MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sri-lila7e20404f-a632-4760-bcd3-ba5666fcfabd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sri-lila7e20404f-a632-4760-bcd3-ba5666fcfabd-415x250-IndiaHerald.jpgప్రస్తుతం శ్రీ లీల వరుస సినిమా అవకాశాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ప్రస్తుతం శ్రీ లీల ఏ ఏ మూవీ లలో అవకాశాలను దక్కించుకుందో ... అలాగే ఏ మూవీ లలో అవకాశాలను దక్కించుకునే అవకాశాలు ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శ్రీ లీల ను హీరోయిన్ గా ఇప్పటికే మూవీ యూనిట్ సెలెక్ట్ చేసుకుంది. ప్రస్తుతం బాలకృష్ణ ... అనిల్ రావిపూడి కాంsri lila{#}boyapati srinu;gautham new;vakkantham vamsi;vijay deverakonda;Panjaa;Jr NTR;king;mahesh babu;ram pothineni;naveen polishetty;gautham;Hero;Balakrishna;anil ravipudi;harish shankar;trivikram srinivas;Josh;Heroine;sree;kalyan;Cinemaశ్రీ లీల చేతిలో ప్రస్తుతం ఉన్న మూవీలు ఇవే..!శ్రీ లీల చేతిలో ప్రస్తుతం ఉన్న మూవీలు ఇవే..!sri lila{#}boyapati srinu;gautham new;vakkantham vamsi;vijay deverakonda;Panjaa;Jr NTR;king;mahesh babu;ram pothineni;naveen polishetty;gautham;Hero;Balakrishna;anil ravipudi;harish shankar;trivikram srinivas;Josh;Heroine;sree;kalyan;CinemaWed, 01 Mar 2023 18:44:59 GMTప్రస్తుతం శ్రీ లీల వరుస సినిమా అవకాశాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ప్రస్తుతం శ్రీ లీల ఏ ఏ మూవీ లలో అవకాశాలను దక్కించుకుందో ... అలాగే ఏ మూవీ లలో అవకాశాలను దక్కించుకునే అవకాశాలు ఉన్నాయో  తెలుసుకుందాం.

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శ్రీ లీల ను హీరోయిన్ గా ఇప్పటికే మూవీ యూనిట్ సెలెక్ట్ చేసుకుంది. ప్రస్తుతం బాలకృష్ణ ... అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఒక మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శ్రీ లీల ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ప్రస్తుతం రామ్ పోతినేని ... బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఒక మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం నితిన్ మరియు వక్కంతం వంశీ కాంబినేషన్ లో ఒక మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే.


మూవీ లో కూడా శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. నవీన్ పోలిశెట్టి హీరో గా అనగనగా ఒక రాజు అనే మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గ నటిస్తోంది. ప్రస్తుతం పంజా వైష్ణవి తేజ్ తన కెరియర్ లో నాలుగో మూవీ లో హీరో గా నటిస్తూ వస్తున్నాడు. ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గ నటిస్తోంది. జూనియర్ అనే మూవీ లో కూడా శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ లతో పాటు పవన్ కళ్యాణ్ హీరో గా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందబోయే మూవీలో కూడా ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ తో పాటు విజయ్ దేవరకొండ హీరో గా గౌతమ్ తిననూరి దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో కూడా శ్రీ లీల హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్లు సమాచారం.



RRR Telugu Movie Review Rating

పుష్ప2: బన్నీ అభిమానులకు పండగలాంటి వార్త?

భారత్‌తో చర్చల కోసం చైనా తహతహ?

కాపులపై జగన్ కొత్త అస్త్రం.. ఫలిస్తుందా?

పాకిస్తాన్‌, తాలిబన్‌ వార్‌.. మధ్యలో చైనా?

మోదీ చేతుల్లో.. ఉక్రెయిన్‌ యుద్ధ పరిష్కారం?

పుతిన్‌కు కొత్త తలనొప్పి.. రష్యా సైన్యంలో విభేదాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>