MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashikhanna-photos286de822-eeb7-40be-837a-96316806d884-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashikhanna-photos286de822-eeb7-40be-837a-96316806d884-415x250-IndiaHerald.jpgఒకవైపు సినిమాలలో మరొకవైపు సోషల్ మీడియాలో తన అంద చందాలతో కుర్రకారులను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటుంది హీరోయిన్ రాశి ఖన్నా.. ఇప్పుడు కూడా హాట్ హాట్ అందాలతో కుర్రకారులను మైమరిపిస్తూ ఉంటుంది. మొదట మనం సినిమాలో చిన్న క్యారెక్టర్లలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్గా పరిచయమయ్యింది. ఇక గతంలో చాలా బొద్దుగా కనిపించిన రాశి ఖన్నా.. ఈ మధ్యకాలంలో కాస్త సన్నబడి మరింత అందంగా కనిపించడానికి పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. రీసెంట్ గా ఒక ఫోటో షూట్ తో పెను సంచలనాన్ని సృష్టిస్తోంది రాRASHIKHANNA;PHOTOS{#}Shahid Kapoor;raasi;Rashi Khanna;Oohalu Gusagusalade;Manam;Success;bollywood;Tollywood;Heroineసేగలు పుట్టించేలా ఫోటోలను షేర్ చేసిన రాశి ఖన్నా..!!సేగలు పుట్టించేలా ఫోటోలను షేర్ చేసిన రాశి ఖన్నా..!!RASHIKHANNA;PHOTOS{#}Shahid Kapoor;raasi;Rashi Khanna;Oohalu Gusagusalade;Manam;Success;bollywood;Tollywood;HeroineWed, 01 Mar 2023 23:00:00 GMTఒకవైపు సినిమాలలో మరొకవైపు సోషల్ మీడియాలో తన అంద చందాలతో కుర్రకారులను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటుంది హీరోయిన్ రాశి ఖన్నా.. ఇప్పుడు కూడా హాట్ హాట్ అందాలతో కుర్రకారులను మైమరిపిస్తూ ఉంటుంది. మొదట మనం సినిమాలో చిన్న క్యారెక్టర్లలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్గా పరిచయమయ్యింది. ఇక గతంలో చాలా బొద్దుగా కనిపించిన రాశి ఖన్నా.. ఈ మధ్యకాలంలో కాస్త సన్నబడి మరింత అందంగా కనిపించడానికి పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
రీసెంట్ గా ఒక ఫోటో షూట్ తో పెను సంచలనాన్ని సృష్టిస్తోంది రాశి ఖన్నా. అందాలు ఆరబోత విషయంలో ఎలాంటి మొహమాటం లేకుండా ప్రదర్శిస్తూ ఉంటుంది. తన ఏద అందాలను చూపిస్తూ ఊరచూపుతో చూస్తూ డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్ లో మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో కాస్త వెనుకబడిపోయింది ఈ ముద్దుగుమ్మ. హీరోయిన్గా టాలీవుడ్లో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ఈమె అడుగులు బాలీవుడ్ వైపు వేస్తోంది మధ్యలో కోలీవుడ్లో వాళ్ళు సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది.
వరుసగా ఫెయిల్యూర్స్ తో బాధపడుతున్న రాశి ఖన్నా హిందీలో అవకాశాల కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ నాలుగు సినిమాలను నటించిన ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్లో నాలుగైదు సినిమాలలో నటిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా సిద్ధార్థ మల్హోత్రాతో యోధా మూవీలో నటిస్తున్నది. తాజాగా డిజిటల్ ప్లాట్ఫారంలో కూడా అడుగుపెట్టేసింది ఈ ముద్దుగుమ్మ. ఫర్జి వెబ్ సిరీస్ లో నటించి మెప్పించింది ఇందులో షాహిద్ కపూర్ కు జంటగా నటించింది. ఇక రీసెంట్గా తన కెరియర్ పైన స్పందించిన రాశి ఖన్నా రూల్స్ విషయంలో కూడా ఏమాత్రం పట్టించుకోనంటూ వాటిని కొట్టి పారేస్తోంది. కెరియర్ మొదట్లో కాస్త తడబడ్డ ఈ ముద్దుగుమ్మ జయపజయాలతో సంబంధం లేకుండా సినిమాలలో నటిస్తోంది.


RRR Telugu Movie Review Rating

నాగార్జున అంతా సీక్రెట్ గా చేస్తున్నారా..!

భారత్‌తో చర్చల కోసం చైనా తహతహ?

కాపులపై జగన్ కొత్త అస్త్రం.. ఫలిస్తుందా?

పాకిస్తాన్‌, తాలిబన్‌ వార్‌.. మధ్యలో చైనా?

మోదీ చేతుల్లో.. ఉక్రెయిన్‌ యుద్ధ పరిష్కారం?

పుతిన్‌కు కొత్త తలనొప్పి.. రష్యా సైన్యంలో విభేదాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>