EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/putin0c730b2d-ed21-4c8c-b14c-bfdbf20fae90-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/putin0c730b2d-ed21-4c8c-b14c-bfdbf20fae90-415x250-IndiaHerald.jpgరష్యా సైన్యం లోని విభేదాలను సరిచేయడానికి పుతిన్ రంగంలోకి దిగాడు. కానీ ఇది పరిష్కారం అయ్యేలా కనపడట్లేదు. ఒకప్పుడు పుతిన్ దగ్గర వంట మనిషిగా పనిచేసిన వాగనార్ గ్రూప్ నడుపుతూ ఉండే వాళ్లతో పాటు చర్చిల్ తీవ్రవాదులు వరకు ఇద్దరూ కూడా అతని కోసం కిరాయి సైన్యంగా పనిచేస్తున్నారు. జైల్లో ఉన్నటువంటి రాజకీయ ఖైదీలు, క్రిమినల్స్ కి సైనిక శిక్షణ ఇచ్చి తీసుకెళ్లి ఇలాంటివి వదలడం వలన ఒక పోలీస్ దొంగ కలిసి పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. అయితే వీళ్ళకి అడిగిన ఆయుధాలు ఇవ్వడం వలన తెరవెనుక మంతనాలు జరుపుతూ ఆపుతూ వస్తుputin{#}Army;Coffee;Traffic police;Russiaపుతిన్‌కు కొత్త తలనొప్పి.. రష్యా సైన్యంలో విభేదాలు?పుతిన్‌కు కొత్త తలనొప్పి.. రష్యా సైన్యంలో విభేదాలు?putin{#}Army;Coffee;Traffic police;RussiaWed, 01 Mar 2023 00:00:00 GMTరష్యా సైన్యం లోని విభేదాలను సరిచేయడానికి పుతిన్ రంగంలోకి దిగాడు. కానీ ఇది పరిష్కారం అయ్యేలా కనపడట్లేదు. ఒకప్పుడు పుతిన్ దగ్గర వంట మనిషిగా పనిచేసిన వాగనార్ గ్రూప్ నడుపుతూ ఉండే వాళ్లతో పాటు చర్చిల్ తీవ్రవాదులు వరకు ఇద్దరూ కూడా అతని కోసం   కిరాయి సైన్యంగా పనిచేస్తున్నారు.  జైల్లో ఉన్నటువంటి రాజకీయ ఖైదీలు, క్రిమినల్స్ కి సైనిక శిక్షణ ఇచ్చి తీసుకెళ్లి ఇలాంటివి వదలడం వలన  ఒక పోలీస్ దొంగ కలిసి పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది.


అయితే వీళ్ళకి అడిగిన ఆయుధాలు ఇవ్వడం వలన తెరవెనుక మంతనాలు జరుపుతూ ఆపుతూ వస్తున్నారు. ఉన్నతాధికారులు ఈ విషయంలో ఓపెన్ గా వేగనార్ గ్రూప్ గాని, చర్చిల్ యొక్క హెడ్స్ గాని ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి పుతిన్  నోటీసుకి వచ్చేలా చేస్తున్నారు. ఎందుకంటే  పుతిన్ తో మాట్లాడటానికి పర్మిషన్ దొరక్క, సోషల్ మీడియాలో పెడితే పుతిన్ అది చూసి మందలిస్తే పనవుతుందని అనుకుంటున్నారు.ఈ విభేదాలు క్రమంగా పెరుగుతున్నాయి. మళ్ళీ ప్రివోజన్ లేటెస్ట్ గా పెట్టిందేంటంటే ఆయుధాలు లేక మేము ఇబ్బంది పడుతున్నాం అంటూ ఒక విజువల్ పెట్టాడు.


కాఫీ ఫిల్టర్స్ అంటూ అనేక మృతదేహాలు ఉన్న కాఫిన్స్ బొమ్మ పెట్టి ఇదిగో ఇంతమంది రష్యా కోసం త్యాగం చేసి చనిపోయారని వీడియో పెట్టి గుర్తు చేస్తున్నాడు. బాగ్పుత్ లో ఉన్న క్లిషుక్కా ప్రాంతాన్ని వేగనార్ గ్రూపు స్వాధీనం చేసుకున్నప్పుడు ఆ టైం కి ఆయుధాలు రాకపోవడం వలన ఇంతమంది ప్రాణాలను కోల్పోయారు‌.  మేము తయారు చేయడానికి ఇన్ని రోజుల నుంచి కష్టపడుతుంటే ఇట్లా జరిగిందంటూ తన వీడియో పెడితే  వేరే వాళ్ళ వేగనార్ గ్రూపుకు సంబంధించిన హెడ్ వచ్చేటప్పటికి ఒక సుత్తి చేత పట్టుకుని ఫోటో పెట్టారు. అంటే రష్యన్స్ మా నెత్తిన ఇట్లా కొడుతున్నారు అని చెప్పడం అన్నమాట. ఓవరాల్ గా ఈ విభేదాలు పీక్ స్టేజ్ కి వెళ్తున్నాయి.





RRR Telugu Movie Review Rating

వాళ్లకి నిద్రపట్టకుండా చేస్తున్న శ్రీలీల..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>