HealthDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/breckfast-skip5b642946-35d4-4db5-96a1-da1e3722105b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/breckfast-skip5b642946-35d4-4db5-96a1-da1e3722105b-415x250-IndiaHerald.jpgసాధారణంగా చాలామంది పనిలో బిజీగా ఉండడం వల్ల ఉదయం అల్పాహారం చేయడాన్ని స్కిప్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మహిళలు పూజలు చేస్తూ రాత్రి సమయంలో అలాగే ఉదయాన్నే ఉపవాసం పేరిట అటు భోజనం ఇటు అల్పాహారాన్ని స్కిప్ చేస్తూ ఉంటారు. మరికొంతమంది బరువు తగ్గాలనుకునే వారు కూడా ఉదయం లేకుంటే రాత్రి సమయంలో ఏదో ఒక పూట తినడం మానేస్తారు.. ప్రస్తుత కాలంలో ఉరుకుల పరుగుల బిజీ లైఫ్ లో వర్క్ ప్రెషర్ నైట్ లైఫ్ కారణంగా మనలో చాలామంది ఉదయమే టిఫిన్ చేయడానికి స్కిప్ చేస్తున్నారు. ఆడవారైతే పూజలు చేస్తూ రాత్రి సమయంలో ఉపవాసం కూడా ఉంటున్నారుBRECKFAST;SKIP{#}Shakti;Cancer;Heartఉదయం అల్పాహారం మానేస్తే ఎన్ని రోగాలు వస్తాయో మీకు తెలుసా..?ఉదయం అల్పాహారం మానేస్తే ఎన్ని రోగాలు వస్తాయో మీకు తెలుసా..?BRECKFAST;SKIP{#}Shakti;Cancer;HeartWed, 01 Mar 2023 06:00:00 GMTసాధారణంగా చాలామంది పనిలో బిజీగా ఉండడం వల్ల ఉదయం అల్పాహారం చేయడాన్ని స్కిప్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మహిళలు పూజలు చేస్తూ రాత్రి సమయంలో అలాగే ఉదయాన్నే ఉపవాసం పేరిట అటు భోజనం ఇటు అల్పాహారాన్ని స్కిప్ చేస్తూ ఉంటారు. మరికొంతమంది బరువు తగ్గాలనుకునే వారు కూడా ఉదయం లేకుంటే రాత్రి సమయంలో ఏదో ఒక పూట తినడం మానేస్తారు.. ప్రస్తుత కాలంలో ఉరుకుల పరుగుల బిజీ లైఫ్ లో వర్క్ ప్రెషర్ నైట్ లైఫ్ కారణంగా మనలో చాలామంది ఉదయమే టిఫిన్ చేయడానికి స్కిప్ చేస్తున్నారు. ఆడవారైతే పూజలు చేస్తూ రాత్రి సమయంలో ఉపవాసం కూడా ఉంటున్నారు.

మరికొంతమంది బరువు తగ్గాలనుకునే వారు కూడా ఇలా స్కిప్ చేస్తూ ఉండడం గమనార్హం.  నిజానికి ఇలా తినడం మానేయడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయట.  సాధారణంగా ఉపవాసం వల్ల మొత్తం చెడు జరగకపోయినా కొన్ని మంచి విషయాలు కూడా జరుగుతాయి . ఉపవాసం రోగనిరోధక వ్యవస్థ పై ప్రతికూలంగా ప్రభావితం చూపుతుందని గుర్తించాలి. ఉదయం అల్పాహారం,  రాత్రి భోజనం స్కిప్ చేయడం వల్ల గుండె ప్రమాదాలు పెరుగుతాయని వైద్యులు సూచిస్తున్నారు.  కాబట్టి అల్పాహారం దాటవేసినప్పుడు కూడా ఈ ప్రభావాలను మీరు గమనించాలి.

తాజాగా జరిగిన అధ్యయనం ప్రకారం మెదడులో రోగ నిరోధక కణాలను ప్రతికూలంగా ప్రభావితం చేసే ప్రతిస్పందనను ప్రేరేపిస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ పరిశోధనల ఆధారంగా దీర్ఘకాలిక ఉపవాసం శరీరంపై దీర్ఘకాలిక ప్రభావాలను కలిగిస్తుందని కూడా వారు హెచ్చరిస్తున్నారు. రోగనిరోధక శక్తి తగ్గిపోయి దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయట అలాగే ఇన్ఫెక్షన్లు,  గుండె జబ్బులు,  క్యాన్సర్ తో పోరాడే శక్తి మన శరీరానికి లేక ఇలా ఎన్నో అనర్ధాలు జరుగుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఉపవాసాల పేరిట లేదా పని , కారణాల పేరిట ఉదయం అల్పాహారం,  రాత్రి భోజనం మాత్రం స్కిప్ చేయకండి.  కనీసం తక్కువ మోతాదులో తీసుకున్నా  సరే పర్వాలేదు.



RRR Telugu Movie Review Rating

కోడిపిల్ల కోస్టార్ అయితే.. కీర్తి సురేష్ ఎవరు..?

భారత్‌తో చర్చల కోసం చైనా తహతహ?

కాపులపై జగన్ కొత్త అస్త్రం.. ఫలిస్తుందా?

పాకిస్తాన్‌, తాలిబన్‌ వార్‌.. మధ్యలో చైనా?

మోదీ చేతుల్లో.. ఉక్రెయిన్‌ యుద్ధ పరిష్కారం?

పుతిన్‌కు కొత్త తలనొప్పి.. రష్యా సైన్యంలో విభేదాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>