Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/maruthi709129d5-a57d-4d64-b161-deec7fccd5e7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/maruthi709129d5-a57d-4d64-b161-deec7fccd5e7-415x250-IndiaHerald.jpgఓ పక్క పాన్ ఇండియా సినిమాలు చేస్తూ సడెన్ గా మారుతి తన డైరెక్షన్ లో ప్రభాస్ సినిమా చేస్తూ అందరికి షాక్ ఇచ్చాడు. లాస్ట్ ఇయర్ సంతోష్ శోభన్ అనే యువ హీరోతో మంచి రోజులు వచ్చాయ్ సినిమా చేసిన మారుతి ప్రభాస్ తో సినిమా అనగానే ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ఆ ప్రాజెక్ట్ వద్దంటూ సోషల్ మీడియాలోనే రచ్చ చేశారు. కానీ యువి బ్యానర్ లో మారుతి సైలెంట్ గాMaruthi{#}malavika mohanan;santosh sobhan;malavika new;maruti;raja;Prabhas;Raccha;Yuva;India;Cinemaమారుతి ఏదో మ్యాజిక్ చేసేలా ఉన్నాడు..!మారుతి ఏదో మ్యాజిక్ చేసేలా ఉన్నాడు..!Maruthi{#}malavika mohanan;santosh sobhan;malavika new;maruti;raja;Prabhas;Raccha;Yuva;India;CinemaWed, 01 Mar 2023 09:36:00 GMTఓ పక్క పాన్ ఇండియా సినిమాలు చేస్తూ సడెన్ గా మారుతి తన డైరెక్షన్ లో ప్రభాస్ సినిమా చేస్తూ అందరికి షాక్ ఇచ్చాడు. లాస్ట్ ఇయర్ సంతోష్ శోభన్ అనే యువ హీరోతో మంచి రోజులు వచ్చాయ్ సినిమా చేసిన మారుతి ప్రభాస్ తో సినిమా అనగానే ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ఆ ప్రాజెక్ట్ వద్దంటూ సోషల్ మీడియాలోనే రచ్చ చేశారు. కానీ యువి బ్యానర్ లో మారుతి సైలెంట్ గా సినిమా షూటింగ్ మొదలు పెట్టాడు. ప్రభాస్ కి స్క్రిప్ట్ నచ్చబట్టే సినిమా లాక్ చేశాడు. కానీ ఫ్యాన్స్ కి అర్ధం కాని విషయం ఏంటంటే సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె ఇలా పాన్ ఇండియా సినిమాలు చేసే ప్రభాస్ మారుతి సినిమా ఎందుకు చేస్తున్నాడు అని..

అయితే దానికి సరైన ఆన్సర్ మారుతి ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా ముహుర్తం కూడా సీక్రెట్ గా నిర్వహించి షూటింగ్ కూడా అంతా సైలెంట్ గా చేస్తూ వచ్చారు. లేటెస్ట్ గా సినిమా సెట్స్ నుంచి మారుతి ఒక పిక్ షేర్ చేశాడు. ఆ ఫోటోలో ప్రభాస్ లేడు కానీ మారుతి మాత్రం ఒక పాత ఇంటి తరహా సెట్ లో బ్లాక్ అండ్ వైట్ లైట్ లా కనిపించేలా ఫోటో వదిలారు. చూస్తుంటే మారుతి ఏదో మ్యాజిక్ చేసేలా ఉన్నాడని అర్ధమవుతుంది.

ప్రభాస్ తో సాహసం చేస్తున్న మారుతి తన మార్క్ కామెడీతో పాటుగా ప్రభాస్ రేంజ్ ఎలివేషన్స్ కూడా సినిమాలో ఉండేలా చూస్తున్నాడట. సో ఎలా చూసినా మారుతి ప్రభాస్ రాజా డీలక్స్ అని ప్రచారంలో ఉన్న ఈ సినిమా తో మారుతి ఏదో మ్యాజిక్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో ప్రభాస్, మాళవిక రొమాన్స్ కూడా అదిరిపోతుందని అంటున్నారు. సినిమాపై ప్రభాస్ కూడా చాలా నమ్మకంగా ఉన్నాడని.. మారుతిని తక్కువ అంచనా వేయొద్దని చెప్పినట్టు టాక్.





RRR Telugu Movie Review Rating

దసరా కు కలసివస్తున్న కాలం !

భారత్‌తో చర్చల కోసం చైనా తహతహ?

కాపులపై జగన్ కొత్త అస్త్రం.. ఫలిస్తుందా?

పాకిస్తాన్‌, తాలిబన్‌ వార్‌.. మధ్యలో చైనా?

మోదీ చేతుల్లో.. ఉక్రెయిన్‌ యుద్ధ పరిష్కారం?

పుతిన్‌కు కొత్త తలనొప్పి.. రష్యా సైన్యంలో విభేదాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>