్లో సుజిత్ దర్శకత్వంలో రూపొందబోయే ఓజి అనే మూవీ లో హీరో గా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించబోతున్నట్లు ... ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పై ఎలాంటి ఫైట్ లు మరియు పాటలు ఉండబోయే అవకాశం లేనట్టు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే ఈ మూవీ కోసం పవన్ కళ్యాణ్ కేవలం 30 రోజులు మాత్రమే కేటాయించనున్నట్లు ... ఈ 30 రోజుల్లోనే పవన్ కళ్యాణ్ కు సంpawan kalyan{#}sujeeth;Saaho;contract;raja;Hero;kalyan;News;Cinemaపవన్ కళ్యాణ్ "ఓజి" షూటింగ్ స్టార్ ఆ నెల నుండే..?పవన్ కళ్యాణ్ "ఓజి" షూటింగ్ స్టార్ ఆ నెల నుండే..?pawan kalyan{#}sujeeth;Saaho;contract;raja;Hero;kalyan;News;CinemaWed, 01 Mar 2023 19:13:08 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరి కొన్ని రోజుల్లో సుజిత్ దర్శకత్వంలో రూపొందబోయే ఓజి అనే మూవీ లో హీరో గా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించబోతున్నట్లు ... ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పై ఎలాంటి ఫైట్ లు మరియు పాటలు ఉండబోయే అవకాశం లేనట్టు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అలాగే ఈ మూవీ కోసం పవన్ కళ్యాణ్ కేవలం 30 రోజులు మాత్రమే కేటాయించనున్నట్లు ... ఈ 30 రోజుల్లోనే పవన్ కళ్యాణ్ కు సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తాన్ని ముగించే విధంగా ఇప్పటికే చిత్ర బృందం పవన్ కళ్యాణ్ తో ఒప్పందం చేసుకున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి ఇప్పటికే కొన్ని రోజులు అవుతున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నెల నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

లాగే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత ఎలాంటి గ్యాప్ లేకుండా ఈ మూవీ షూటింగ్ ను పూర్తి చేసే విధంగా ఈ చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే సుజీత్ ఇప్పటికే రన్ రాజా రన్ ... సాహో మూవీ లకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లలో రన్ రాజా రన్ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించగా ... సాహో సినిమా సౌత్ లో పెద్ద విజయం సాధించకపోయినప్పటికీ నార్త్ లో మాత్రం అద్భుతమైన విజయం అందుకుంది. ఈ మూవీ కలెక్షన్ ల పరంగా తక్కువ కలెక్షన్ లనే నమోదు చేసినప్పటికీ సుజిత్ కు మాత్రం దర్శకుడిగా ఈ మూవీ మంచి గుర్తింపును తీసుకువచ్చింది.



RRR Telugu Movie Review Rating

పుష్ప2: బన్నీ అభిమానులకు పండగలాంటి వార్త?

భారత్‌తో చర్చల కోసం చైనా తహతహ?

కాపులపై జగన్ కొత్త అస్త్రం.. ఫలిస్తుందా?

పాకిస్తాన్‌, తాలిబన్‌ వార్‌.. మధ్యలో చైనా?

మోదీ చేతుల్లో.. ఉక్రెయిన్‌ యుద్ధ పరిష్కారం?

పుతిన్‌కు కొత్త తలనొప్పి.. రష్యా సైన్యంలో విభేదాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>