MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sreelela-movies510cdbf1-9e4a-48c4-a9b7-0b5b629b509e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sreelela-movies510cdbf1-9e4a-48c4-a9b7-0b5b629b509e-415x250-IndiaHerald.jpgప్రముఖ కర్ణాటక యంగ్ బ్యూటీ శ్రీ లీల గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందD సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఈమె.. తన డాన్స్ తో.. నటనతో .. అందంతో అందరినీ ఆకట్టుకుంది. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయిన ఈమె ఇప్పుడు ఎక్కువగా స్టార్ సీనియర్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ మరింత బిజీగా మారుతోంది. అంతేకాదు శ్రీ లీల దూకుడు చూసి స్టార్ సీనియర్ హీరోయిన్లు సైతం వెనుకడుగు వేస్తున్నారు. పారితోషకంలో మొన్నటి వరకు డిమాండ్SREELELA;MOVIES{#}Dookudu;Varsham;BEAUTY;ravi teja;mahesh babu;Ravi;News;sree;kalyan;Heroine;Telugu;marriageఅప్పుడు ట్రోల్ చేసిన వారే ఇప్పుడు ప్రశంసిస్తున్నారు.. శ్రీలీల..!అప్పుడు ట్రోల్ చేసిన వారే ఇప్పుడు ప్రశంసిస్తున్నారు.. శ్రీలీల..!SREELELA;MOVIES{#}Dookudu;Varsham;BEAUTY;ravi teja;mahesh babu;Ravi;News;sree;kalyan;Heroine;Telugu;marriageWed, 01 Mar 2023 10:00:00 GMTప్రముఖ కర్ణాటక యంగ్ బ్యూటీ శ్రీ లీల గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందD సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఈమె.. తన డాన్స్ తో.. నటనతో .. అందంతో అందరినీ ఆకట్టుకుంది. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయిన ఈమె ఇప్పుడు ఎక్కువగా స్టార్ సీనియర్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ మరింత బిజీగా మారుతోంది. అంతేకాదు శ్రీ లీల దూకుడు చూసి స్టార్ సీనియర్ హీరోయిన్లు సైతం వెనుకడుగు వేస్తున్నారు. పారితోషకంలో మొన్నటి వరకు డిమాండ్ చేసిన వారు శ్రీ లీల ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆ పారితోషకాన్ని కూడా అడగడం మానేశారు అంటే శ్రీలీలకు ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇదిలా ఉండగా రవితేజ సరసన గత ఏడాది ధమాకా సినిమాలో నటించి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న శ్రీ లీల.. ఇప్పుడు మరికొన్ని సినిమాలలో నటించబోతోంది. ఇదిలా ఉండగా శ్రీ లీలా ధమాకా సినిమాలో రవితేజ సరసన నటించినప్పుడు మహేష్ బాబు అభిమానులు,  పవన్ కళ్యాణ్ అభిమానులు ఆమెను పూర్తిస్థాయిలో ట్రోల్ చేశారు అయితే ఇప్పుడు ఆమె మహేష్ బాబు సినిమా #SSMB 28 సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించబోతోంది . అలాగే పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా శ్రీ లీల హీరోయిన్గా నటించబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

అందుకే ఇప్పుడు  మహేష్ బాబు,  పవన్ కళ్యాణ్ సినిమాలలో ఈ అమ్మడు అవకాశం దక్కించుకోవడంతో ఇప్పుడు ఈమె పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు. ఒకప్పుడు ముసలి వాళ్ళ సరసన నటిస్తోంది అంటూ ట్రోల్ చేసిన వాళ్లే ఇప్పుడు ఆమెను ప్రశంసిస్తూ ఉండడం గమనార్హం . దీన్ని బట్టి చూస్తే కాలం ఎప్పుడూ ఎలా మారుతుందో చెప్పడం కష్టం.. కాబట్టి ఎవరిని అంత త్వరగా విమర్శించకూడదు అంటూ తన మాటలతో ఇండైరెక్టుగా క్లాస్ పీకింది శ్రీ లీల.



RRR Telugu Movie Review Rating

దసరా కు కలసివస్తున్న కాలం !

భారత్‌తో చర్చల కోసం చైనా తహతహ?

కాపులపై జగన్ కొత్త అస్త్రం.. ఫలిస్తుందా?

పాకిస్తాన్‌, తాలిబన్‌ వార్‌.. మధ్యలో చైనా?

మోదీ చేతుల్లో.. ఉక్రెయిన్‌ యుద్ధ పరిష్కారం?

పుతిన్‌కు కొత్త తలనొప్పి.. రష్యా సైన్యంలో విభేదాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>