BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beautybf2d263c-2bce-47ff-9af6-09d87d76e9ee-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beautybf2d263c-2bce-47ff-9af6-09d87d76e9ee-415x250-IndiaHerald.jpgఅందమైన ఇంకా దృఢమైన జుట్టును సొంతం చేసుకోవాలంటే ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ బియ్యాన్ని మీరు తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో రెండు గ్లాసుల నీళ్లు పోసి బియ్యాన్ని ఒక 20 నిమిసాల పాటు నానబెట్టాలి. ఆ తరువాత బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆ నీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి ఆ నీటిని మొత్తం 24 గంటల పాటు పులియబెట్టాలి. ఇలా చేయడం వల్ల ఈ నీటిలో పోషకాల స్థాయిలు ఇంకా ఎక్కువ పెరుగుతాయి.ఇలా మీరు పులియ బెట్టిన బియ్యం నీటిని మన జుట్టుకు కావాల్సిన మోతాదులో ఒక గిన్నెలోకి తీసుకోని ఆ తరువాత ఇందులో beauty{#}Almonds;Manamఅందమైన ఇంకా దృఢమైన జుట్టు కావాలంటే..?అందమైన ఇంకా దృఢమైన జుట్టు కావాలంటే..?beauty{#}Almonds;ManamWed, 01 Mar 2023 14:26:11 GMTఅందమైన ఇంకా దృఢమైన జుట్టును సొంతం చేసుకోవాలంటే ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ బియ్యాన్ని మీరు తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో రెండు గ్లాసుల నీళ్లు పోసి బియ్యాన్ని ఒక 20 నిమిసాల పాటు నానబెట్టాలి. ఆ తరువాత బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆ నీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి ఆ నీటిని  మొత్తం 24 గంటల పాటు పులియబెట్టాలి. ఇలా చేయడం వల్ల ఈ నీటిలో పోషకాల స్థాయిలు ఇంకా ఎక్కువ పెరుగుతాయి.ఇలా మీరు పులియ బెట్టిన బియ్యం నీటిని మన జుట్టుకు కావాల్సిన మోతాదులో ఒక గిన్నెలోకి తీసుకోని ఆ తరువాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను లేదా బాదం నూనెను కలపి ఆ తరువాత ఇందులో అర చెక్క నిమ్మరసాన్ని కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మీ జుట్టు కుదుళ్లకు బాగా పట్టించాలి. ఈ నీటిని అరగంట పాటు అలాగే ఉంచుకుని ఆ తరువాత తలస్నానం  చేయడం వల్ల జుట్టు రాలడం ఈజీగా తగ్గుతుంది. చుండ్రు, దురద వంటి సమస్యలు కూడా చాలా ఈజీగా తగ్గుతాయి.


ఇంకా అలాగే బియ్యం కడిగిన నీటిలో ఇనోసిటాల్ తో పాటు ఇతర పోషకాలు కూడా చాలా ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించడంతో పాటు జుట్టు పొడిబారడాన్ని కూడా చాలా ఈజీగా తగ్గిస్తాయి. ఈ విధంగా బియ్యం నీటిని వాడటం వల్ల జుట్టు ఒత్తుగా అలాగే నల్లగా పెరుగుతుంది. జుట్టు మృదువుగా ఇంకా కాంతివంతంగా కూడా తయారవుతుంది.అయితే ఎలాంటి జుట్టు సమస్యలు లేని వారు ఈ బియ్యం కడిగిన నీటిని మరో విధంగా ఉపయోగించాలి. తలస్నానం చేసిన తరువాత ఈ నీటిని జుట్టు పట్టించి 4 నుండి 5 నిమిషాల పాటు ఈ నీటిని అలాగే ఉంచి ఆ తరువాత మామూలు నీటితో శుభ్రంగా కడిగివేయాలి. ఇలా చేయడం వల్ల బియ్యం కడిగిన నీళ్లు జుట్టుకు మంచి కండీష్ నర్ లాగా పని చేస్తాయి.ఇక బియ్యం కడిగిన తరువాత వచ్చే నీటిని పడబోయకుండా ఈ విధంగా ఉపయోగించడం వల్ల మనం చక్కటి అందమైన, ఒత్తైన ఇంకా పొడవైన జుట్టును చాలా ఈజీగా సొంతం చేసుకోవచ్చు.



RRR Telugu Movie Review Rating

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సుధీర్ బాబు..!!

భారత్‌తో చర్చల కోసం చైనా తహతహ?

కాపులపై జగన్ కొత్త అస్త్రం.. ఫలిస్తుందా?

పాకిస్తాన్‌, తాలిబన్‌ వార్‌.. మధ్యలో చైనా?

మోదీ చేతుల్లో.. ఉక్రెయిన్‌ యుద్ధ పరిష్కారం?

పుతిన్‌కు కొత్త తలనొప్పి.. రష్యా సైన్యంలో విభేదాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>