MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pragyajaiswal-photosaa8a347f-4957-419b-b668-6aef7fe54a2e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pragyajaiswal-photosaa8a347f-4957-419b-b668-6aef7fe54a2e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ అటు సినిమాలలో సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గానే కనిపిస్తూ ఉంటుంది. ఇక అప్పుడప్పుడు బ్యాక్ టు బ్యాక్ వరుసగా ఫోటోషూట్లతో పెను దుమారాన్ని సృష్టిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ప్రగ్యా షేర్ చేసినటువంటి ఫోటోలు ఫ్యాన్స్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమాలలో అలరిస్తున్న ఈ నార్త్ బ్యూటీ చివరిగా అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.ఇక ఆ తర్వాత మరే సినిమాలో కూడా నటించలేదు. ఇక తాను నటించిన సన్నాఫ్ ఇండియా సినిమా ఘోరమైన డిజాస్టర్ ని చవిచూPRAGYAJAISWAL;PHOTOS{#}pragya jaiswal;Beach;Yashasvi Jaiswal;BEAUTY;News;Blockbuster hit;Heroine;Telugu;Indiaటూ పీస్ బికినీలో ఘాటైన అందాలతో ప్రగ్యా జైస్వాల్..!!టూ పీస్ బికినీలో ఘాటైన అందాలతో ప్రగ్యా జైస్వాల్..!!PRAGYAJAISWAL;PHOTOS{#}pragya jaiswal;Beach;Yashasvi Jaiswal;BEAUTY;News;Blockbuster hit;Heroine;Telugu;IndiaWed, 01 Mar 2023 22:00:00 GMTటాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ అటు సినిమాలలో సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గానే కనిపిస్తూ ఉంటుంది. ఇక అప్పుడప్పుడు బ్యాక్ టు బ్యాక్ వరుసగా ఫోటోషూట్లతో పెను దుమారాన్ని సృష్టిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ప్రగ్యా షేర్ చేసినటువంటి ఫోటోలు ఫ్యాన్స్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమాలలో అలరిస్తున్న ఈ నార్త్ బ్యూటీ చివరిగా అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.ఇక ఆ తర్వాత మరే సినిమాలో కూడా నటించలేదు. ఇక తాను నటించిన సన్నాఫ్ ఇండియా సినిమా ఘోరమైన డిజాస్టర్ ని చవిచూసింది.
సినిమాల విషయంలో ప్రగ్యా కాస్త వెనుకబడి ఉన్నట్టుగా తెలుస్తోంది.సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. వెండితెర పైన చాలా పద్ధతిగా కనిపిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా బికినీలో ఉన్నటువంటి కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న ప్రగ్య జైస్వాల్ బికినీలో దర్శనమిచ్చింది టూ పీస్ బికినీలో బీచ్ లో ఇసుక లో ఎన్నో ఘాటైన ఫోజులలో ఫోటోలకు ఫోజులు ఇస్తూ సెగలు రేపేలా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇన్ని రోజులకు ప్రగ్య అసలైన అందాలను చూపిస్తోంది ఈ సమ్మర్ హీట్ లో ఇంత హీట్ అవసరమా ప్రగ్యా అంటూ కామెంట్ చేస్తున్నారు నేటిజన్స్.బ్లూ ప్రింటెడ్ బికినీ ధరించిన ఈ ముద్దుగుమ్మ ఇసుకలో పరువాల విందులతో అందరిని ఆకట్టుకునేలా కనిపిస్తోంది. మరొకవైపు ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ రేటుకు నెట్టిజనులు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుతం ఈమె చేతిలో ఎలాంటి ప్రాజెక్టు లేనట్లుగా తెలుస్తోంది మళ్లీ బాలయ్యతోనే ఒక యాడ్ షూట్ చేస్తున్నట్లుగా సమాచారం తన తదుపరిచిత్రం కోసం ఈ ముద్దుగుమ్మ ఎదురుచూస్తోంది ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అదిరిపోయే అవుట్ ఫిట్ లలో కనిపిస్తూ ఉంటుంది తాజాగా ఈ బికినీ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
" style="height: 370px;">



RRR Telugu Movie Review Rating

నాగార్జున అంతా సీక్రెట్ గా చేస్తున్నారా..!

భారత్‌తో చర్చల కోసం చైనా తహతహ?

కాపులపై జగన్ కొత్త అస్త్రం.. ఫలిస్తుందా?

పాకిస్తాన్‌, తాలిబన్‌ వార్‌.. మధ్యలో చైనా?

మోదీ చేతుల్లో.. ఉక్రెయిన్‌ యుద్ధ పరిష్కారం?

పుతిన్‌కు కొత్త తలనొప్పి.. రష్యా సైన్యంలో విభేదాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>